అడ్డం
- దేశబంధు మనసు.. రంజింపజేసేదే – చిత్త
సమాధానం: చిత్త - నిషేధింప బడిన దామరాజు పుండరీకక్షుని నాటకం – స్వరాజ్య సోపానము
సమాధానం: స్వరాజ్యసోపానము - గాంధీగారికి ఓ పక్క బలం స్మృతిలోన మెదులుతుంది — మను
సమాధానం: మను - ‘గడ్డము పెంచి పచ్చి తురకం బలె వేషము మార్చె’ నని జాషువా కీర్తించిన వ్యక్తి– నేతాజీ
సమాధానం: నేతాజీ - 9 నిలువు తోడి నిరుపేదల ఊరా – పేరాల
సమాధానం: పేరాల - ‘బాపు దీవెనలు’ గన్న రైతు నాయకులు – రంగా
సమాధానం: రంగా - ఊరులో భీమం పేరులో రాజసం ఉన్న నారాయణుని ఇంటిపేరే.. సైన్యం – దండు
సమాధానం: దండు - ‘…… నీ చల్లని దీవెన మాకివ్వు,నీ బాటను నడిచే బలమివ్వు’ – బాపూ
సమాధానం: బాపూ - రంప తిరుగుబాటులో రాలిన పండు — వెంకు
సమాధానం: వెంకు - ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అంకితం అందుకున్న ముఖ్యమంత్రి. ఇంటిపేరు వారి ఊరు కాదు కనుక వదిలేద్దాం — గోపాలరెడ్డి
సమాధానం: గోపాలరెడ్డి - శివగంగ సాక్షిగా మొదటి ఆత్మాహుతి దాడి జరిపిన వీర వనిత — కుయిలి
సమాధానం: కుయిలి - బంగలురు నుండి కొల్హాపుర్ వెళ్ళాలా.. కిత్తూరు తగులుతుంది – రాణి చెన్నమ్మ
సమాధానం: రాణిచెన్నమ్మ - మల్కన్ గిరి గాంధి క్లుప్తంగా అనాలనా – లనా
సమాధానం: లనా - ఈ దివ్యధాత్రికి మూడుసార్లు జై కొట్టేయండి — ప్రియభారత జనయిత్రి
సమాధానం: ప్రియభారతజనయిత్రి - ___ పృధ్వీసింగ్ ఆజాద్, ది లెజండరీ క్రూసెడర్ – బాబా
సమాధానం: బాబా - నిర్భాగ్య భారతాన్ని తిరగవ్రాసిన రచయిత — వురావశి
సమాధానం: వురావశి - అరవిందుల కృతి 18 నిలువు చేరిస్తే జ్యొతీరావ్ సతి – సావిత్రి
సమాధానం: సావిత్రి - సత్తెనపల్లి ఉద్యమ నేత! ఇంకా వివరాలు కావాలా? — వావిలాల
సమాధానం: వావిలాల - అమరులైన వారిలో బహుశా అతి చిన్నవాడు ఈ ఒడిశా రౌతు బిడ్డ — బాజీ
సమాధానం: బాజీ - ఒమల్లురు పంచాయత్ ప్రెసిడెంట్ గా 47 ఏళ్ళు .. చాలదకో !?– చాకో
సమాధానం: చాకో - కృష్ణా పత్రిక స్థాపించిన వారి ఇంటి పేరు. — కొండా
సమాధానం: కొండా - ‘…. సర్వోత్తముడాతడు ఆంధ్రుల పాలిటి దేవుడు’ జిళోకా – రిహ
సమాధానం: రిహ - షడ్యవర్జితమైనా భగవద్గీత సాక్షిగా ఆయన అమరగాయకుడే అని ఘంటాపథం చెప్పవచ్చు– ఘంటల
సమాధానం: ఘంటల - సినిమా సూరిగాడు కాదు ఈయన గదర్ చెంచయ్య – దాసరి
సమాధానం: దాసరి - భీముడు! – తిరగబడ్డ వీరి బిడ్డ – డుగోం
సమాధానం: డుగోం - గుండు గుండె పంతులుగారు – టంగుటూరి ప్రకాశం
సమాధానం: టంగుటూరిప్రకాశం - సర్దార్ ! వల్లభాయ్ కాదు లచ్చన్న – గౌతు
సమాధానం: గౌతు
నిలువు
- ఇతను తమిళ చుక్కాని! ఇందులో రహస్యమేమీ లేదు స్వదేశ్ నౌకాయానము ద్వారా బ్రిటిష్ వారిని తిప్పలు పెట్టిన వకీలు — చిదంబరం
సమాధానం: చిదంబరం - ఈ కథ వ్రాసినది ఠాగోరా? ఏదో తిరికాసు ఉందే- రాగో
సమాధానం: రాగో - రంపా తిరుగుబాటులో అల్లూరి సైదోడు వేముల వీరయ్య తండ్రి – సోమయ్య
