దిగవల్లి వేంకట శివరావు
- పూర్తిపేరు
- దిగవల్లి వేంకట శివరావు (1898-1992)
- ఇతరపేర్లు
- డి. వి. శివరావు
- సొంత ఊరు
- కాకినాడ
- వృత్తి
- న్యాయవాది
జీవిత విశేషాలు
దిగవల్లి వేంకట శివరావు (1898 – 1992) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు. అనేక చారిత్రకాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.