[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- అనంతరపు
సమాధానం: తరువాతి
- పెద్ద సైజు భూతం
సమాధానం: అనుమానం
- పొట్టి చెట్టు
సమాధానం: గున్నమామిడి
- అచ్చ తెలుగు గ్రహం
సమాధానం: సని
- తలపై నా, కోటలోనా
సమాధానం: పాగా
- ఇచ్ఛ
సమాధానం: రిరంస
- 8లో ఒకటి
సమాధానం: ఆణిమ
- చే_
సమాధానం: గువేరా
- 4, లేక 8, లేక 10.
సమాధానం: ఆశలు
- లేనిది
సమాధానం: విహీన
- ల్
సమాధానం: లాత్వం
- దీవించకు
సమాధానం: తిట్టు
- ఇది పోతన కవికి ఇష్టం
సమాధానం: లాటానుప్రాసం
- భారతంలో దుష్టులు.
సమాధానం: నలుగురు
- ఇవికానీ సినిమా పత్రికలు లేవు.
సమాధానం: సచిత్రాలు
నిలువు
- శిరచ్ఛేదం?
సమాధానం: తలసరి
- వంక
సమాధానం: వాగు
- కన్నప్ప
సమాధానం: తిన్నడు
- పరిహరించినా అపరిమితం.
సమాధానం: అమితం
- ఈ కారం చమత్కారం.
సమాధానం: నుడి
- ఊరి పేరు.
సమాధానం: నందిగామ
- లక్షణం (కవులకీ నియంతలకీ్)
సమాధానం: నిరంకుశత్వం
- చెట్టబట్టినది
సమాధానం: పాణిగ్రహీతి
- 3000
సమాధానం: వేవేవే
- రాగం లాగడం
సమాధానం: ఆలాపన
- రాలేని నర్తకి చేసేవి.
సమాధానం: నట్టువలు
- కత్తి
సమాధానం: కటారు
- ఉదాహరణకు ద్వ్య
సమాధానం: త్రిప్రాస
- తొడుక్కోవలె
సమాధానం: లాగు
- ఈతం ఇప్పటి కర్మకాదు.
సమాధానం: సంచి