గడినుడి – 75

క్రితం సంచికలోని గడినుడి-74కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. సుభద్ర వేదుల
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి
  5. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  6. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  7. శిష్ట్లా అనిత
  8. పాల వరప్రసాదరావు
  9. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  10. వర్ధని మాదిరాజు
  11. బండారు పద్మ
  12. గిరిజ వారణాసి
  13. శ్రీరామ్ నడిమింటి
  14. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  15. చల్లా శ్రీనివాస్
  16. కల్యాణి యద్దనపూడి
  17. వెల్లంకి శేషగిరి రావు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-74 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. కరకుమేఘపుగర్జనలకుచింతపడినపికము (6)
  2. అమ్మబడిన పెళ్ళికొడుకు శుభలేఖ కథ (6)
  3. పాలబుగ్గల పసిడిపిల్ల కారులో వెళ్ళినది (3)
  4. కోరినకోర్కెలదీర్చువాడు (7)
  5. గోదావరి, నర్మదాదులు ఏడే (7)
  6. ఇంటిపేరు సగములేక పూర్తిగా మనదనిపించే ప్రముఖ రచయత్రి (6)
  7. హామీకి తొలుతజారిన చేపకాగితాలు చాలా?(6)
  8. చివర కత్తె చేరక నిధి, చేరితే నటి (3)
  9. ముంజేతి కంకణానికి ఇది వద్దు (4)
  10. సికోలువిడువడి పోగొట్టూకొని (4)
  11. లయకారునికిరుహేతువులు (7)
  12. గుర్రాలంకారకుంపటా? ఏమో?(4)
  13. చిరకాలపు ఆరవ ముఖ్యమంత్రి చివర అటూ ఇటూ అయ్యారు (4)
  14. మట్టివాన విల్లు (3)
  15. ‘అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచేం కనబడుతుంది?’ ఆ ప్రక్రియకీ పేరా? (6)
  16. చివరలేక పాడియై చెల్లుతుందో లేదో (6)
  17. తిరుగురంగడిగృహమా? (7)
  18. చిన్నవారి చెడుగుడు ప్రపంచెము(7)
  19. కనకనరుచిరా (3)
  20. మహిమాన్వితమైన పువ్వు, పర్షియన్ మహిళ, కథ చేరితే తెలుగుసినిమా (6)
  21. కదులుమల్ల ముదలుతుదలు (6)

నిలువు

  1. పోతనగారి గొప్ప పిల్లంగ్రోవి (7)
  2. కదిలేకళ్ళకోమలా (6)
  3. దొంగిలించబడినది (4)
  4. పరంపరలు (4)
  5. తడబడిన భీమవినుమహనుమనవడు (6)
  6. అనూరాధాది పదమూడు (7)
  7. కాంతిశనికాలమానప్రభావము (6)
  8. తెలంగాణాలో పాలువిరుగుడు (6)
  9. ఏం కథా, ఏం కమామీషూ? (7)
  10. చెదిరినసిందూరం (3)
  11. అపరమితఘాటు (3)
  12. గాయం నయమవాలంటే ఇదే ఆ ఆనందం కావాలి కదా (3)
  13. అతివలపులతిక (3)
  14. వంగదేశాలతీపితీగ (6)
  15. పుంప్వాదేశంలో పెట్రోలు, సిగరెట్లు మొదలైన వాటి మీద కట్టేవివే (7)
  16. ఆంధ్ర భీష్ముడీ నెల్లూరివారు (7)
  17. అగవునబహుతగవుప్రమాదములు (6)
  18. పరమ నలుపీ మహాశ్యామా (6)
  19. అనంతపురంలో జనసమూహాలు (6)
  20. పేర్ల పట్టిక (4)
  21. ఒక జాతి చీమ వేలా, ఉంగరమా (4)