రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46

రచన: శ్రీశ్రీ
ఆగస్ట్ 2020
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. వికారం ఉన్నా లేకున్నా విదేశీ సమాధానం: లాతి
  2. డీజో సమాధానం: తజ
  3. కోరి సమాధానం: కావాలని
  4. నిజం ఉన్న చక్కదనం సమాధానం: కలరూపు
  5. ఆఫీసులో, భరతనాట్యంలో సమాధానం: ముద్ర
  6. కొండమ్మ సమాధానం: శబరి
  7. విసురు సమాధానం: రువ్వు
  8. నాలు నమస్కారాలు సమాధానం: వంద
  9. కోరు మోసకాడు సమాధానం: దగా
  10. బింబం నెలకొకసారి సమాధానం: శశి
  11. ఈ పత్రిక సమాధానం: మాస
  12. సమూహం సమాధానం: గమి
  13. తనం ధూర్తగుణం సమాధానం: రాగ
  14. నోటికూత సమాధానం: ఈల
  15. మన రాష్ట్రపు దేహళి సమాధానం: కడప
  16. తోటకూరది, తలక్రిందులు సమాధానం: డకా
  17. ప్రసిద్ధి చెందెను సమాధానం: నెగడెను
  18. ఎడ్రసులు ఉపన్యాసాలు కావు సమాధానం: విలాసాలు
  19. బొమ్మల ముడిదినుసు సమాధానం: లక్క
  20. మైకాపుట్టిల్లు సమాధానం: గని

నిలువు

  1. జ్వాలాముఖి కవిత్వం సమాధానం: లావాద్రవం
  2. కాలకం పుట్టుమచ్చ సమాధానం: తిల
  3. దీని కిందికే గడ సమాధానం: తల
  4. వెంటనే సమాధానం: జరూరుగా
  5. బాళికి తాళింది 16 చూడుడు సమాధానం: కాము
  6. రెండో 12 గంటలు సమాధానం: నిశ
  7. నాపురం లేనిది సమాధానం: కరి
  8. ఇంగ్లీషులో ప్రవహించేది, తెలుగులో వికసించేది సమాధానం: పువ్వు
  9. వని కునికి పట్టు సమాధానం: బస
  10. విజయ 15 పండుగ సమాధానం: దశమి
  11. పండుగ రోజులు సమాధానం: దసరా
  12. అందెల రవళి సమాధానం: గలగల
  13. కావ్యనాయిక సమాధానం: ప్రాడ
  14. సర్కస్ పిల్ల సమాధానం: గడసాని
  15. ప్రసవించె సమాధానం: ఈనె
  16. బొమ్మలు మాట్లాడవు సమాధానం: కను
  17. కొండరెక్కలు కోసింది సమాధానం: పవి
  18. నడిచే నాలుగోవంతు సమాధానం: కాలు
  19. పీతదీ, పందిదీ సమాధానం: డెక్క
  20. బొరియమాదిరి సమాధానం: లాగ
    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    manjari lakshmi August 2, 2020 7:09 am

    అందెల రవళి అంటే గల గల అనిపెట్టి, నోటి కూత అంటే ఈల అని పెట్టాలి. ప్రసవించెకి ఈనె సరిపోతుంది.

    [సవరించినాము. తప్పు చూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  2. 2
    bhaskar August 3, 2020 4:23 pm

    ఈనె అనగా ఆకు మధ్యలోని స్టెం. ఈనె īne. [Tel.] The stem or centric fibre in a leaf or feather. వేపయీనెలు withes or twigs of the margosa tree. ఈనె గాజులు īne-gājulu. A game played by girls. ఈనుట = బరెగొడ్లు కనుట, ఈను అంటే ప్రసవించు, ఈనె అంటే ప్రసవించు కాదు. ఈను īnu. [Tel.] v. a. To give produce (as fields of grain.) To yean or bear (young.) To give forth, emit (sound, or splendour.) ఈనగాచి నక్కలపాలు చేసినట్టు all one’s care is thrown away. మెరుగులీనిన emitting radiance. నేలయీనిన విధమున as though the earth calved.

    [శ్రీశ్రీ ఇచ్చిన ఆధారం ప్రసవించె- అన్నదానికి ఈనె- అన్నది సరైన సమాధానమే. తెలుగులో ఒక క్రియాపదానికి ఉండే పలు రూపభేదాలు నిఘంటువులో ఉండవు. ప్రసవించు-, ఈను- అన్న క్రియలకు అమహత్ ప్రథమపురుష (3rd person) భూతకాలిక రూపం ప్రసవించె(ను), ఈనె(ను). ప్రసవించెను, ప్రసవించితిని, ప్రసవించెదను, ప్రసవించుచున్నాను అన్న పలురూపభేదాలను (inflections) నిఘంటులలో వెతకడం సబబు కాదు.– సంపాదకులు. ]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 43
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 55
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 23
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40

ఆగస్ట్ 2020 సంచికలో ...

  • ఆగస్ట్ 2020
  • ఆలస్యం
  • ఇట్టి ప్రేమలు…
  • ఎదురుచూపు
  • కల
  • గడినుడి – 46
  • గల్ఫ్ గీతం: 2. షార్జా
  • గ్రీకు పురాణ గాథలు 8
  • చంద్ర ఆడియో కథలు
  • డెఫినిషన్స్
  • దందెడ
  • నీతో నువ్వే
  • పుస్తక పరిచయాలు
  • ప్రయాణం
  • బతుకు వస్త్రం
  • భవరోగ వినాశనం
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మూడు కవితలు
  • రెండో కథలు
  • లక్ష్మి
  • వడిసెట్లో రాయి
  • విశ్వ మహిళా నవల: 1అ. గెన్జి గాథ
  • వెంకట సత్య స్టాలిన్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • ‘నేను’ అంటే?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పుస్తక పరిచయాలు
చంద్ర ఆడియో కథలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.