రచయిత వివరాలు

పూర్తిపేరు: పరేశ్ దోశి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

అఫ్సర్ మనకు కవిగా తెలుసు. కవిగా మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ముస్లిమ్‌ల ఉనికి పట్ల మిగతా ప్రపంచం యే విధంగా స్పందిస్తున్నదో తెలిసిన సందర్భాలలో తన ధర్మాగ్రహాన్ని కవితల్లో కూడా చాలా పదునుగా వ్యక్తపరిచాడు. అయితే అది సరిపోలేక, బహుశా అతను కథలను ఆశ్రయించవలసి వచ్చింది. యెందుకంటే కవిత్వమూ, వచనమూ రెండు వేర్వేరు పనులు చేస్తాయి.