సమాధానం: సోమయ్య - బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన బాలల గుంపే ఈ వానర – సేన
సమాధానం: నసే - తాను క్రిందకు ఒరిగి పోయినా చివర ఊపిరితో జెండాను నిలబెట్టిన తిరుపూరు చిన్నవాడు – నురమాకు
సమాధానం: నురమాకు - పింగళి వారు మన జాతికి అందించినది – పతాకం
సమాధానం: పతాకం - దుగ్గిరాల తలకెత్తుకున పేచీ 11 తోడిది – చీరాల గాంధి గారు అర్జునుడైతే ఇతను గోపాల కృష్ణుడే – గోఖలే
సమాధానం: చీరాల - ఒకటి తగ్గినా ‘ఢంకా’ వాయించిన సత్యనారాయణ ఇంటిపేరు- గారపా
సమాధానం: గారపా - బాగా ఉప్పు దొరికిందిక్కడ — దండి
సమాధానం: దండి - విభజింపబడిన బెంగాల్ అయినా ఈ ఫరీద్ పుర్ చంద్రదాస్ నిండైన యోధుడు – పూర్ణ
సమాధానం: పూర్ణ - హరిజన సేవలో తరించిన గొట్టుముక్కల – వెంకన్న
సమాధానం: వెంకన్న - లక్ష్మి, దుర్గ, బైజా, సావిత్రి, సరస్వతి, యేసూ ఎవరైనా గౌరవింపదగిన స్త్రీ లే – బాయి
సమాధానం: బాయి - ఇంటి పేరు కొవ్వలి అంత కన్నా ఏం కావాలి? – గోపాలరావు
సమాధానం: గోపాలరావు - ఆజాద్ హింద్ ఫౌజ్ లేడి కెప్టెన్ – లక్ష్మి
సమాధానం: లక్ష్మీ - ఐక్యరాజ్యసమితి తోలి మహిళా అధ్యక్షురాలు భారతదేశపు తొలి ప్రధానమంత్రికి ఏమౌతారు — చెల్లి
సమాధానం: చెల్లి - ‘సచ్చిదాత్మ కిరణ జ్ఞాన గమ్య’ నైవేద్యమొసగిన కనకమ్మగారి జోడు కవయిత్రి ఎటుతిరిగి ద్రోణంరాజు వీరమతి — మ్మయబాక్ష్మీల
సమాధానం: మ్మయబాక్ష్మీల - వినోదం లేకుంటే ఈ ఆచార్యుడు గట్టిగా పలికే బాబావే – భాభావే
సమాధానం: బాభావే - బాబాసాహెబ్ నడిపిన పత్రిక తరువాత ప్రబుద్ధభారత్ గా మారింది – జనత
సమాధానం: జనత - కశ్మీర్లో కాంతా సైన్యాన్ని నడిపించిన వజీరు పొడిగా – కాంవ
సమాధానం: కాంవ - ఈ నారాయణ రెడ్డి మొదటి ఎన్నికలలో నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణా యోధుడు – రావి
సమాధానం: రావి - చివరి గవర్నర్ జనరల్ జీ – రాజాజీ
సమాధానం: రాజాజీ - పాండురంగ ఫల్ దేశాయ్ కుమారుడు — విష్ణు
సమాధానం: విష్ణు - ఓహో అని జగమే ఊగిన కాకోరి కుట్రలో సూత్రధారి – లాహిరి
సమాధానం: లాహిరి - భారత దేశాన్ని కనుగొన్న మామ – చాచా
సమాధానం: చాచా - ఝార్ఖండ్ బిర్సా – ముండా
సమాధానం: ముండా - ఆంధ్ర సర్వస్వము కర్త – బాపినీడు
సమాధానం: బాపినీడు - ‘బిషబృక్ష’ వ్రాసిన ఆనంద చంద్రుని కొన – చటర్జీ
సమాధానం: చటర్జీ - ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా జైలులోనే, మోది నమస్కరించిన కృష్ణభారతి పుట్టింది కుడా అక్కడే – పసల
సమాధానం: పసల - కన్యను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చే రకం ఈ పల్నాటి వీరుడు — హనుమంతు
సమాధానం: హనుమంతు - అల్లువారి మనుమడు వాపోయిన పాత్ర – అల్లూరి
సమాధానం: అల్లూరి - సిక్కువీరసింహాల నామసారూప్యం – సింగు
సమాధానం: సింగు - విదేశమున దేశపతాకను తొలిసారిగా పైకెత్తిన మేడం – మాకా
సమాధానం: మాకా