రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 24

రచన: సుభద్ర వేదుల
అక్టోబర్ 2018
క్రితం సంచికలోని గడినుడి 23కి మొదటి ఇరవై రోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు:
  1. రవిచంద్ర ఇనగంటి
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. శైలజ
  4. సుభద్ర వేదుల
  5. శ్రీనివాసులు రెడ్డి
విజేతలకు మా అభినందనలు. గడి నుడి 23 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: అక్టోబర్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం ఉంటుంది.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Ravichandra October 1, 2018 1:47 am

    5 నిలువు ఆధారం లేదా?
    [5 నిలువు ఆధారం 4 నిలువు అని తప్పుగా అచ్చుపడింది. ఇప్పుడే సరిచేసాము. ధన్యవాదాలు. — సం.]

  2. 2
    Rama Rao Alla October 29, 2018 6:43 am

    అర్యా

    గుల్ఫము = చీలమండ

    గుల్భము = చీలమండ

    కాగా, మరి తమరు ‘”గుల్భము” మాత్రమే సరైన సమాధానముగా గుర్తించుటకు కారణము తెలుపగలరని కోరుచున్నాను

    విధేయుడు
    రామారావు ఆళ్ళ

    [మేము గుల్ఫము కూడా సరైన సమాధానంగానే పరిగణించాము. మిగిలిన సమాధానాలు సరైనవైతే, ఇటువంటి పదవ్యత్యయాలను (word-variations) సరైన సమాధానాలుగానే పరిగణిస్తూ వచ్చాము — సం. ]

  3. 3
    Rama Rao Alla October 30, 2018 4:29 am

    ఆర్యా

    1) నా మొదటి సమాధానంలో “గుల్ఫము” అని పూరించి పంపి యున్నను

    2) ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది

    భవదీయుడు

    రామారావు ఆళ్ళ.

    [మీ మొదటి సమాధానంలో గుల్ఫము సరైనదిగానే పరిగణించినా, మీరు పంపిన సమాధానాల్లో ఇంకో తప్పు, ఇంకో ఖాళీ గడి ఉండడం వల్ల మిమ్ముల్ని విజేతగా ప్రకటించలేకపోయాము. — సం. ]

  4. 4
    Rama Rao Alla October 30, 2018 8:07 am

    ఆర్యా

    ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది మరి!!

    భవదీయుడు

    రామారావు ఆళ్ళ.

    [సాఫ్ట్‌వేర్ లో ఒక గడిలో ఒకటే సమాధానం మాత్రమే ఇవ్వగలము, కాబట్టి ఒక్క సమాధానానికి మాత్రమే అది ఆకుపచ్చ చూపిస్తుంది. కానీ, విజేతలను ప్రకటించేటప్పుడు సాఫ్ట్‌వేర్ ఆకుపచ్చ చూపకపోయినా గుల్ఫము అని రాసిన వారి సమాధానాలు కూడా సరైనదిగానే పరిగణించామని మరోసారి విన్నవించుకొంటున్నాము. — సం. ]

  5. 5
    Rama Rao Alla October 31, 2018 12:19 am

    ఆర్యా

    చాలా సహనంతో సందేహాలు తీర్చినందుకు ధన్యవాదములు

    భవదీయుడు

    రామారావు ఆళ్ళ

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 49
  • గడినుడి – 71
  • గడినుడి – 24
  • గడినుడి – 58
  • గడినుడి – 28

ఇటువంటివే…

  1. గడినుడి – 35
  2. గడినుడి – 22
  3. గడినుడి – 25
  4. గడినుడి – 40
  5. గడినుడి – 33

అక్టోబర్ 2018 సంచికలో ...

  • Portrait
  • అక్టోబర్ 2018
  • అహోరాత్రం
  • ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు?
  • కాళీ పదములు 3
  • గడినుడి – 24
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5
  • గురుతు
  • ది సర్జ్
  • నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు
  • నేనెవరు?
  • పోర్ట్‌లాండ్, మెయిన్
  • బలిసిన మేకను పట్టుకుంటాను
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 5
  • రజని పాటలు మరికొన్ని
  • విముక్తి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  • శ్లోకము
  • సమవుజ్జీ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రజని పాటలు మరికొన్ని
శ్లోకము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.