రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53

రచన: శ్రీశ్రీ
మార్చి 2021
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. తలకెత్తుకొనేది సమాధానం: గంప
  2. ముక్కున ఉంటుంది సమాధానం: ఆని
  3. తనలో సమాధానం: స్వగతం
  4. కోటి జనాభా సమాధానం: మనుజ
  5. ఒక పేక ముక్క సమాధానం: జాకీ
  6. తల్లి సమాధానం: జనని
  7. ఒక లేడీ డాక్టర్ సమాధానం: లత
  8. గిరీశం సాక్షి సమాధానం: గాయత్రి
  9. “పాతాళభైరవి” లో పాత్ర సమాధానం: డింగరి
  10. రండి (లేదా పొండి) సమాధానం: దయచేయండి
  11. భూమికి సరిహద్దు సమాధానం: వారాశి
  12. యాత్రలో ఇది వాక్యంలో కామా సమాధానం: మజిలీ
  13. రెండు గణాలు సమాధానం: నస
  14. అదృష్టాలు కాబోలు సమాధానం: సుడులు
  15. అయినా మానవచ్చు సమాధానం: గాయం
  16. పారిభాషిక పదం (నాట్యంలో) సమాధానం: భంగిమ
  17. జవాబు కోరేది సమాధానం: సవాలు
  18. పౌరాణిక నాయిక సమాధానం: రతి
  19. ఈ కోటి 6 కన్నా ఎక్కువ సమాధానం: ప్రాణి

నిలువు

  1. ఇంకో ఈశ్వరి సమాధానం: గంగ
  2. 21తో భాష్యం సమాధానం: పతంజ
  3. తొలి ఋతువు సమాధానం: ఆమని
  4. వీధి అందనిది సమాధానం: నిను
  5. ఒకటి సొంతం సమాధానం: స్వకీయ
  6. నాటు వైద్యుడు? సమాధానం: జలగ
  7. స్థలం సమాధానం: జాగా
  8. సినిమాలో కమేడియన్ సమాధానం: నవ్వించేవాడు
  9. సమయం సమాధానం: తరి
  10. 30 సమాధానం: త్రిదశి
  11. భట్టు భారతీయుడే సమాధానం: డిండిమ
  12. దమ్మొక మృగమ్ము! సమాధానం: వాన
  13. లాండ్రీ మృగం సమాధానం: రాసభం
  14. మనడం కాంతి సూచన సమాధానం: జిగాలు
  15. చూ. 2 సమాధానం: లీయం
  16. శతకానికి మకుటం సమాధానం: సుమతి
  17. ప్రాకైత లక్షణం (తలక్రిందులు) సమాధానం: లుసప్రా
  18. ఆమ్రేడితంలో తిరుగుడు సమాధానం: గిర
  19. బ్రహ్మి సమాధానం: వాణి
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 5
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 57
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 28

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 42
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 26
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14

మార్చి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 4
  • Match
  • ఉత్సాహానికి దూరంగా…
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2
  • గడినుడి – 53
  • గల్ఫ్ గీతం: 9. చివరి చరణం
  • చలనం
  • జనరల్ కంపార్ట్‌మెంట్
  • డెఫినిషన్స్
  • తలుపు తీసుకుని…
  • నేనెలా రాస్తాను?
  • పుస్తక పరిచయాలు
  • భయోద్విగ్నక్షణంలో
  • మార్చ్ 2021
  • మేనక
  • విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  • షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం: ఒక ఆలోకం
  • స్పృహ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పుస్తక పరిచయాలు
చలనం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.