Srinivas garu
Ramesh garu
Thanks for your comments of 2nd July and 4th July. And my regrets for this late response.
*
Whenever i complete a literary work, be it a original or a translation, i get a feeling of positive emptiness and a realisation: Those Words No Longer Belong To Me.
Then the question comes: To Whom Do These Words Belong?
And I get an answer: To Those Who Read Them.
Yes. These articles on himalayan treks truely belong to readers like you.
The way you both responded at various stages of our journey of letters is truely inspiring. A big thanks to both of you.
Srinivas garu
I will again be at the HBF this December. Let us meet.
Ramesh garu
Thanks for introducing me to a new phenomenon – Albumology
చక్కని వ్యాసం, వేమూరి గారు.
మీరు తెలుగు – ఆంగ్లం – తెలుగు నిఘంటువు తయారు చేసి దాన్ని తెలుగు ప్రజలకి ఉవితంగానే తెలుగు వికి ద్వారా అందించారు.
అలాగే ఇక్కడ మీరు ప్రస్తావించిన లక్షణ గ్రంథం కూడా అందించగలరు.
గతంలో కీ.శే వేలూరి గారికి ఆ ఉద్దేశం వుండేది. కాని వారికి కుదరలేదు.
ఈమాట సంపాదకులకి ..పైన హనుమంతరావు గారు అన్నట్టుగా మీరు ‘విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికతతో ఇక్కడ వ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి’ అందించగలరని ఆశిస్తున్నాను.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశయంతో మొదలై పాతికేళ్ళు దాటినా, ఈమాట పత్రికలో ఇంతవరకు విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికత లేకపోవడం ఒక లోపం. ఇప్పటికైనా ఈవ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి, రచయితలని పాటించమని ఆదేశిస్తారని ఆశిస్తున్నాను.
న్యూయార్కర్ (The New Yorker) పత్రికలోని రచనల శైలిని ఆధారంగా చేసుకుని, వేమూరి గారి నియమాలకు కొన్ని మార్పులు, చేర్పులు ఇక్కడ సూచిస్తున్నాను:
“అలాగే, 1901 కీ, 1930 కీ మధ్య ఉన్న అడ్డుగీత (hyphen) …,” అన్నారు. కానీ ఆ తర్వాత వివరించినట్లుగా, (1901-1930) లో వాడాల్సింది పొట్టి గీత (en-dash), అడ్డుగీత (hyphen) కాదు.
సంభాషణకి సంబంధించిన కొటేషన్ ముగింపు గుర్తుకు ముందు సాధారణంగా ఒక విరామ చిహ్నం ఉండాలి (ఇక్కడ కామా): “నన్ను గురించి వినేందుకేముంది. మాది సామాన్య బ్రతుకు,” అంది నీరసంగా.
అలాగే కొటేషన్ ప్రారంభ గుర్తుకు ముందు కూడా విరామ చిహ్నం అవసరం: డాక్టరు చాలాసేపు ఆలోచించి, “మద్రాసులో మీకెవరన్నా ఉంటే చెప్పండి. మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను,” అన్నది.
సంబోధనలలో ప్రతిసారీ ఆశ్చర్యార్థకం వాడాల్సిన అవసరం లేదు, కామా సరిపోతుంది: “రాధా, కాసిని మంచి నీళ్ళివ్వు.”
మనసులోని మాటలను వ్యక్తపరచడానికి కొటేషన్లు, చుక్కలు (ellipsis) వాడటం చదువరులకు అంత అనువుగా ఉండదు. న్యూయార్కర్ పత్రికలో కొటేషన్ గుర్తులు గానీ, ఏటవాలు అక్షరాలు (italics) గానీ లేకుండా, పాత్రల అంతర్గత ఆలోచనలను కథనంలోనే సహజంగా కలిసిపోయేటట్లు రాస్తారు. తెలుగులో కూడా మనం ఆ శైలినే అనుసరించవచ్చు.
వేమూరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఆశ్చర్యార్థక చిహ్నాల గురించిన ఒక హాస్య సంఘటనతో ముగిస్తాను.
Please quit using so many exclamation points! I can’t stand it!! I’m going out of my mind!!! (Don’t get alarmed, I’m only kidding!!!!)
Sincerely yours (!!!!!),
Robert W. Floyd
మరికొన్ని నెలలకి, Computer Science Department Chair గా Floyd నియమితుడైనప్పుడు, Knuth రాసిన ఉత్తరం:
Bob,
Congratulations to you and to the Dean for his fine decision. I hope you will accept, since I think you will be able to accomplish important things for our department. Please be our Chairman.
