తమ తమ విలువైన అభిప్రాయాలు వెల్లడి చేసిన పాఠకులకి నా ధన్యవాదాలు. Copenhagen Interpretationకి ఉన్న ప్రాచుర్యం మిగిలిన వ్యాఖ్యానాలకి లేదు. ఎందుకంటే Copenhagen Interpretationలో లొసుగులు తక్కువ! వీలు వెంబడి వాటి గురించి కూడా రాయాలనే నా అభిమతం.
ఇది చాలా బిగినింగ్‌లో చేసిన అనువాదం సార్. మూడో కథ. పైగా అతడి కథలన్నిటిలో కొత్త కొత్త పదాలు కాస్త కఠినంగా ఉంటాయి. మీ సూచన మేరకు సవరణలు చేశాను కాని, కేశం, కేశాలు అని తెలుగులో కూడా అంటారు. మీరు తమిళంలోనే అంటారు అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
సర్, మీరు ఒక విపులీకరణ ఇవ్వవచ్చు అనుకుంటాను. తమిళ వెణ్పా లకు మీరిచ్చిన రెండో ఉదాహరణ – ‘కూట్రమో కణ్ణో పిణైయో’లో పిణైయో-కి IUU ఉండాలి – మనకి అలవాటైన (తెలుగు) గణవిభజన నియమాల ప్రకారం – కానీ మీరు IIU ఇచ్చారు. గణబంధ నియమాల ననుసరించి ఈ రెండింటికీ (య, స లకి) తర్వాత వచ్చే గణం లఘుపూర్వంగా ఉండాలి కాబట్టి ఈ తేడా వల్ల ఈ సందర్భంలో సమస్య ఏమీ లేదనుకోండి. మీరు పిణైయో-కి IIU ఇచ్చిన కారణం బహుశా – నిజానికి తమిళ సంప్రదాయం ప్రకారం ఇది పిణై (నిరైయసై) + యో (నేరిసై) గా విరుగుతుంది. వేరే సందర్భాలలో దీనివల్ల గణబంధానికి సమస్య వస్తుందా అన్న విషయం మీద మీరు వివరణ ఇస్తే బాగుంటుంది.
సర్, ఇన్నేళ్ల తర్వాత కామెంట్ పెడుతున్నందుకు మన్నించండి.
మీ కృషికి వేనవేల ధన్యవాదాలు.
సూరి నాగమ్మగారి ‘రమణాశ్రమ జీవితం’ పుస్తకంలో భగవాన్ ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న వెణ్పా నియమాలలో కొన్ని (బహుశా) అచ్చుతప్పులున్నాయి. శుక్లబంధం నియమాల గురించి మాత్రం సరిగానే ఉంది. ఇంకో చిన్న విశేషం (గుఱ్ఱం సుబ్బరామయ్యగారి ‘రమణ స్మరణామృతం’లో ఉంది):
ఈ ఏకాత్మ పంచకాన్ని ముద్రించేటప్పుడు, ఈ ఛందస్సు తెలుగులో కొత్తది కాబట్టి గణముల ననుసరించి స్థలవిభజన (spacing between words while printing) ఉండాలని భగవాన్ సూచించారట. తెలుగులో భావము ననుసరించి spacing ఇవ్వడం పాఠకులకు సౌలభ్యం కాబట్టి, అలానే ముద్రిస్తూ, గణవిభజన సూచించడం కోసం చిన్న నిలువుగీటులు పెడదామని సుబ్బరామయ్యగారు భగవాన్‌కి చెబితే, భగవాన్ ఆమోదించారట.
(ఉదాహరణకి మూడో వెణ్పాలో రెండవ పాదాన్ని “తనువందు|న్నట్టు |తలచు – మనుజుడు” అన్నట్టుగా ముద్రించడం).
