[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- 50%
సమాధానం: సగం
- ప్రమాణమా
సమాధానం: బాసా
- 6. నిలువు సర్కారుకి కట్టేది
సమాధానం: రాబడిప
- – గా వినమంటారు
సమాధానం: సావధానం
- కొన్ని క్రియలకు లేదు
సమాధానం: కర్మ
- సోలిన కన్ను (తలక్రిందులు)
సమాధానం: న్నుగమ్రా
- జపాన్ లో ఉదయిస్తే జర్మనీలో కనిపించదు
సమాధానం: రవి
- ఉదకంతో దానం
సమాధానం: తిల
- “భారతీయ” వాద్యం
సమాధానం: వీణ
- నా పురం ఢిల్లీ
సమాధానం: హస్తి
- కథలకి గమ్యం
సమాధానం: కంచి
- అచ్చ తెలుగులో నిదర్శనం
సమాధానం: కరి
- కర్పూర తద్భవం
సమాధానం: కప్ర
- కాలం సత్యకాలం
సమాధానం: వేద
- హిమసహితంగా కర్పూరం
సమాధానం: వాలుక
- దారి అటునుంచి ఇటు
సమాధానం: వతో
- ఆ తర్వాత
సమాధానం: మలిసారి
- పోరు
సమాధానం: కలహించు
- హిందీలో చెప్పు
సమాధానం: కహో
- రతా
సమాధానం: క్కచు
నిలువు
- అహింసా ప్రవక్త ఆశ్రమం
సమాధానం: సబర్మతి
- కోట చరిత్ర ప్రసిద్ధం
సమాధానం: గండి
- దగ్గర బంధువు
సమాధానం: బావ
- గడచిన సంవత్సరం
సమాధానం: సాధారణ
- రావడం శుక్ల పక్షంలో
సమాధానం: రాక
- చూ. 5 అడ్డం
సమాధానం: పన్ను
- 19 ఎన్నో అంతరించాయి
సమాధానం: సామ్రా
- చెవిన పెట్టం
సమాధానం: నంవి
- భీముని విష్ణుమూర్తి
సమాధానం: గది
- ఇలకాదు అల
సమాధానం: లహరి
- ఇదీ అదే
సమాధానం: వీచిక
- ఫోటోలో లేదు, సినిమాలో ఉంది.
సమాధానం: కదలిక
- చూ. 7 నిలువు
సమాధానం: జ్యాలు
- పారు
సమాధానం: ప్రవహించు
- ఒక శతక మకుటాంతం
సమాధానం: వేమ
- అగ్నికి తల్లి
సమాధానం: వారి
- 18 నిలువు దతుదిమొదళ్ళు
సమాధానం: కక
- స్ఫురించు
సమాధానం: తోచు
- హెచ్చరిక
సమాధానం: సాహో
- ఈ ఇల్లు భారతంలో ఉంది
సమాధానం: లక్క