[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- కృత్యాది
సమాధానం: కావ్యారంభం
- కావ్యనాయిక
సమాధానం: మదాలస
- ఉపనిషత్సారం అంటారు
సమాధానం: భగవద్గీత
- ఉన్న కాకి అయితే అప్రయోజకుడు
సమాధానం: లేకా
- కట్టడానికి వయసు తక్కువ
సమాధానం: పసి
- తిరగబడ్డ కథానాయిక (రచన: వెంకట పార్వతీశ్వర కవులు)
సమాధానం: లమశ్యా
- ఎవరిని? (తిక్కన గారన్నట్టు)
సమాధానం: ఏరిని
- మాటలాడి (రాయలవారి పద్యం నుంచి)
సమాధానం: బాసాడి
- గుడ్డికానిగుడ్డి
సమాధానం: గాంధారి
- చిరనివాసం
సమాధానం: కాణాచి
- ఇంగ్లీషులో వ్యవహారం తెలుగులో నిర్వహించు
సమాధానం: డీలు
- బహువచనంలో ధాన్యవిశేషం
సమాధానం: యవ
- తరంగ సంసారం ఒక దిక్పాలుడి ఊరు
సమాధానం: అలకాపురం
- సూర్యుడివీ, చంద్రుడువీ
సమాధానం: కిరణాలు
- బెస్తకాదు, పిట్ట
సమాధానం: లకుముకి
నిలువు
- ఎందుకీ కాకి అరుపులు
సమాధానం: కాకాలేల
- మరో లోకపు నాట్యతార
సమాధానం: రంభ
- కెరటము
సమాధానం: భంగము
- ఇది నా గీతి
సమాధానం: మద్గీతి
- ఇతనిదే పై చేయి
సమాధానం: దాత
- ఆఖరి ఆశ్రమంలో వుంటుంది
సమాధానం: సన్యాసిని
- అంత శ్శత్రువు లిద్దరు
సమాధానం: కామక్రోధాలు
- 7 లో ఒక శ్లోకం మొదలు
సమాధానం: పరిత్రాణాయ
- గింజుకుని సచ్చిపోరా, గుమ్మం ముందు
సమాధానం: వసారా
- కృష్ణుడు 7 బోధించిందెవరికి?
సమాధానం: గాండీవికి
- కిరివచియించినదానికి మొదటి తిరుగుడే తుది
సమాధానం: చివరికి
- బయల్దేరు ఖరీదులు
సమాధానం: వెలలు
- భవభూతి పృథ్వి
సమాధానం: విపుల
- రాగాని కిరువై పులా పాతనాణెం
సమాధానం: అణా
- తెనాలి రామకథలో వ్యభిచారం
సమాధానం: రంకు