[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ముక్కు నా జుట్టు
సమాధానం: నాసిక
- ఎవరికో చరిత్ర? వెనకనుంచి వెన్నెల పిట్ట
సమాధానం: చకోరి
- గురజాడ సృష్టి
సమాధానం: రామప్పంతులు
- అరెబాబా కాకారాయడు ఊదేస్తున్నాడు
సమాధానం: బాకా
- శపించు
సమాధానం: తిట్టు
- కందుకూరి కవి
సమాధానం: రుద్రయ్య
- దీర్ఘాక్షరం
సమాధానం: గురువు
- సిగ్గేం కాను
సమాధానం: బొగ్గులు
- జీవితం గాలికి ప్రాస
సమాధానం: ఆయువు
- ఎటు చూసినా మోసమో?
సమాధానం: నటన
- వా! వా!
సమాధానం: వాలు
- న్యాయం పాలిస్తుంది
సమాధానం: పాడి
- అవసరానికి రమ్మంటుంది. ఒక ప్రసిద్ధ పద్యం ఆరంభం
సమాధానం: అక్కరకురా
- అరటి పర్యాయపదం
సమాధానం: అనన్టి
- 1కి ప్రాస. చిరుగుకు మూత
సమాధానం: మాసిక
నిలువు
- .. దండగ, క్షుద్ర సాహిత్యం
సమాధానం: సిరా
- కూర్మి
సమాధానం: కమఠి
- విభక్తి వినాయకునిది
సమాధానం: చతుర్థి
- ఇది కొనడం మంచిది
సమాధానం: కోలు
- ఇడ్లీ నేస్తం
సమాధానం: సాంబారు
- మాకీ … నకు పాండు క్ష్మాపాలుడు
సమాధానం: పుట్టువు
- పాపజాతి
సమాధానం: కాద్రవేయులు
- పాట
సమాధానం: తిరుగుటపా
- బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
సమాధానం: ముగ్గురు
- రాజ్ కపూర్ వేషం
సమాధానం: ఆవారా
- నడు
సమాధానం: నడిమి
- త్రినేత్రుడు
సమాధానం: ముక్కన్టి
- కులమా, పాడా? ఈదేవికి
సమాధానం: లకుమా
- అంటే (చిగురు)
సమాధానం: అన
- తిరగేసిన 2. ఒక పోగు
సమాధానం: రాసి