అడ్డం
- ఈ బొట్టు దేవుడు … పిలవాలే గానీ పేరు మార్చినా పలుకు
సమాధానం: కపాలీ - ఔరా! క్షిపణికున్న వేగము
సమాధానం: క్షిప్రము - డెబ్బైకొమ్ములు విరిచేస్తే దొరికే లక్ష్మి
సమాధానం: కమల - చురుక్కున కోసేది
సమాధానం: ఛురిక - కిసలయముల తూగు నాయిక
సమాధానం: లయ - రాయబారం కృష్ణుని చెల్లి, పిల్ల, ఎల్లి మధ్యలో జారినది
సమాధానం: తొల్లి - వందలవేలను లాగితే కాలుతుంది
సమాధానం: లాక్ష - తమలపాకు తోడిదే వక్క కాదు కర్ర ముక్క
సమాధానం: తలుపుచెక్క - పంచాస్త్రుని చెరకుగడ
సమాధానం: చాపం - రిషభాన్ని ఒత్తకున్నా వీణతీగ బానే పలుకుతుంది
సమాధానం: తంతి - రుద్దితే పప్పోయింది. పాపము!
సమాధానం: పాము - క్రూర జంతువులు రేపిన దుమ్ము
సమాధానం: రజం - తురుము నడిగితే
సమాధానం: కోరు - ఒయ్యారమైన చీర సరిగపట్టె
సమాధానం: గోటు - చక్కని నడుము.. తినడాని
సమాధానం: సంకటి - గంజాయి తాగడం ఆద్యంతం అపాయకరం
సమాధానం: గండం - ఈ బురదకాలంలో కారును తోలడం కష్టమే
సమాధానం: తొలుకారు - చిన్నపిల్లలను కొట్టవచ్చు
సమాధానం: జో - చిన్నపిల్లలు కూడా ఉలిక్కిపడకుండా కొట్టవచ్చు
సమాధానం: ఊ - సాహిత్యంలో నల్లనిగీత. గుంటూరుదొకటే. అంపశయ్యపై మరెన్నో
సమాధానం: కాలరేఖ - ఇలా ఉంటే రాయబారమెందుకు?
సమాధానం: సముఖం - ఇందులోన దూకితే బలంగా నాటుకునే ఆస్కారం ఉంది
సమాధానం: పొలంగట్టుదుమ్ము - ముందు అంతా నాది నాది అనుకున్న ఈ ఏకాకిజీవితం చివరకు పోయిందికదా!
సమాధానం: జగమంతకుటుం - యుద్ధంలో దంచికొట్టే ఫిరంగి
సమాధానం: దంచన - UUU IUU UIU UII కాస్త మారిస్తే చిత్రమే.
సమాధానం: మాయారంభ - తెలుగోడు చెయ్యెత్తి కొట్టవచ్చు
సమాధానం: జై - కవితలోన యుద్ధములోనన్ ఎవరైనాఎవరినైనా కొట్టవచ్చు
సమాధానం: రా - చివరి సంగతి చివర చూద్దాం కానీ చివరిదాకా ఉండాలి ముందు ఆగాలి
సమాధానం: నిలుకడ - చంద్రవంకలో స్రవించేది
సమాధానం: ద్రవం - యుద్ధంలో తగిలేది యుద్ధాన్నే దాచుకుంది
సమాధానం: వ్రణము - వామను డడిగిన ఏనుగు
సమాధానం: గజం - శిలలు ద్రవించి ఏడ్చినవి..ఎక్కడో
సమాధానం: హంపీ - మబ్బులు కమ్మిన ఆకాశం పక్కున నవ్వితే
సమాధానం: శంప - ధనాన్ని కొలిచేదట!
సమాధానం: ధట - చివరకు మిస్సమ్మ వీరి అమ్మాయని తేల్చాడు దేవయ్య
సమాధానం: తైలం - ఊష్మాలతో ఊష్మం కళ్ళల్లో వత్తు వేసుకు వెతకాలి
సమాధానం: శ్వాస - శివపార్వతుల మధ్యమ! వీర ప్రతాప పుంజమ!
సమాధానం: రుద్రమదేవి - ముందుగా బీరువా గండికలో దూరేది
సమాధానం: బీగం - పట్టణాన్ని వాడు వదిలిపోతే మిగిలినవాడు
సమాధానం: వీడు - పట్టిందంటే వదలదుగ. మొదటినుండి చివరి దాకా రగిలిస్తుంది.
