[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఇంటిముందో, వెనకో ఉండదగ్గది
సమాధానం: పొట్లపాదు
- ఎడిటర్ చేసేది?
సమాధానం: సంపాదన
- ఫుట్ బాల్ ఆట
సమాధానం: కందుకకేళి
- వినిపించేది
సమాధానం: నాదం
- తల లేని అల
సమాధానం: రగ
- ముఖం
సమాధానం: వదనం
- పంచాది
సమాధానం: వసారా
- – మనడం అంటే మరణం
సమాధానం: గుటుక్కు
- ఖయ్యాం చెయ్యనిది
సమాధానం: నమాజు
- ఇసుక రసికుని గుణానికి శిరచ్ఛేదం
సమాధానం: సికత
- 24 తిరిగిన రోజు
సమాధానం: దినం
- వడతో ఒక పాండవుడు
సమాధానం: ముడి
- చలి యిసుక
సమాధానం: హిమనాలుక
- ప్రధానం చేసేది
సమాధానం: బహుమతి
- అనుపమ సృష్టి. అదో చిత్రం
సమాధానం: ముద్దుబిడ్డ
నిలువు
- స్టీమరు
సమాధానం: పొగనావ
- రచనంలో పచనం
సమాధానం: పాకం
- నగలేని నగదు ముమ్మారు
సమాధానం: దుదుదు
- టెక్నిక్
సమాధానం: సంకేతం
- సమూహం
సమాధానం: పాళి
- – కవులు ముగ్గురు
సమాధానం: నయాగరా
- 1970వ దశాబ్దాన్ని ఇలా వర్ణించారు కొందరు విప్లవకవులు
సమాధానం: దందహ్యమానం
- వాక్యం ఇదయితే కావ్యం
సమాధానం: రసాత్మకము
- ఇందులో ఇది ఇక్కడే ఉంది
సమాధానం: కిటుకు
- బహుదిన విపర్యాసం
సమాధానం: నదిహుబ
- కొందరు వాడేది (కుత్తుక కోతకు)
సమాధానం: తడిగుడ్డ
- శతకకారుడు
సమాధానం: సుమతి
- రుద్దు
సమాధానం: పులుము
- తలకిందైన ధరణి పాలకూర
సమాధానం: హిమ
- కలదు
సమాధానం: కద్దు