Sincerely,
Don.
P.S. If I were allowed to use exclamation points I would be more emphatic.
Knuth తన పుస్తక ప్రతులను తిరగేసి లెక్కించగా, సగటున ప్రతి పేజీకి రెండు ఆశ్చర్యార్థకాలు ఉన్నట్లు తేలింది. ఆయన ఆ తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, “Mathematical Writing” అనే కోర్సు ఇచ్చాడు.
Srinivas garu and Ramesh garu, my sincere thanks for your kind comments and very useful feedback. Most grateful to you.
As this articles is the last one on my Himalayan treks, I take the opportunity to offer my profound thanks to Amarendra Dasari garu, Srinivas Bandaa garu, Madhav Machavaram garu, the publishers ans staff of Eemaata.
“కృష్ణ వస్తువు” దుష్ట సమాసం అనడం నా పొరబాటు. వాస్తవానికి “నల్ల వస్తువు” దుష్ట సమాసం అవుతుందనుకుంటా. సరిచేసినందుకు థాంక్స్.
“నల్లని గొయ్యి” అని పరిచయం చేసినా, బహుశా తనకీ అది నచ్చక, నండూరి ఎక్కువ సార్లు “బ్లాక్ హోల్” అనే వాడాడు.
Black hole పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది: 1967లో Princeton Universityకి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, John Archibald Wheeler, ఒక ప్రసంగంలో, పదే పదే “gravitationally completely collapsed object” అనలేము, దానికి సరైన క్లుప్త పదం ఉంటే బాగుంటుంది అన్నాడు. అప్పుడు ప్రేక్షకులలో ఒకరు, “How about black hole?” అనడంతో వీలర్ దానిని వాడుకలోకి తెచ్చాడు. ఈ కథనం ఆయన స్వీయ చరిత్రలోనిదే [1].
అయితే, దీని లోగుట్టును పరిశోధించిన ఒకరు—అంతకు కొన్నేళ్ళు ముందరే Wheeler సహోద్యోగి Richard Dicke “బ్లాక్ హోల్” అనే పదాన్ని వాడాడని తేల్చారు. Dicke ఆ పేరు పెట్టడానికి అసలు కారణం: Black Hole of Calcutta.
కొడవళ్ళ హనుమంతరావు
[1] John Archibald Wheeler with Kenneth Ford. Geons, Black holes, and Quantum Foam: A Life in Physics. Norton. 2000.
పాల్ వెర్లేన్ కవితను ఇలా ఒక తెలుగు అనువాదంలో చదవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా అభిమాన కవుల్లో వెర్లెన్ ఒకడు. ఆయన కవిత్వం అత్యంత సంగీతాత్మకం. ఇంప్రెషనిస్టు చిత్రలేఖనాల్లో కనిపించే ఒక అస్పష్ట లావణ్యం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. అటువంటి ఒక నాదాత్మక సౌకుమార్యాన్ని అనువాదకులు ఈ అనువాదంలోకి తీసుకురాగలిగారు. వారికి నా అభినందనలు.
మనసులు దోచే మనస్లు– 7 గురించి Amarendra Dasari అభిప్రాయం:
07/23/2026 8:33 am
Srinivas garu
Ramesh garu
Thanks for your comments of 2nd July and 4th July. And my regrets for this late response.
*
Whenever i complete a literary work, be it a original or a translation, i get a feeling of positive emptiness and a realisation: Those Words No Longer Belong To Me.
Then the question comes: To Whom Do These Words Belong?
And I get an answer: To Those Who Read Them.
Yes. These articles on himalayan treks truely belong to readers like you.
The way you both responded at various stages of our journey of letters is truely inspiring. A big thanks to both of you.
Srinivas garu
I will again be at the HBF this December. Let us meet.
Ramesh garu
Thanks for introducing me to a new phenomenon – Albumology
విరామస్థానాల వాడుక గురించి అట్లూరి Anil అభిప్రాయం:
07/20/2026 9:15 pm
చక్కని వ్యాసం, వేమూరి గారు.
మీరు తెలుగు – ఆంగ్లం – తెలుగు నిఘంటువు తయారు చేసి దాన్ని తెలుగు ప్రజలకి ఉవితంగానే తెలుగు వికి ద్వారా అందించారు.
అలాగే ఇక్కడ మీరు ప్రస్తావించిన లక్షణ గ్రంథం కూడా అందించగలరు.
