రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 64

రచన: శ్రీశ్రీ
ఫిబ్రవరి 2022
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. ఏ పక్షి ఒంటరి సమాధానం: ఏకాకి
  2. ఇది చెయ్యడం మన విస్తరిముందు సమాధానం: మనవి
  3. పిల్లికి బిచ్చం పెట్టడు సమాధానం: లోభి
  4. సంపెంగవనంలోని తిరిగీ దుఖమా ? సమాధానం: వగ
  5. ఇక్కడే నా ఈతకు ముందు మేత సమాధానం: లంక
  6. తేనే తాగే ఛందోవిశేషం సమాధానం: షట్పది
  7. మతం మార్కు ప్రసాదం సమాధానం: మత్తు
  8. ఇంగ్లీషు ఔషధం సమాధానం: టానిక్కు
  9. ఆప్రాచీనం సమాధానం: నవీనం
  10. కొత్త దారిలో కాదు, పాత రస్తాలో బయటపడుతుంది సమాధానం: పాతర
  11. మూడువందలు సమాధానం: త్రిశతీ
  12. భూమి విషయంలో ఒప్పందం సమాధానం: కౌలు
  13. గ్రహణం ముగింపు సమాధానం: విడుపు
  14. తెనాలి రామలింగని రచనల్లోనిది. సమాధానం: గని
  15. కొన్ని ఉపన్యాసాల ముడిసరుకు సమాధానం: ఊక
  16. ఈ రమి సుమారు సమాధానం: రమా
  17. దీపానికి ముందు స్వర్గం, తర్వాత తేనీరు సమాధానం: దివిటీ
  18. భారతంలో ఒకరాజు సమాధానం: యయాతి

నిలువు

  1. అడవి మృగం సమాధానం: ఏకలం
  2. దూరం! భారం! సమాధానం: కిలో
  3. సింహాలుకు జూలుండును సమాధానం: మగ
  4. తీగకాని తీగ సమాధానం: విద్యుత్తు
  5. నేటివు డాక్టరు సమాధానం: భిషక్కు
  6. దగ్గర బంధువు సమాధానం: వదిన
  7. అయ్యో! సమాధానం: కటా
  8. నీవు, నేను, అదీ వాడూ! సమాధానం: మనం
  9. చండశాసనుడు సమాధానం: నియంత
  10. సారాకొట్లో వేదాంతి (చూ.కన్యాశుల్కం) సమాధానం: వీరేశ
  11. భాగం తాగవచ్చు సమాధానం: పాలు
  12. భారవి కవిత్వంలో కంచుకం సమాధానం: రవిక
  13. ఒక రాష్ట్రం సమాధానం: త్రిపుర
  14. 4 నిలువు సమాధానం: తీగ
  15. కార్తిక పూర్ణిమ సమాధానం: కౌముది
  16. నియమమే భాగ్యం సమాధానం: నియతి
  17. టీ తోటల చల్లని సిటీ సమాధానం: ఊటీ
  18. బుద్ధుని తల్లి తాడును చూసి పాము అని భ్రమపడటం సమాధానం: మాయ
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 43
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 15
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 32
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 39

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10

ఫిబ్రవరి 2022 సంచికలో ...

  • Art of Listening
  • అతడు చెక్కిన రవివర్మ శిల్పం
  • ఆమె ఇల్లు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 4
  • ఉత్తర మొరాకో శోధనలు 3
  • ఊహల ఊట 9
  • గడినుడి – 64
  • తెలుగు వాళ్ళకిది వర్తించదు!
  • నాలుకలు!
  • నిశ్శబ్దం అంచున
  • పిల్లిమొగ్గ
  • పుస్తక పరిచయాలు
  • ఫిబ్రవరి 2022
  • బుజిబుజి బొమ్మల బుజ్జాయి
  • బ్రహ్మం
  • రెండు అక్షరసామ్య యతులు
  • విశాఖ
  • వోర్టెక్స్‌లో వాన
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 64
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జనవరి 2022
గడినుడి సమాధానాలు – 63

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.