రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అలౌకికం

రచన: స్వర్ణలత గొట్టిముక్కల
జనవరి 2021

ముళ్ళపొదల గాయాలను
తడుముకుంటూ
ముందడుగు వేస్తున్నపుడు
సుదూరాన వ్యక్తావ్యక్తమై
ఉద్విగ్నతను కలిగిస్తున్న
ఆ మలుపు
ఎందుకు?

రా రమ్మని ఆహ్వానిస్తూ
చుట్టూ
ఒక కొత్త కలను చుడుతున్న
ఆ పరిమళ పవనం
ఎక్కడిది?

ఖాళీ కళ్ళను
మెలమెల్లగా ఆక్రమిస్తోన్న
తడియారని
ఆ అపురూప వర్ణచిత్రం
ఎవరిది?

మలిగిన ఏకాంతద్వీపంలో
నులివెచ్చని శ్వాసాదీపాలు
వెలిగిస్తున్న శక్తి
ఏమిటి?

ఎదురుచూపుల మధుపాత్రను
కడగంటిచూపుల
సుధనొలికిస్తూ
నింపుతున్నది
ఎవరు?

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అలౌకికం
  • మౌనగీతి
  • చలనం
  • అశక్త
  • మళ్ళీ కొత్తగా…

ఇటువంటివే…

  1. గోపిని: రెయిన్‌ ఫారెస్ట్
  2. ఆలస్యం
  3. అతడు నవ్వుతూనే ఉన్నాడు!
  4. ఎడారి నైతేనేం
  5. దగ్గర్లోనే సముద్రం

జనవరి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 2
  • A Solemn Vedic Wedding
  • అ దృశ్యం
  • అతడు నవ్వుతూనే ఉన్నాడు!
  • అప్పుడిక
  • అలౌకికం
  • అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ
  • ఎడారి నైతేనేం
  • ఒక అల్ట్రా ఫిజూల్ కథ
  • కవచం
  • కొలత
  • గడినుడి – 51
  • గల్ఫ్ గీతం: 7. మస్కట్
  • చక్కని తండ్రికి చాంగుభళా!
  • జనవరి 2021
  • దగ్గర్లోనే సముద్రం
  • నలభై
  • పుస్తక పరిచయాలు
  • భరతఖండం: పలకలపై పయనం
  • మళ్ళా జాషువా గురించి
  • విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51
  • సత్యం 2
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

దగ్గర్లోనే సముద్రం
కవచం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.