మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.
వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకుని, చేతులు వదులుగా ఉన్న జాకెట్టు వేసుకుని, నుదుట స్టిక్కర్ బొట్టు, చెవులకు పూసల పోగులే వేసుకుని, అరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకుని… పాలిపోయిన తెల్లచారల చర్మం జబ్బుచేసిన మనిషిలా ఉంది ఆమె…
ఇంటిలోని పేదరికం వల్ల… అందులో దాగిన ఒక అణచివేత వల్ల… చిన్నతనం నుండి అలాంటి అణచివేతనే అనుభవిస్తూ పెరిగిన ఆమె…
బాస్ దారిలో ఎదురయినా, మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుండే ఆమె…
ఓ మధ్యాహ్నం తన కేరేజీ లోని భోజనం “షేర్ చేసుకుని తిందాం” అని బాస్ ఆమెతో అంటే ఎదుటివారి జాలి “నాకేం అవసరం లేదు” అని కోపంతో అనగలిగిన ఆమె…
మెత్తబడి మెల్లగా నవ్వి “సరే” అనడం ఓ ఆశాజనకమైన ముగింపు.
“రుచి” కధలో సజీవంగా ఆవిష్కరించబడిన “బక్కచిక్కిన అమ్మాయి“ వల్ల భావోద్వేగాలకు గురిచేసిన కధా రచయిత జయమోహన్‌గారికి, అనుసృజన చేసిన అవినేని భాస్కర్‌గార్లకు కైమోడ్పులు.
జాషువా పిరదౌసి గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:
10/07/2023 10:35 pm
అయ్యా,
దీన్ని రాసిన వ్యాసకర్త పేరు పేర్కొనండి. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ గురించి చర్చించాల్సి ఉంది.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి P.Indira అభిప్రాయం:
10/07/2023 7:43 am
శ్రీనివాస్ గారు, చాలా బాగున్నాయి మీరు వ్రాసిన Soldier కధలు. పుస్తక రూపంలో వచ్చాక అందరితో చదివింపచేయాలని నా కోరిక.
అక్టోబర్ 2023 గురించి Indra Prasad అభిప్రాయం:
10/06/2023 12:31 pm
మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.
నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:
10/06/2023 4:18 am
మోహన్ సార్. కవికీ, గొల్లవానికి ఉండే పోలికలున్న పద్యాన్ని, భావాన్ని అందించగలరు.
ఇట్లు
డా. బోలుగద్దె అనిల్ కుమార్
ది గోల్డెన్ టస్క్ గురించి Anand Kumar P అభిప్రాయం:
10/05/2023 11:15 am
శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనుషులకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో నక్షత్రాల కింద. చేవా శాంతికి చిహ్నంగా… ఏమో… కథనం అద్భుతంగా ఉంది.
ది గోల్డెన్ టస్క్ గురించి Uma అభిప్రాయం:
10/04/2023 7:44 pm
చాల బావుంది కథ సుధా, నీతో పాటు లోయలోకి రావాలనిపించింది…
అసలు నేను గురించి శ్రీరామ్ అభిప్రాయం:
10/04/2023 11:37 am
కవిత బాగుంది. మరీ ముఖ్యంగా మీ వాక్య నిర్మాణం. ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉండటం ఈ కవితలో చెప్పుకోదగ్గ విషయం. మీకు అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/04/2023 5:55 am
చక్కని కథాశృంఖలకు అతిచక్కని హృద్యమైన ముగింపు.
సుబేదార్ రావ్ సాహెబ్, అల్విదా. ఫిర్ మిలేంగే కభీ.
రుచి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/04/2023 5:36 am
వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకుని, చేతులు వదులుగా ఉన్న జాకెట్టు వేసుకుని, నుదుట స్టిక్కర్ బొట్టు, చెవులకు పూసల పోగులే వేసుకుని, అరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకుని… పాలిపోయిన తెల్లచారల చర్మం జబ్బుచేసిన మనిషిలా ఉంది ఆమె…
ఇంటిలోని పేదరికం వల్ల… అందులో దాగిన ఒక అణచివేత వల్ల… చిన్నతనం నుండి అలాంటి అణచివేతనే అనుభవిస్తూ పెరిగిన ఆమె…
బాస్ దారిలో ఎదురయినా, మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుండే ఆమె…
ఓ మధ్యాహ్నం తన కేరేజీ లోని భోజనం “షేర్ చేసుకుని తిందాం” అని బాస్ ఆమెతో అంటే ఎదుటివారి జాలి “నాకేం అవసరం లేదు” అని కోపంతో అనగలిగిన ఆమె…
మెత్తబడి మెల్లగా నవ్వి “సరే” అనడం ఓ ఆశాజనకమైన ముగింపు.
“రుచి” కధలో సజీవంగా ఆవిష్కరించబడిన “బక్కచిక్కిన అమ్మాయి“ వల్ల భావోద్వేగాలకు గురిచేసిన కధా రచయిత జయమోహన్‌గారికి, అనుసృజన చేసిన అవినేని భాస్కర్‌గార్లకు కైమోడ్పులు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Sreenivas Bandaa అభిప్రాయం:
10/03/2023 9:52 am
Thank you ప్రసూన గారూ. ఆ కట్టడాలకి ఆశించిన వయసు పూర్తయిందని, వాటిని ఉపయోగించడం ఆపేశారు.