[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- చక్రవర్తి (ఆరుగురిలోనివాడు కాడు)
సమాధానం: నీరో
- బకాసురిడిది వేరు
సమాధానం: బాస
- బొంగరం తిరుగుడు
సమాధానం: గిరగిరా
- అల్లాగా?
సమాధానం: అలాగనా
- పువ్వుల్లో పువ్వు
సమాధానం: రోజా
- శ్రోతలకు మనవి
సమాధానం: వినండి
- కాదంటే అన్యాయం
సమాధానం: పాడి
- ఉనికి చిటికెడు సేపు
సమాధానం: క్షితి
- దీర్ఘాక్షరాలు
సమాధానం: కాలు
- క…క…క… (భాష)
సమాధానం: నత్తి
- పాతనాణెం
సమాధానం: అణా
- 5 పదిచెయ్యడం
సమాధానం: దండం
- ఒకదేశం
సమాధానం: చిలీ
- 17 కన్నా పాతనాణెం
సమాధానం: మాడ
- గద్దెనెక్కినా పాలించలేదు
సమాధానం: పాదుక
- కొనడం ఆకర్షించడం
సమాధానం: లాగు
- బ్రహ్మచర్యము
సమాధానం: విధానము
- రెండు పిల్లులకు ఒక కోతి
సమాధానం: తగవరి
- చీకటిలో కనబడుతుంది
సమాధానం: రిక్క
- హద్దు (సరి చేరినా చేరకున్నా)
సమాధానం: మితి
నిలువు
- తమ్మకంటి
సమాధానం: నీరజాక్షి
- ఎవరో గిరిగీస్తే
సమాధానం: రోగి
- 11 రేడియో ఫీచర్
సమాధానం: బాలా
- అర్ధం అసంపూర్ణం
సమాధానం: సగపాలు
- 2 తిరుగుబాటు
సమాధానం: గిరో
- గౌతముడికి బుద్ధి చెప్పింది
సమాధానం: రావి
- అని
సమాధానం: అడి
- వైద్యుడు నిదానించేది
సమాధానం: నాడి
- చూడు 3
సమాధానం: నందం
- ఆరగింపు
సమాధానం: తినడం
- విద్యలకు విజయనగరం
సమాధానం: కాణాచి
- కవికాని దండి
సమాధానం: దండధారి
- చెవులకు సంగీతం
సమాధానం: విందు
- జ్యోతిబాసు గణితం
సమాధానం: లీలావతి
- వసంతంలో చిగురిస్తుంది
సమాధానం: మావి
- వాయుభోక్త
సమాధానం: పాము
- చేరేది కంచి
సమాధానం: కత
- లక్ష్యం
సమాధానం: గురి
- మిత్రభేదంలో ముఖ్యపాత్ర
సమాధానం: నక్క
- కాడు సేనాధిపతి
సమాధానం: గమి