గతంలో కీ.శే వేలూరి గారికి ఆ ఉద్దేశం వుండేది. కాని వారికి కుదరలేదు.
ఈమాట సంపాదకులకి ..పైన హనుమంతరావు గారు అన్నట్టుగా మీరు ‘విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికతతో ఇక్కడ వ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి’ అందించగలరని ఆశిస్తున్నాను.
హృదయాల ఊసులు గురించి తః తః అభిప్రాయం:
07/20/2026 8:33 am
‘ఘనీభవించిన’ కు బదులుగా ‘గడ్డ కట్టిన’ బాగుండేదేమో ! నమస్కారాలతో-తః తః
విరామస్థానాల వాడుక గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/19/2026 7:11 pm
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశయంతో మొదలై పాతికేళ్ళు దాటినా, ఈమాట పత్రికలో ఇంతవరకు విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికత లేకపోవడం ఒక లోపం. ఇప్పటికైనా ఈవ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి, రచయితలని పాటించమని ఆదేశిస్తారని ఆశిస్తున్నాను.
న్యూయార్కర్ (The New Yorker) పత్రికలోని రచనల శైలిని ఆధారంగా చేసుకుని, వేమూరి గారి నియమాలకు కొన్ని మార్పులు, చేర్పులు ఇక్కడ సూచిస్తున్నాను:
“అలాగే, 1901 కీ, 1930 కీ మధ్య ఉన్న అడ్డుగీత (hyphen) …,” అన్నారు. కానీ ఆ తర్వాత వివరించినట్లుగా, (1901-1930) లో వాడాల్సింది పొట్టి గీత (en-dash), అడ్డుగీత (hyphen) కాదు.
సంభాషణకి సంబంధించిన కొటేషన్ ముగింపు గుర్తుకు ముందు సాధారణంగా ఒక విరామ చిహ్నం ఉండాలి (ఇక్కడ కామా): “నన్ను గురించి వినేందుకేముంది. మాది సామాన్య బ్రతుకు,” అంది నీరసంగా.
అలాగే కొటేషన్ ప్రారంభ గుర్తుకు ముందు కూడా విరామ చిహ్నం అవసరం: డాక్టరు చాలాసేపు ఆలోచించి, “మద్రాసులో మీకెవరన్నా ఉంటే చెప్పండి. మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను,” అన్నది.
సంబోధనలలో ప్రతిసారీ ఆశ్చర్యార్థకం వాడాల్సిన అవసరం లేదు, కామా సరిపోతుంది: “రాధా, కాసిని మంచి నీళ్ళివ్వు.”
మనసులోని మాటలను వ్యక్తపరచడానికి కొటేషన్లు, చుక్కలు (ellipsis) వాడటం చదువరులకు అంత అనువుగా ఉండదు. న్యూయార్కర్ పత్రికలో కొటేషన్ గుర్తులు గానీ, ఏటవాలు అక్షరాలు (italics) గానీ లేకుండా, పాత్రల అంతర్గత ఆలోచనలను కథనంలోనే సహజంగా కలిసిపోయేటట్లు రాస్తారు. తెలుగులో కూడా మనం ఆ శైలినే అనుసరించవచ్చు.
వేమూరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఆశ్చర్యార్థక చిహ్నాల గురించిన ఒక హాస్య సంఘటనతో ముగిస్తాను.
Donald Knuth రాసిన The Art of Computer Programming గ్రంథాన్ని చదివి, Robert Floyd ఒక ఉత్తరం రాశాడు:
Dear Don:
Please quit using so many exclamation points! I can’t stand it!! I’m going out of my mind!!! (Don’t get alarmed, I’m only kidding!!!!)
Sincerely yours (!!!!!),
Robert W. Floyd
మరికొన్ని నెలలకి, Computer Science Department Chair గా Floyd నియమితుడైనప్పుడు, Knuth రాసిన ఉత్తరం:
Bob,
Congratulations to you and to the Dean for his fine decision. I hope you will accept, since I think you will be able to accomplish important things for our department. Please be our Chairman.
Sincerely,
Don.
P.S. If I were allowed to use exclamation points I would be more emphatic.
Knuth తన పుస్తక ప్రతులను తిరగేసి లెక్కించగా, సగటున ప్రతి పేజీకి రెండు ఆశ్చర్యార్థకాలు ఉన్నట్లు తేలింది. ఆయన ఆ తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, “Mathematical Writing” అనే కోర్సు ఇచ్చాడు.
