రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 62

రచన: సురేశ్ కొలిచాల
డిసెంబర్ 2021

క్రితం సంచికలోని గడినుడి-61కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. పడమట సుబ్బలక్ష్మి
  4. కోట శ్రీనివాసరావు
  5. పాటిబళ్ళ శేషగిరిరావు
  6. సుభద్ర వేదుల
  7. భమిడిపాటి సూర్యలక్ష్మి
  8. ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  9. అనిత శిష్ట్లా
  10. రంగావఝల శారద
  11. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  12. బయన కన్యాకుమారి
  13. వైదేహి అక్కిపెద్ది
  14. నీరజ కరణం
  15. పాల వరప్రసాద్
  16. సరస్వతి పొన్నాడ
  17. బండారు పద్మ
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-61 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    సురేశ్ కొలిచాల December 2, 2021 12:12 pm

    గడినుడి కూర్చేటప్పుడు ఒక పొరపాటు దొర్లింది. 47 అడ్డానికి సమాధానంగా దంత్య -న- బదులుగా గడిలో నేను మూర్ధన్య -ణ- వాడుకొన్నాను. పొరబాటుకు క్షంతవ్యుణ్ణి.

    దానికి పరిహారంగా ఇప్పుడు 37 నిలువు మార్చాను. ఆధారాలు మళ్ళీ చూసుకోండి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3
  • పలుకుబడి – కాలమానము
  • గడినుడి – 68
  • గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం
  • పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు

ఇటువంటివే…

  1. గడినుడి – 53
  2. గడినుడి – 52
  3. గడినుడి – 22
  4. గడినుడి – 26
  5. గడినుడి – 32

డిసెంబర్ 2021 సంచికలో ...

  • Humoreske
  • WhatsApp: నాలుగు కవితలు
  • అడవిలో లేడిపిల్ల
  • ఆమెకు దయలేదు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 2
  • ఉత్తర మొరాకో శోధనలు 1
  • ఊహల ఊట 7
  • ఏనుగు డాక్టర్
  • గడినుడి – 62
  • డిసెంబర్ 2021
  • తీరనిది
  • పునరపి కుసుమం
  • బీబీ తోరీ కల
  • రత్తి పాటలు
  • విశ్వమహిళానవల 13: జార్జ్‌ సాండ్
  • శ్రీపాద వారి నవలలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 62
  • హియర్ అండ్ దేర్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నవంబర్ 2021
గడినుడి-61 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.