ఈ వెణ్పాలను తరవాత, బహుశా కలివెణ్పా – వెణ్పా మాలికగా మార్చడానికి అయిదింటి చివరి పాదాల చివరి పదాలకు ఈ క్రింది పదాలను కలిపారట భగవాన్.
లైలా గారూ మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇది ‘చందమామ’ కల అని సూచించానేమో! ‘Inscrutable’ మీ చమత్కారాన్నంతా తన పేరులో దాచుకుని – అచ్చంగా, స్పష్టంగా బాహ్యాంతరాలని ఏకం చేస్తోంది.
గుళిక వేదాంతం గురించి J. Nageshwar rao అభిప్రాయం:
09/15/2023 3:53 am
Very good information sir. It takes some time to understand to a layman like me. I have read several times.
Thank you sir.
రబీరా గురించి Geeta Vellanki అభిప్రాయం:
09/14/2023 8:25 pm
చాలా బాగుంది.. నాకు నచ్చేలాంటి అనేక అనువాద కథల్లాగా ఉన్నట్లు అనిపించింది. ఏదో వెతుకుతుంటే మీ టైం లైన్, దాంట్లో మీ కథ.. లింక్ కనబడింది.. థాంక్యూ
వెణ్బా (ధవళగీతి) గురించి J K Mohana Rao అభిప్రాయం:
09/13/2023 2:01 pm
సామాన్యముగా తమిళములో ఐ-కారమును పలికేటప్పుడు అ-కారముగా పలుకుతారు. కాబట్టి పిణైయో -> పిణయో -> IIU అవుతుంది. కలైయే ఎన్ వాఴ్కైయిన్ దిశై మాట్రినాయ్ అన్నది పాడేటప్పుడు ఐ-కారమును తేలికగా పలుకుతారు. అప్పుడు అది లఘువే. నమస్సులు – మోహన
గుళిక వేదాంతం గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:
09/13/2023 8:52 am
తమ తమ విలువైన అభిప్రాయాలు వెల్లడి చేసిన పాఠకులకి నా ధన్యవాదాలు. Copenhagen Interpretationకి ఉన్న ప్రాచుర్యం మిగిలిన వ్యాఖ్యానాలకి లేదు. ఎందుకంటే Copenhagen Interpretationలో లొసుగులు తక్కువ! వీలు వెంబడి వాటి గురించి కూడా రాయాలనే నా అభిమతం.
కేశం గురించి Srinivas అభిప్రాయం:
09/12/2023 10:21 pm
ఇది చాలా బిగినింగ్‌లో చేసిన అనువాదం సార్. మూడో కథ. పైగా అతడి కథలన్నిటిలో కొత్త కొత్త పదాలు కాస్త కఠినంగా ఉంటాయి. మీ సూచన మేరకు సవరణలు చేశాను కాని, కేశం, కేశాలు అని తెలుగులో కూడా అంటారు. మీరు తమిళంలోనే అంటారు అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
మనమెరుగని మధ్య అమెరికా 5 గురించి Sriram Bhamidipati అభిప్రాయం:
09/12/2023 7:25 pm
చాలా హృద్యంగా రాసేరు. తర్జుమా చాలా బావుంది.
గుళిక వేదాంతం గురించి వేలూరి వేంకటేశ్వర రావు. అభిప్రాయం:
09/12/2023 2:30 pm
Dear Prof.Vemuri:
Please do write about David Bohm’s Hidden Variables Theory.
Thank You.
