[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- పశుగ్రాసపు క్రియావాచకం
సమాధానం: మేయు
- కొందరికి గొర్రెల మంద
సమాధానం: ప్రజ
- నల్లసూటు
సమాధానం: కళావరు
- హిందీ చిత్రానికి తెలుగు మూలం
సమాధానం: యమగోల
- ఆ ఆయితే ఆటు, ఈ అయితే ఇటు
సమాధానం: వల
- సినిమా తార
సమాధానం: జయంతి
- కొత్త ఆయితే
సమాధానం: వింత
- తేలు విషం ఇక్కడే
సమాధానం: తోక
- గడ్డిలోనే ఇది
సమాధానం: గాదం
- ధనం అబద్దం
సమాధానం: డబ్బు
- తెలుగుకి చివర, ఇంగ్లీషుకి మధ్య
సమాధానం: క్రియ
- 18 నిలువులో సగం
సమాధానం: చప
- ఆ, ఈ ఏ
సమాధానం: త్రికం
- పాము యొక్క బిడ్డ
సమాధానం: పాప
- శివాజీ?
సమాధానం: మరాటీ
- ఆటీలేని దీపం సాక్షాత్తు స్వర్గమే
సమాధానం: దివి
- పాడితే వినాలని వుండదూ?
సమాధానం: కలవాణి
- ఒక వృత్తికారుడు
సమాధానం: కమ్మరీడు
- తమిళనాడులో ఇది లేదు
సమాధానం: తడి
- ఆమ్రేడిస్తే కాంతి
సమాధానం: నిగ
నిలువు
- వీటితో పెళ్ళిళ్ళు
సమాధానం: మేళాలతో
- ఒక పత్రిక
సమాధానం: యువ
- కొలత
సమాధానం: ప్రమ
- తలలేని భజన
సమాధానం: జగోవిందం
- నడుంలేని పువ్వు
సమాధానం: కవ
- ఒంటికి వచ్చేది
సమాధానం: రుజ
- కన్నడానికి లేదు
సమాధానం: యతి
- 18 నిలువులో రెండో సగం
సమాధానం: లత
- ఈ యుగానికి చిహ్నం
సమాధానం: యంత్రం
- జిల్లా తిరిగితే నిద్ర
సమాధానం: కడప
- మంత్రం, బంధం
సమాధానం: గాయత్రి
- చాలా మంది జిహ్వలకి సహజమే
సమాధానం: చపలత
- ఉంటే రాయచ్చు
సమాధానం: సిరా
- కుట్టొచ్చు. జాగ్రత్త
సమాధానం: కందిరీగ
- సాల
సమాధానం: పాక
- ప్రవాళంలో ఒకటికన్న ఎక్కువ భాషలు
సమాధానం: మణి
- తాత్పర్యం దీని తర్వాత
సమాధానం: టీక
- వొదులు
సమాధానం: విడు
- అతగాడి ఫ్యాషన్
సమాధానం: వాడి
- ఒక చెట్టు (తల కిందులు)
సమాధానం: మ్మని