పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి అజయ్ కృష్ణ అభిప్రాయం:

    01/15/2024 11:47 pm

    అద్భుతమైన విశ్లేషణ

  2. వసంతభామిని గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:

    01/15/2024 8:48 pm

    So beautiful

  3. చిరునవ్వుగాది గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:

    01/15/2024 8:45 pm

    చాలా బాగుంది.

  4. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి Ramesh అభిప్రాయం:

    01/15/2024 4:09 am

    మీ కథనం కళ్ళకు కట్టినట్లుగా వుంది. చాలా చక్కగా వుంది.

  5. గడినుడి – 87 గురించి Ramadevi అభిప్రాయం:

    01/15/2024 1:52 am

    ఈ సంచిక గడినుడి చాలా బాగుంది.

  6. మూడు పిల్లులు గురించి మహమూద్ అభిప్రాయం:

    01/15/2024 1:11 am

    మంచి కథ రాశారు. మానవసంబంధాలని బలపరిచే కథలు ఎప్పటికీ బాగుంటాయి. అభినందనలు సుధ గారు.

  7. ప్రేమల కథలు గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:

    01/14/2024 8:50 am

    Superb

  8. సోల్జర్ చెప్పిన కథలు: తలక్రిందులు గురించి Ramesh అభిప్రాయం:

    01/14/2024 6:10 am

    ఈ కథ చదివిన తరువాత చాలా దిగులేసింది.

  9. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి రోజు గురించి Ramesh అభిప్రాయం:

    01/14/2024 6:00 am

    కథనం చక్కగా, కళ్ళకు కట్టినట్లుగా వుంది.

  10. సోల్జర్ చెప్పిన కథలు: ఒప్పుదల గురించి Ramesh అభిప్రాయం:

    01/14/2024 5:12 am

    చాలా చక్కటి కథ, నమస్కారం.