Veluri Venkateswara Rao
వెణ్బా (ధవళగీతి) గురించి Rajasekhar Piduri అభిప్రాయం:
09/12/2023 8:53 am
సర్, మీరు ఒక విపులీకరణ ఇవ్వవచ్చు అనుకుంటాను. తమిళ వెణ్పా లకు మీరిచ్చిన రెండో ఉదాహరణ – ‘కూట్రమో కణ్ణో పిణైయో’లో పిణైయో-కి IUU ఉండాలి – మనకి అలవాటైన (తెలుగు) గణవిభజన నియమాల ప్రకారం – కానీ మీరు IIU ఇచ్చారు. గణబంధ నియమాల ననుసరించి ఈ రెండింటికీ (య, స లకి) తర్వాత వచ్చే గణం లఘుపూర్వంగా ఉండాలి కాబట్టి ఈ తేడా వల్ల ఈ సందర్భంలో సమస్య ఏమీ లేదనుకోండి. మీరు పిణైయో-కి IIU ఇచ్చిన కారణం బహుశా – నిజానికి తమిళ సంప్రదాయం ప్రకారం ఇది పిణై (నిరైయసై) + యో (నేరిసై) గా విరుగుతుంది. వేరే సందర్భాలలో దీనివల్ల గణబంధానికి సమస్య వస్తుందా అన్న విషయం మీద మీరు వివరణ ఇస్తే బాగుంటుంది.
మీ కృషికి వందనాలు. నమస్సులు.
వెణ్బా (ధవళగీతి) గురించి Rajasekhar Piduri అభిప్రాయం:
09/10/2023 11:08 am
సర్, ఇన్నేళ్ల తర్వాత కామెంట్ పెడుతున్నందుకు మన్నించండి.
మీ కృషికి వేనవేల ధన్యవాదాలు.
సూరి నాగమ్మగారి ‘రమణాశ్రమ జీవితం’ పుస్తకంలో భగవాన్ ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న వెణ్పా నియమాలలో కొన్ని (బహుశా) అచ్చుతప్పులున్నాయి. శుక్లబంధం నియమాల గురించి మాత్రం సరిగానే ఉంది. ఇంకో చిన్న విశేషం (గుఱ్ఱం సుబ్బరామయ్యగారి ‘రమణ స్మరణామృతం’లో ఉంది):
ఈ ఏకాత్మ పంచకాన్ని ముద్రించేటప్పుడు, ఈ ఛందస్సు తెలుగులో కొత్తది కాబట్టి గణముల ననుసరించి స్థలవిభజన (spacing between words while printing) ఉండాలని భగవాన్ సూచించారట. తెలుగులో భావము ననుసరించి spacing ఇవ్వడం పాఠకులకు సౌలభ్యం కాబట్టి, అలానే ముద్రిస్తూ, గణవిభజన సూచించడం కోసం చిన్న నిలువుగీటులు పెడదామని సుబ్బరామయ్యగారు భగవాన్‌కి చెబితే, భగవాన్ ఆమోదించారట.
(ఉదాహరణకి మూడో వెణ్పాలో రెండవ పాదాన్ని “తనువందు|న్నట్టు |తలచు – మనుజుడు” అన్నట్టుగా ముద్రించడం).
ఈ వెణ్పాలను తరవాత, బహుశా కలివెణ్పా – వెణ్పా మాలికగా మార్చడానికి అయిదింటి చివరి పాదాల చివరి పదాలకు ఈ క్రింది పదాలను కలిపారట భగవాన్.
1) కను. —> కనుము|| చలింపక
2) పలుకు —> పలుకు చి|| త్తైన
3) వాడు —> వాడగున్ – వస్తువౌ
4) ధరించు —> ధరించు – తనమహిమ
5) చెప్పు —-> చెప్పుమని || ఇప్పుడా
జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, మీరు వ్రాసిన వెణ్పాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా, మనసా ఒకరోజు…, ఆకసము భూమిని అనేవి బాగా నచ్చాయి.
Thanks very very much for such an informative article.
నా జానపద కల గురించి తః తః అభిప్రాయం:
09/10/2023 5:58 am
లైలా గారూ మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇది ‘చందమామ’ కల అని సూచించానేమో! ‘Inscrutable’ మీ చమత్కారాన్నంతా తన పేరులో దాచుకుని – అచ్చంగా, స్పష్టంగా బాహ్యాంతరాలని ఏకం చేస్తోంది.
నమస్కారాలతో- తః తః