రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 62

రచన: శ్రీశ్రీ
డిసెంబర్ 2021
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. చక్రవర్తి (ఆరుగురిలోనివాడు కాడు) సమాధానం: నీరో
  2. బకాసురిడిది వేరు సమాధానం: బాస
  3. బొంగరం తిరుగుడు సమాధానం: గిరగిరా
  4. అల్లాగా? సమాధానం: అలాగనా
  5. పువ్వుల్లో పువ్వు సమాధానం: రోజా
  6. శ్రోతలకు మనవి సమాధానం: వినండి
  7. కాదంటే అన్యాయం సమాధానం: పాడి
  8. ఉనికి చిటికెడు సేపు సమాధానం: క్షితి
  9. దీర్ఘాక్షరాలు సమాధానం: కాలు
  10. క…క…క… (భాష) సమాధానం: నత్తి
  11. పాతనాణెం సమాధానం: అణా
  12. 5 పదిచెయ్యడం సమాధానం: దండం
  13. ఒకదేశం సమాధానం: చిలీ
  14. 17 కన్నా పాతనాణెం సమాధానం: మాడ
  15. గద్దెనెక్కినా పాలించలేదు సమాధానం: పాదుక
  16. కొనడం ఆకర్షించడం సమాధానం: లాగు
  17. బ్రహ్మచర్యము సమాధానం: విధానము
  18. రెండు పిల్లులకు ఒక కోతి సమాధానం: తగవరి
  19. చీకటిలో కనబడుతుంది సమాధానం: రిక్క
  20. హద్దు (సరి చేరినా చేరకున్నా) సమాధానం: మితి

నిలువు

  1. తమ్మకంటి సమాధానం: నీరజాక్షి
  2. ఎవరో గిరిగీస్తే సమాధానం: రోగి
  3. 11 రేడియో ఫీచర్ సమాధానం: బాలా
  4. అర్ధం అసంపూర్ణం సమాధానం: సగపాలు
  5. 2 తిరుగుబాటు సమాధానం: గిరో
  6. గౌతముడికి బుద్ధి చెప్పింది సమాధానం: రావి
  7. అని సమాధానం: అడి
  8. వైద్యుడు నిదానించేది సమాధానం: నాడి
  9. చూడు 3 సమాధానం: నందం
  10. ఆరగింపు సమాధానం: తినడం
  11. విద్యలకు విజయనగరం సమాధానం: కాణాచి
  12. కవికాని దండి సమాధానం: దండధారి
  13. చెవులకు సంగీతం సమాధానం: విందు
  14. జ్యోతిబాసు గణితం సమాధానం: లీలావతి
  15. వసంతంలో చిగురిస్తుంది సమాధానం: మావి
  16. వాయుభోక్త సమాధానం: పాము
  17. చేరేది కంచి సమాధానం: కత
  18. లక్ష్యం సమాధానం: గురి
  19. మిత్రభేదంలో ముఖ్యపాత్ర సమాధానం: నక్క
  20. కాడు సేనాధిపతి సమాధానం: గమి
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 39
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 48

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 27
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 32
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31

డిసెంబర్ 2021 సంచికలో ...

  • Humoreske
  • WhatsApp: నాలుగు కవితలు
  • అడవిలో లేడిపిల్ల
  • ఆమెకు దయలేదు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 2
  • ఉత్తర మొరాకో శోధనలు 1
  • ఊహల ఊట 7
  • ఏనుగు డాక్టర్
  • గడినుడి – 62
  • డిసెంబర్ 2021
  • తీరనిది
  • పునరపి కుసుమం
  • బీబీ తోరీ కల
  • రత్తి పాటలు
  • విశ్వమహిళానవల 13: జార్జ్‌ సాండ్
  • శ్రీపాద వారి నవలలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 62
  • హియర్ అండ్ దేర్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి-61 సమాధానాలు
రత్తి పాటలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.