నాడు-
ఎందుకిలా?
అడిగిందా ఇల్లాలు
నేడు-
ఎందుకిలా?
అడిగాడతడు
నల్లపనేని విజయలక్ష్మి
- ప్రస్తుత నివాసం
- గుంటూరు
- వృత్తి
- అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మహిళా కళాశాల
జీవిత విశేషాలు
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి డా. నల్లపనేని విజయలక్ష్మిగారి రచనలు అనేక పత్రికలలో వెలువడ్డాయి.