సమాధానం: పగ - హసుమ లంకకు తెచ్చినది
సమాధానం: ముద్రిక - తీయనైన వేదభాగం
సమాధానం: పనస - ఈ ఆరున్నొక్క విభక్తులతో పెద్ద బాధైపోయింది
సమాధానం: కుములు - పిండి పులుసు
సమాధానం: దప్పళం
నిలువు
- ఈ బొట్టు దేవుడు… పిలవాలే గానీ మార్చినా పలుకు
సమాధానం: కపిలా - గోవర్ధన గిరిని అవలీలగా ఎత్తిన కృష్ణుని విలాసం
సమాధానం: లీల - కునుకేస్తే కొండచఱియ మీద పడింది
సమాధానం: ప్రపాతము - బొత్తిగా రాని చుట్టంకాదు మధ్యలో వచ్చింది
సమాధానం: మధ్యాక్కర - పొయ్యి
సమాధానం: ఛుల్లి - నిధికై ఓ పట్టుపడితే తాబేలు దొరికింది
సమాధానం: కచ్ఛపం - నియమితముగా నున్న ముని హంసే కదా
సమాధానం: యమి - కళ్ళముందిపుడు మారిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని చివరి ఆశ
సమాధానం: దింపుడుకళ్ళము - ఒక విధంగా కలువల సమూహమ
సమాధానం: తొగ - నరాలు తెగిన తార. దెబ్బ మిగిలింది
సమాధానం: క్షతం - తులసీదళాల రసం భలే అందం
సమాధానం: చారు - దీనికి ఇంతులోర్వలేరని పెద్దలు చెప్పారు
సమాధానం: పాటు - జగమునంతా చుట్టిన శివభక్తుడు
సమాధానం: జంగం - క్రేనుతొ గట్టు ఆదిమధ్యాంతాలు ఒరసిపోయాయి
సమాధానం: క్రేతొట్టు - చిన్నదే కానీ గుచ్చుకుంటుంది
సమాధానం: గోరు - ఇది బజాయిస్తే అకాండతాండవమే
సమాధానం: డంకా - రెండువైపులా మోము
సమాధానం: ముఖము - శబ్దార్థౌ సహితౌ కావ్యం దొరికేదిక్కడే
సమాధానం: కావ్యాలంకారం - చిన్నగఢ్ఢిపోచలైనా గుర్రాన్ని బంధించవచ్చని చూపారు.
సమాధానం: లవకుశులు - నవనవలాడేట్టు ఉండే నాట్యం
సమాధానం: నట్టువ - ఆముదం సమంగా కలిస్తే ఎంత సంతోషం!
సమాధానం: సమ్ముదం - సంతతము మ్రోగునది
సమాధానం: ఖంజన - ముప్పైఏళ్ళ ఏనుగు
సమాధానం: చేమంతి - లంకేశుని తాత
సమాధానం: సుమాలి - పదపద్మం
సమాధానం: చరణకమలం - సముద్రం మొదట్లోనే అంతమైంది. ఈ కాలంలో అంతే
సమాధానం: కడలి - మరదలితో కలిసిపోయిన కృష్ణుని భార్య
సమాధానం: భద్ర - సత్యం చెప్తావా ? సరే రా వివరంగా చెప్పు శాస్త్రీ!
సమాధానం: నిజం - గోపికలను పూర్ణంగా వశం చేసుకున్న వెదురు
సమాధానం: వంశం - ఒక్కసారిగా నీళ్ళు త్రాగితే వచ్చే శబ్దం కూడా ఒక్కసారే వచ్చింది
సమాధానం: గట - ఎగిరే పది నిలిస్తే తెల్లగుర్రం
సమాధానం: హంస - లోపలలోపల రుసరుసలాడే ప్రల్లదము
సమాధానం: పరుసన - యజ్ఞంలో వ్యజనం
సమాధానం: ధవిత్రము - పెద్దకుటుంబమే
సమాధానం: లంబీ - విశ్వాసమున నిలిచే జంతువు
సమాధానం: శ్వానము - ఉడుకపోతకు పావురం ఎగిరిపోయి ఆకాశంలో చుక్కలా కనిపిస్తోంది
సమాధానం: ఉడు - కుండ బోర్లాపడితే పని అయినట్టే
సమాధానం: నిప - గంగను నిలిపిన పాత్ర
సమాధానం: గంగాళం - వీరత్వము కనిపించును తిరిగిచూడుమో కవీ!
సమాధానం: వీక - దుర్యోధనుని గాంధారం, భీముని దైవతం కలిస్తే
సమాధానం: గద