కొడవళ్ళ హనుమంతరావు
మనసులు దోచే మనస్లు– 7 గురించి Seshagiri Nimmagadda అభిప్రాయం:
07/18/2026 12:23 pm
Srinivas garu and Ramesh garu, my sincere thanks for your kind comments and very useful feedback. Most grateful to you.
As this articles is the last one on my Himalayan treks, I take the opportunity to offer my profound thanks to Amarendra Dasari garu, Srinivas Bandaa garu, Madhav Machavaram garu, the publishers ans staff of Eemaata.
కంప్యూటర్ చిప్ కథ – 15: మాక్స్ ప్లాంక్ మొదలు పెట్టిన క్వాంటం విప్లవం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/18/2026 9:38 am
కృష్ణ బిలాల మీద పి.బి.ఎస్ వారి అద్భుతమైన వీడియో. ఇందులో గురుత్వ తరంగాల గురించి కూడా చెప్పారు.
https://www.youtube.com/watch?v=1LYSfpKog4w
విరామస్థానాల వాడుక గురించి Raghavendra అభిప్రాయం:
07/17/2026 10:50 pm
తెలుగేకాదు;ఆంగ్లంలో టైపు చేసేప్పుడూ మీరు వ్రాసినదిఎంతో ఉపయోగపడుతుంది.
కంప్యూటర్ చిప్ కథ – 15: మాక్స్ ప్లాంక్ మొదలు పెట్టిన క్వాంటం విప్లవం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/17/2026 12:34 am
“కృష్ణ వస్తువు” దుష్ట సమాసం అనడం నా పొరబాటు. వాస్తవానికి “నల్ల వస్తువు” దుష్ట సమాసం అవుతుందనుకుంటా. సరిచేసినందుకు థాంక్స్.
“నల్లని గొయ్యి” అని పరిచయం చేసినా, బహుశా తనకీ అది నచ్చక, నండూరి ఎక్కువ సార్లు “బ్లాక్ హోల్” అనే వాడాడు.
Black hole పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది: 1967లో Princeton Universityకి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, John Archibald Wheeler, ఒక ప్రసంగంలో, పదే పదే “gravitationally completely collapsed object” అనలేము, దానికి సరైన క్లుప్త పదం ఉంటే బాగుంటుంది అన్నాడు. అప్పుడు ప్రేక్షకులలో ఒకరు, “How about black hole?” అనడంతో వీలర్ దానిని వాడుకలోకి తెచ్చాడు. ఈ కథనం ఆయన స్వీయ చరిత్రలోనిదే [1].
అయితే, దీని లోగుట్టును పరిశోధించిన ఒకరు—అంతకు కొన్నేళ్ళు ముందరే Wheeler సహోద్యోగి Richard Dicke “బ్లాక్ హోల్” అనే పదాన్ని వాడాడని తేల్చారు. Dicke ఆ పేరు పెట్టడానికి అసలు కారణం: Black Hole of Calcutta.
కొడవళ్ళ హనుమంతరావు
[1] John Archibald Wheeler with Kenneth Ford. Geons, Black holes, and Quantum Foam: A Life in Physics. Norton. 2000.
హృదయాల ఊసులు గురించి వాడ్రేవు చినవీరభద్రుడు అభిప్రాయం:
07/16/2026 9:41 am
పాల్ వెర్లేన్ కవితను ఇలా ఒక తెలుగు అనువాదంలో చదవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా అభిమాన కవుల్లో వెర్లెన్ ఒకడు. ఆయన కవిత్వం అత్యంత సంగీతాత్మకం. ఇంప్రెషనిస్టు చిత్రలేఖనాల్లో కనిపించే ఒక అస్పష్ట లావణ్యం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. అటువంటి ఒక నాదాత్మక సౌకుమార్యాన్ని అనువాదకులు ఈ అనువాదంలోకి తీసుకురాగలిగారు. వారికి నా అభినందనలు.
నిశ్శబ్దంలో వినిపించే ప్రశ్నలు – శ్రీసుధ మోదుగు కథ – ‘స్థితం’ గురించి Bvnswamy అభిప్రాయం:
07/16/2026 8:26 am
కథ చదవాలనే ఆసక్తి వ్యాసం కలిగించింది. అస్తిత్వవాద లక్షణాల్ని తెలుపుతూ సాగిన మంచి విమర్శావ్యాసం. ఇరువురికీ ధన్యవాదాలు.