[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- _ _ _ అంటే మనమే!
సమాధానం: జనత
- విప్లవాల తల్లి
సమాధానం: ఆకలి
- ఈమె అగ్ని ప్రవేశం ఒక కావ్యవస్తువు
సమాధానం: నలజారమ్మ
- పొడి పొడిగా నవ సమాజం!
సమాధానం: నస
- మునితో సాయంత్రం
సమాధానం: మాపు
- ఇది లేని ప్రపంచం ఎప్పుడో?
సమాధానం: సమరం
- సృష్టిలో తీయనిది
సమాధానం: శర్కర
- రాత్రి లేదా త్రిరా
సమాధానం: రారారా
- ఒక సినీగేయం మొదలు (చివర పొల్లు అక్షరం వదిలి)
సమాధానం: ఏమండోయ్
- గ్రాంధిక లో చేస్తుంది
సమాధానం: చేయును
- అంగి
సమాధానం: గాత్రి
- వాడు వీడు కావాలంటే వావీ వెళ్ళిపో
సమాధానం: డుడు
- సాహిత్య సంస్థలో పోతేనేమి!
సమాధానం: కవితాసతి
- సాము
సమాధానం: గరిడీ
- దున్నపోతు
సమాధానం: లులాయం
నిలువు
- కాదు (పువ్వు) కాదు
సమాధానం: నన
- ఒకటి కంటే రెండు నయం
సమాధానం: తలలు
- ఒక రాగం
సమాధానం: ఆరభి
- చెవికి అలంకారం
సమాధానం: కమ్మ
- వేదాలలో చెట్టు
సమాధానం: పనస
- మన దేశంలో రాష్ట్రం
సమాధానం: త్రిపుర
- వఖ్త్ కా వజీర్? ఒక యింటి పేరు
సమాధానం: సమయమంత్రి
- మృకండుసూ
సమాధానం: మార్కశ్లేయుడు
- you know కాదు యూ నో
సమాధానం: ఐరాస
- అణాలో భాగం
సమాధానం: ఏగాణి
- చెప్పు
సమాధానం: నుడువు
- కోటవాకిలి
సమాధానం: దేవిడీ
- మూలధనం బురదేనా
సమాధానం: అసలు
- చేసేది కోతి
సమాధానం: కరి
- ఈ దానం తలా పిడికెడు
సమాధానం: తిలా