గడినుడి – 88

క్రితం సంచికలోని గడినుడి-87కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన ఇరవై ఆరుగురి పేర్లు:

  1. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  2. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  3. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  4. తల్లాప్రగడ మధుసూదనరావు
  5. సుభద్ర వేదుల
  6. భమిడిపాటి సూర్యలక్ష్మి
  7. వరప్రసాదరావు పాల
  8. వర్ధని మాదిరాజు
  9. రవిచంద్ర
  10. అనిత శిష్ట్లా
  11. రంగావఝలశారద
  12. కాళీపట్నపు శారద
  13. కోట శ్రీనివాసరావు
  14. దేవగుప్తాపు ప్రసూన
  15. ముకుందల బాలసుబ్రహ్మణ్యం
  16. తాతిరాజు జగం
  17. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  18. గిరిజ వారణాసి
  19. కన్య బయన
  20. పొబ్బా ఉమామహేశ్వరి.
  21. శ్రీరాం నడిమింటి
  22. అరుణరేఖ
  23. స్మృతి
  24. నిమ్మగడ్డ కుటుంబరావు
  25. మార్తి కామేశ్వర శర్మ
  26. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-87 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)