దిగవల్లి వేంకట శివరావు

దిగవల్లి వేంకట శివరావు
పూర్తిపేరు
దిగవల్లి వేంకట శివరావు (1898-1992)
ఇతరపేర్లు
డి. వి. శివరావు
సొంత ఊరు
కాకినాడ
వృత్తి
న్యాయవాది

జీవిత విశేషాలు

దిగవల్లి వేంకట శివరావు (1898 – 1992) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు. అనేక చారిత్రకాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.

దిగవల్లి వేంకట శివరావు రచనలు