[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- లౌకికం పరమాన్నం
సమాధానం: పార
- ఇదే అనుమానం
సమాధానం: శంక
- సరే
సమాధానం: అనుమతి
- హిందీ నవల
సమాధానం: ఉపన్యాసం
- ఇదే దీని కుదాహరణ
సమాధానం: లగం
- హఠాత్తు
సమాధానం: గబుక్కు
- గ్రీష్మం తెలుపు
సమాధానం: శుచి
- తుమ్మెద తలక్రిందులుగా
సమాధానం: టితే
- ఇంగ్లీషులో స్వాగతం
సమాధానం: వెల్కం
- చంద్రిక చిన్నయసూరిది
సమాధానం: నీతి
- కొనడం వ్యాపించడం
సమాధానం: సందు
- కొనడం మౌనం
సమాధానం: ఊరు
- కాలం మారింది
సమాధానం: రుకా
- అర్ధ వివరణ
సమాధానం: టీక
- అరసం వారసులు
సమాధానం: విరసం
- విష్ణు భార్య తలక్రిందులు
సమాధానం: లనీ
- మద్య కావ్యం
సమాధానం: కాదంబరి
- రెక్క తెగిన పక్షి
సమాధానం: జటాయువు
- ఈ అయ్య డైరెక్టరు
సమాధానం: పుల్ల
- బంతి
సమాధానం: పంక్తి
నిలువు
- సాక్షి సంతకం
సమాధానం: పానుగంటి
- శ్రీ
సమాధానం: రమ
- దీని ప్రభ క్షణం
సమాధానం: శంప
- తెలుగు నాటకం
సమాధానం: కన్యాశుల్కం
- వైకుంఠపురంలో తరంగం
సమాధానం: అల
- కాళ్ళదేవర నిప్పు
సమాధానం: తిగ
- జోసెఫ్ స్టాలిన్ లో ఉందంటారు
సమాధానం: ఉక్కు
- వెయ్యి రూపాయల పిల్లికూన
సమాధానం: సంచి
- పాప తిండి
సమాధానం: బువ్వ
- పానీయం
సమాధానం: తేనీరు
- వంశం
సమాధానం: వెదురు
- కొందరు రాజకీయ వేత్తల 7 అడ్డు
సమాధానం: ఊకదంపు
- వ్యంజనం
సమాధానం: కూర
- నిరుడు
సమాధానం: కాలయుక్తి
- కలరా రాకుండా
సమాధానం: టీకా
- విలుకాడు మన్మథుడు
సమాధానం: విరి
- సాయంకాలం
సమాధానం: సంజ
- సర్వనామం
సమాధానం: నీవు
- కడుపునొప్పికి కారణం
సమాధానం: బల్ల
- పంటా? (అలాక్కాదు)
సమాధానం: టాపం