ఈ పద్యంలో
మీరు చూస్తూ
చదువుతున్నారుగా
నిజంగానే కొన్ని
పాదాలున్నాయ్
పాదానికి నిజంగానే
కొన్ని పదాలూ పదానికి
కొన్ని అక్షరాలు కూడా
ఉన్నాయ్
అయినా ఈ పద్యం
inane
అదే నేన్
రచయిత తఃతః గురించి:
పెద్దగా ఏమీ లేదు – జస్ట్ ఎ కామన్ మాన్ – స్నేహితులనుంచి చాలా నేర్చుకున్నవాడు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడినవాడు.
... పూర్తిగా »