[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నా భావం ఒకటే
సమాధానం: అవి
- ఈయింపు సహించలేం
సమాధానం: దబా
- కర్ణుడీల్గె (ఆర్గురిలో ఇద్దరిచేత)
సమాధానం: నీచేనాచే
- శుంఠకి తండ్రి?
సమాధానం: పండితుడు
- పాత వర్ణన
సమాధానం: రోత
- వర్గం
సమాధానం: పసుపు
- రాయి గీయబడుతుంది
సమాధానం: కల్లు
- ఒక దేవుడి వాహనం
సమాధానం: నంది
- ఒక దేవుడి ఆయుధం
సమాధానం: హలం
- మాట వినబడుతుంది
సమాధానం: శబం
- నేనంటే 5
సమాధానం: ఏను
- K.K.K.
సమాధానం: కేలు
- బ్రదుకు
సమాధానం: మను
- ఒక రంగు
సమాధానం: ఊదా
- ఎక్కడ చుక్కలు? ఎక్కడ సూర్య చంద్రులు?
సమాధానం: నభంపై
- దండయాత్ర తిరుగుబాటు
సమాధానం: డిదా
- ఎమర్జెన్సీలో నోళ్ళకు
సమాధానం: బిరడాలు
- ఆహారం —-గా వుండాలి
సమాధానం: రుచికరం
- అసత్యం
సమాధానం: ముసి
- ఈ కవిత్వం భట్రాజులు చెప్పరు
సమాధానం: తిట్టు
నిలువు
- చెట్టు ఇది కాదు
సమాధానం: అచేతనం
- లేకుంటే
సమాధానం: వినా
- సందడి సమయంలో విభజించేది
సమాధానం: దడి
- పూర్వాశ్రమంలో ఫౌంటెన్
సమాధానం: బాతుకలం
- ఫిడేలు విద్వాంసుడు
సమాధానం: నీరో
- జలచరం
సమాధానం: చేప
- ఆజ్ఞ
సమాధానం: పంపు
- రాలు
సమాధానం: డుల్లు
- వాలు చక్రాయుధం
సమాధానం: సుడి
- ఏనుగు లుండేవి?
సమాధానం: దిశలు
- ఆంజనేయస్వామి
సమాధానం: హనుమ
- శివక్షేత్రము
సమాధానం: కేదారము
- సినీ మాంతం
సమాధానం: శుభం
- పదబంధం
సమాధానం: నుడికట్టు
- ఇందులో దిగవద్దు
సమాధానం: ఊబి
- ఈడు చక్రవర్తి
సమాధానం: నలు
- సస్యం
సమాధానం: పైరు
- సూదితోనే
సమాధానం: దారం
- సమీపించి
సమాధానం: డాసి
- జ్ఞానం
సమాధానం: చితి