తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
అక్టోబర్ 2023 గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/03/2023 12:45 am
పది పన్నెండు పుస్తకాలు స్వంతంగా వేసుకున్నవాడిగా ఈ సంపాదకీయంతో నాకు ఏకీభావం ఉంది.
ది గోల్డెన్ టస్క్ గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
10/03/2023 12:36 am
సుధగారు, ఊహలని వ్యక్తీకరించిన విధానం బాగుంది, ముఖ్యంగా మాటల పొదుపు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
10/03/2023 12:27 am
చాలా బాగుందండి. బారక్ ఎందుకు ఖాళీ అయ్యిందొ కాని జ్ఞాపకాలు వుండి పోయాయి.
అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy అభిప్రాయం:
10/02/2023 5:56 am
తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
ది గోల్డెన్ టస్క్ గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:
10/01/2023 3:41 pm
కథ చాలా బావుంది. చదువుతుంటే ఎన్నడూ చూడని అందమైన ప్రపంచంలోకి అడుగిడిన తన్మయత్వం.
త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి v.srinivasa rao అభిప్రాయం:
10/01/2023 12:31 pm
చాలా బాగుంది త్యాగరాజస్వామి నామావళి, నేనిదే ప్రధమంగా చూడడం,ఎంతో సంతోషంగా ఉంది,ధన్యవాదాలు.
కుదరని గాత్రం గురించి kishan pinnamshetty అభిప్రాయం:
10/01/2023 7:22 am
దొరకని నవ పునర్జీవన సూత్రం.
స్పృహ గురించి Adi Ramesh అభిప్రాయం:
10/01/2023 6:56 am
Your poems make us contemplate about the realistic life, most of the times, heart searching, interesting and recollecting one’s experiences.
సగం వాన గురించి కుడికాల వంశీధర్ అభిప్రాయం:
09/29/2023 7:51 pm
Thank you మిత్రమా @Poojitha charan
Thank you sister @Lahari
ధన్యవాదాలు @జూలూరి శైలజ గారు
Thanks @sudha అక్క
గడినుడి – 81 సమాధానాలు గురించి మునగాల శ్రీరామమూర్తి అభిప్రాయం:
09/28/2023 9:03 pm
చాలా బాగుంది.