ఐదేళ్ల క్రితం ఈమాట తో నా అనుబంధం మొదలయింది. ఇది నా ఏభయ్యవ ప్రచురణ. ఈ ప్రయాణం ఎంతో సంతోషం సంతృప్తి కలిగంచంది. ఆ సంతృప్తి వెనుక ఉన్న సంపాదకవర్గానికి, పాఠకబృందానికి ధన్యవాదాలు.
కడుపు నింపేసిన కథ! చదువుతున్న కొద్దీ కథ ఐపోకూడదన్న ఆత్రం కలిగించిన కథ. పుట్టు కథ. కళ్లు చెమర్చేలా చెప్పిన కథ. అమరేంద్రగారి ఆశ ఎంతో సహజంగా ఉంది. ప్రతి భాషలోనూ ఒక అవినేని భాస్కర్ ఉండాల్సిందే. జయమోహన్ గారికి, భాస్కర్ గారికీ నమో నమః!
ఏమి కథ, ఏమి కథ!!ఎంతో అరుదుగా వస్తుంటాయి ఇలాంటి కథలు. జయమోహన్ ఒక భాషకే పరిమితమైన కథకుడు కాదు, ఆయన కథలు ప్రపంచానికి చెందినవి. ప్రతి భాషలో ఒక భాస్కర్ ఉండుగాక! ఒక ‘ఈమాట’ ఉండుగాక! ఇలా చేరవేస్తూ ఉండుగాక…
‘దేన్నయినా పండగ చేయగల బిజినెస్ సూత్రం పరమ సత్యం’
చేదునిజం. మీ వ్యథను అర్ధం చేసుకోగలం… రోజూ అందరికీ ఎదురుపడుతున్న పచ్చి, పిచ్చి గందరగోళమే.
అయినా ఇలా చరిత్రకెక్కించడం జరూరు కదా! అది బాగా నిర్వహిస్తున్నారు అన్వర్.
Vaidehi’s Bliss -A Musical గురించి J K Mohana Rao అభిప్రాయం:
10/01/2022 3:10 pm
సుందర రామునితోడను
సుందరి సీతయును వెడలె – సుందర వనికిన్
సుందరమగు మానసముల
మందముగ నయోధ్య వీణ – మఱిమఱి మ్రోఁగెన్
లైలాగారు, మీకవిత బాగు! – మోహన
కూటి రుణం గురించి Ramakrishna Reddy. Kottam అభిప్రాయం:
10/01/2022 12:02 pm
గుండె చెరువై… కడుపు నిండిపోయింది. కానీ ఇంకో ముద్ద, మరో ముక్క కావాలనే అనిపిస్తుంది. ఆకలి అలాగే ఉంది.ఇంకొంచం కథ ఉంటే బాగుణ్ణు…
కూటి రుణం గురించి V. Naga Jyothi అభిప్రాయం:
10/01/2022 11:30 am
మీరు రాసిన కథ “ఏనుగు డాక్టర్” చదివి మీ ఫేన్ అయ్యాను. ఈ రోజు ఈ కథ నన్ను బాగా ఏడిపించింది. నిజంగా అటువంటి వారిని చూడాలని మనసు తహతహలాడింది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/01/2022 9:48 am
ఐదేళ్ల క్రితం ఈమాట తో నా అనుబంధం మొదలయింది. ఇది నా ఏభయ్యవ ప్రచురణ. ఈ ప్రయాణం ఎంతో సంతోషం సంతృప్తి కలిగంచంది. ఆ సంతృప్తి వెనుక ఉన్న సంపాదకవర్గానికి, పాఠకబృందానికి ధన్యవాదాలు.
కూటి రుణం గురించి Srinivas Bandaa అభిప్రాయం:
10/01/2022 8:44 am
కడుపు నింపేసిన కథ! చదువుతున్న కొద్దీ కథ ఐపోకూడదన్న ఆత్రం కలిగించిన కథ. పుట్టు కథ. కళ్లు చెమర్చేలా చెప్పిన కథ. అమరేంద్రగారి ఆశ ఎంతో సహజంగా ఉంది. ప్రతి భాషలోనూ ఒక అవినేని భాస్కర్ ఉండాల్సిందే. జయమోహన్ గారికి, భాస్కర్ గారికీ నమో నమః!
కూటి రుణం గురించి చందు తులసి అభిప్రాయం:
10/01/2022 8:34 am
ఎంత జీవితం, ఎంత లోతు ఉన్న కథ ఇది. అనువాదం కూడా చాలా చక్కగా ఉంది. అభినందనలు భాస్కర్ గారు.
బాల్కనీ అతిథులు గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/01/2022 8:28 am
చాలా బావుంది
కూటి రుణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/01/2022 6:51 am
ఏమి కథ, ఏమి కథ!!ఎంతో అరుదుగా వస్తుంటాయి ఇలాంటి కథలు. జయమోహన్ ఒక భాషకే పరిమితమైన కథకుడు కాదు, ఆయన కథలు ప్రపంచానికి చెందినవి. ప్రతి భాషలో ఒక భాస్కర్ ఉండుగాక! ఒక ‘ఈమాట’ ఉండుగాక! ఇలా చేరవేస్తూ ఉండుగాక…
బాల్కనీ అతిథులు గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
10/01/2022 6:07 am
చిన్న పదాలతో చిక్కటి అనుభూతి కలిగించింది ఈ కవిత. చాలా చాలా బాగుంది…
జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
09/30/2022 11:55 pm