1983వ సంవత్సరంలో ఉద్యోగపర్వంలో ప్రవేశించిన కొత్తల్లో, బెంగుళూరులోని శేషాద్రిపురం పోలీసు స్టేషన్ కెదురుగా, సెంట్రల్ టాకీసు ప్రాంతాన ఉన్న అజంతా మెస్సు… అయ్యర్ మెస్సులో సాంబారు అన్నం తినే నన్ను చూసి గేలిచేసేవారు మా మిత్ర బృందం. అయ్యర్ మామ ఆప్యాయంగా వొడ్డించేవాడు. మెస్సులో ఒకటే రద్దీగా ఉండేది. ఇప్పటికీ మూసివెయ్యబడినట్లున్న అజంతా మెస్సు వైపు వెళ్లేటప్పుడు నా కళ్లు చెమరుస్తాయెందుకో? అయ్యర్ చేతి కూడు తిన్న రుణం తీర్చుకోనందుకా?!
కాలం నాడు ఆ అనంతపద్భనాభుడిని చూడాలని తిరువనంతపురం వెళ్లాను. ఇప్పుడు కెత్తేల్ సాయిబు నడిపిన పూటకూళ్ళ ఇంటి ఛాయలకోసం వెళ్లాలనిపిస్తోంది.
ఇలాంటి భావోగ్వేదాలకు గురిచేసిన జయమోహన్, అవినేని భాస్కర్ లకు కైమోడ్పులు.
ఈ మధ్య ఇంతలా ఏడిపించిన కదిలించిన కథ నేను చదవలేదు. సాయిబును అమ్మగా అనుకోవడం ఎంతో అద్భుతమనిపించింది. నిజ జీవితంలో ఇటువంటి సంఘటన చూసాను, విన్నాను. మూల రచయితకు, అనువాదకులకు వేల అభినందనలు. ప్రచురించిన ఈమాట వారికి ధన్యవాదాలు
కూటి రుణం
గురించి Vyboina Satyanarayana అభిప్రాయం:
10/04/2022
12:40 am
కథ చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీటిపొరలు కమ్మి అక్షరాలు కనపడకపోతే ఆ కథ గొప్ప కథ అని ఆదివిష్ణు గారు ఒక సందర్భంలో చెప్పారు. ఈరోజు నేను ఒక గొప్ప కథ చదివాను.
నా వ్యాసంలో పొరపాటు జరిగింది. ఈ యాత్రాగాథలో 1857 ప్రస్తావనే లేదు అన్నాను. అది తప్పు. రచయిత తాను లండన్‍లో చూసిన ఛాంబర్ ఆఫ్ హారర్స్ గురించి చెపుతూ, ‘నానాసాహెబ్ అనే తిరుగుబాటుదారు నేతృత్వంలో 1857లో జరిగిన కాన్పూర్ పితూరి తాలూకు శిల్పాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు… ఆ భయానక దృశ్యాలు చూసి కళ్లుతిరిగి పడిపోతాననే భయంతో ఎక్కువసేపు ఉండలేదు’ అని రాశారు.
శ్రీనాథుని చాటుపద్యములు గురించి JANIKHAN అభిప్రాయం:
10/05/2022 1:57 am
మహా ప్రసాదం
కూటి రుణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/04/2022 10:15 pm
1983వ సంవత్సరంలో ఉద్యోగపర్వంలో ప్రవేశించిన కొత్తల్లో, బెంగుళూరులోని శేషాద్రిపురం పోలీసు స్టేషన్ కెదురుగా, సెంట్రల్ టాకీసు ప్రాంతాన ఉన్న అజంతా మెస్సు… అయ్యర్ మెస్సులో సాంబారు అన్నం తినే నన్ను చూసి గేలిచేసేవారు మా మిత్ర బృందం. అయ్యర్ మామ ఆప్యాయంగా వొడ్డించేవాడు. మెస్సులో ఒకటే రద్దీగా ఉండేది. ఇప్పటికీ మూసివెయ్యబడినట్లున్న అజంతా మెస్సు వైపు వెళ్లేటప్పుడు నా కళ్లు చెమరుస్తాయెందుకో? అయ్యర్ చేతి కూడు తిన్న రుణం తీర్చుకోనందుకా?!
కాలం నాడు ఆ అనంతపద్భనాభుడిని చూడాలని తిరువనంతపురం వెళ్లాను. ఇప్పుడు కెత్తేల్ సాయిబు నడిపిన పూటకూళ్ళ ఇంటి ఛాయలకోసం వెళ్లాలనిపిస్తోంది.
ఇలాంటి భావోగ్వేదాలకు గురిచేసిన జయమోహన్, అవినేని భాస్కర్ లకు కైమోడ్పులు.
కూటి రుణం గురించి TALAGADADIVI SURESH అభిప్రాయం:
10/04/2022 5:56 am
కథ చాలాబాగుంది. మనసును కదిలించివేసింది. రచయితకు, అనువాదకర్తకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
అక్టోబర్ 2022 గురించి అవధానం రఘు కుమార్ అభిప్రాయం:
10/04/2022 5:52 am
ప్రో. సూరపరాజు రాధాకృష్ణ మూర్తి గారి గురించిన అవగాహన కలిగింది. వారి గురించి రావెల సోమయ్య గారు తరచూ చెప్పేవారు.
కూటి రుణం గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:
10/04/2022 1:22 am
ఈ మధ్య ఇంతలా ఏడిపించిన కదిలించిన కథ నేను చదవలేదు. సాయిబును అమ్మగా అనుకోవడం ఎంతో అద్భుతమనిపించింది. నిజ జీవితంలో ఇటువంటి సంఘటన చూసాను, విన్నాను. మూల రచయితకు, అనువాదకులకు వేల అభినందనలు. ప్రచురించిన ఈమాట వారికి ధన్యవాదాలు
కూటి రుణం గురించి Vyboina Satyanarayana అభిప్రాయం:
10/04/2022 12:40 am
కథ చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీటిపొరలు కమ్మి అక్షరాలు కనపడకపోతే ఆ కథ గొప్ప కథ అని ఆదివిష్ణు గారు ఒక సందర్భంలో చెప్పారు. ఈరోజు నేను ఒక గొప్ప కథ చదివాను.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/03/2022 8:47 am
నా వ్యాసంలో పొరపాటు జరిగింది. ఈ యాత్రాగాథలో 1857 ప్రస్తావనే లేదు అన్నాను. అది తప్పు. రచయిత తాను లండన్‍లో చూసిన ఛాంబర్ ఆఫ్ హారర్స్ గురించి చెపుతూ, ‘నానాసాహెబ్ అనే తిరుగుబాటుదారు నేతృత్వంలో 1857లో జరిగిన కాన్పూర్ పితూరి తాలూకు శిల్పాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు… ఆ భయానక దృశ్యాలు చూసి కళ్లుతిరిగి పడిపోతాననే భయంతో ఎక్కువసేపు ఉండలేదు’ అని రాశారు.
ఈ పొరపాటుకు క్షంతవ్యుడ్ని.
కూటి రుణం గురించి బదరీనాథ్ అభిప్రాయం:
10/03/2022 7:07 am
చాల మంచి కథ. అలివి కాని కథ.
కూటి రుణం గురించి hemavathi bobbu అభిప్రాయం:
10/03/2022 6:21 am
కథ చాలా అద్బుతంగా ఉంది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/02/2022 11:36 pm
సుధ గారూ, ధన్యవాదాలు.