అద్భుత గీతాల సంపుటి ఈ యొక్క పాటల గని. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర స్వరాలు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. పాడిన గాయని గాయత్రి అద్భుత రచయిత లకు అందరికీ ధన్యవాదాలు.
మెడికో శ్యామ్ ఆలోచనాలోచనాల్లో… సాహిత్య సాగరయానం, వరివస్య ఆద్యంతమూ అబ్బురపరుస్తూ సాగింది. కథలు, వాటివెనుక కథావస్తువులు, కలలు, కథా రచయితలు, పాత్రలు… వీటన్నిటితో తన అనుభవాలు జ్ఞాపకాలు మేళవించి ఒక అరుదైన సాహిత్యయోగాన్ని అందించారు రచయిత. చదివిన పుస్తకాల గురించి కుతూహలాన్ని రేకెతిచ్చే కథనాలు కలిగిన ఈ రచన, చదవరులు మరిన్ని మంచి పుస్తకాలు చదివేందుకు స్ఫూర్తి కాగలదు!
తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ఞానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం – అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!
తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం – తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ఞాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము.
1. ‘పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు.
2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ‘పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!
‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.
ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ఞతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి దుర్భా కౌండిన్య సాయి అభిప్రాయం:
04/12/2024 5:31 am
రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి లభించిన అమృతభాండం. అందులోని ప్రతి పద్యం లోనూ తెలుగుతనం కనిపిస్తుంది.
ఏప్రిల్ 2024 గురించి తః తః అభిప్రాయం:
04/11/2024 8:18 am
నమస్తే శ్రీ గొర్తి. నేను ఈ పై వాక్యాన్ని “కొన్ని లలితగీతాలు గురించి విన్న – కోట దుర్గ గారి అభిప్రాయం’అని చదివాను మనసులో . తః తః
త్యాగయ్యగారి నాదసుధారసం గురించి Rajeswari అభిప్రాయం:
04/10/2024 5:40 am
ప్రచురించినందుకు ధన్యవాదాలు
కొన్ని లలితగీతాలు గురించి విన్నకోట దుర్గ అభిప్రాయం:
04/09/2024 1:11 pm
అద్భుత గీతాల సంపుటి ఈ యొక్క పాటల గని. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర స్వరాలు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. పాడిన గాయని గాయత్రి అద్భుత రచయిత లకు అందరికీ ధన్యవాదాలు.
నాక్కొంచెం నమ్మకమివ్వు గురించి Sumanapranav అభిప్రాయం:
04/09/2024 2:47 am
A very good write up
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి అల్లాడి మోహన్ అభిప్రాయం:
04/07/2024 9:13 pm
మెడికో శ్యామ్ ఆలోచనాలోచనాల్లో… సాహిత్య సాగరయానం, వరివస్య ఆద్యంతమూ అబ్బురపరుస్తూ సాగింది. కథలు, వాటివెనుక కథావస్తువులు, కలలు, కథా రచయితలు, పాత్రలు… వీటన్నిటితో తన అనుభవాలు జ్ఞాపకాలు మేళవించి ఒక అరుదైన సాహిత్యయోగాన్ని అందించారు రచయిత. చదివిన పుస్తకాల గురించి కుతూహలాన్ని రేకెతిచ్చే కథనాలు కలిగిన ఈ రచన, చదవరులు మరిన్ని మంచి పుస్తకాలు చదివేందుకు స్ఫూర్తి కాగలదు!
పొంతన గురించి Vijaya Karra అభిప్రాయం:
04/06/2024 9:30 pm
కథ సింపుల్‌గా, హాయిగా వుంది. ఇలాంటి మంచి ప్రేమ కథ చదివి చాలా ఏళ్లయింది. సౌమ్యా రాఘవన్ కథలు మరిన్ని అనువాదం చెయ్యండి.
రెండు ప్రయాణాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/06/2024 9:25 am
సత్యాన్వేషి మూలా సుబ్రతో కవిత్వం స్వీట్ అండ్ సింపుల్ అని త్రిపుర తండ్రి చేత కూడా ప్రశంసించ బడినాడు.
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి వసుంధర అభిప్రాయం:
04/06/2024 9:22 am
తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ఞానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం – అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!
తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం – తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ఞాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము.
1. ‘పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు.
2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ‘పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!
‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.
ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ఞతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
వసుంధర, హైదరాబాద్
దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2 గురించి Ramesh అభిప్రాయం:
04/05/2024 10:35 pm
ఇది ఒక అద్భుతమైన యత్రానుభవం. ధన్యవాదాలు మీ ఈ యాత్రాపరిచయం.