[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- వాది
సమాధానం: వకిరాది
- తజీవితం వసంతానికి
సమాధానం: ఆమనికి
- ఇందులో తగాదా ఉంది
సమాధానం: వివాదాస్పదం
- చిన్నదైనా, పెద్దదై నా ఉద్యోగమే
సమాధానం: పని
- శ్రీ శ్రీ సులభ వ్యాకరణంలో షష్ఠీ విభక్తి
సమాధానం: కాకి
- స్త్రీ
సమాధానం: లలన
- ఒక 11 పేరు
సమాధానం: సుశీల
- ప్రపంచకవి, ఇంగ్లీషువాడు
సమాధానం: షేక్స్పియర్
- చైత్రశుద్ధ పాడ్యమి
సమాధానం: ఏడాది
- భాస నాటకం
సమాధానం: ప్రతిమ
- కలిసి ఉంటే కలదు సుఖం ! కనిపిస్తుంది ముందు భోగం :
సమాధానం: కలి
- దశరథుని తుది (భార్య) పిలుపా?
సమాధానం: కైకా
- తొలినాళ్ళ విశ్వనాథ
సమాధానం: గిరికుమార
- సుమారు గురికి బారెడు
సమాధానం: రమారమి
- నోటితో “–” రాస్తే తెలుస్తుంది
సమాధానం: చెప్పనిది
నిలువు
- దక్షిణం
సమాధానం: వలపల
- ఈ రేక ఒక ఆభరణం
సమాధానం: రావి
- తీస్తే ఏముంటుంది?
సమాధానం: దివాల
- రోగా(గు)ల నిలయం
సమాధానం: ఆస్పత్రి
- ఆరింట ఒక శత్రువు
సమాధానం: మదం
- ఇలాగ కూడా నవ్వవచ్చు
సమాధానం: కిలకిల
- నిజానికీ, ఎన్నికలకీ
సమాధానం: నిలబడాలి
- భక్తులు వారణాసి కెందుకు వెళ్తారు
సమాధానం: కాశీపతికై
- ఇంగ్లీషులో 4 నిలువు
సమాధానం: హాస్పిటల్
- ఒక గొప్ప తెలుగు నవల
సమాధానం: ఏకవీర
- మాది
సమాధానం: మకారాది
- — ఉన్న రోజుల్లో ఉండవు నేరాలు
సమాధానం: కూరిమి
- మాచెర్ల గ్రామానికి పట్టిన గతి
సమాధానం: ర్లమాచె
- వాక్కు (ఆమ్రేడిస్తే తిరిగడానికి)
సమాధానం: గిర
- రా తమ్ముడా?
సమాధానం: రప్ప