Comment navigation


15541

« 1 ... 1514 1515 1516 1517 1518 ... 1555 »

  1. ఈమాట కొత్త వేషం గురించి chavakiran గారి అభిప్రాయం:

    11/19/2006 9:27 pm

    సంకిళీతముగ అనగా నేమి?

  2. రచయితలకు సూచనలు గురించి Sudhama గారి అభిప్రాయం:

    11/18/2006 6:00 am

    మీ ప్రయత్నం చాలా బాగుంది.ఇన్నాళ్ళూ ఎందుకు చూడలేదా అనుకున్నాను.అభినందనలు.-సుదామ.

  3. ఈమాట కొత్త వేషం గురించి Parameswar గారి అభిప్రాయం:

    11/17/2006 4:51 am

    “ఈ మాట” లొ ఇంత సంకిళీతముగ పొందుపరఛిన మీఅందరికి నాదనవాదములు

  4. రావణాసురుడు గురించి Venu గారి అభిప్రాయం:

    11/16/2006 2:59 am

    Hi

    Simple and nice story. tahnk you.

  5. తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి R.Vasundhara Devi గారి అభిప్రాయం:

    11/15/2006 6:16 pm

    Sartre’s article is interesting. He stresses the New Culture/Old Culture perceptions of America of the early twentieth century. As he says, Americans continually attempt to escape “Americanism” and that activity is their existential ethos, their freedom to be. Just another way of expressing what Sri Naveen felt about America – his American experience. Right?

  6. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/15/2006 8:09 am

    విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు. అది: కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో నేను చేర్చిన వాక్యం. ఆ వాక్యం అనవసరమైనదే! Guilty as charged!

    అయితే, “కవిత్వతత్త్వవిచారము” లో నిండుగా ఉన్న అవహేళన, అపహాస్యాలతో పోల్చిచూస్తే నా పొరపాటు క్షమార్హమనే అనుకుంటాను. అయినా తప్పు తప్పే! మరోసారి Guilty as charged.

    మరొక విషయం: ఉమాకాంతంగారి పై మంచి విమర్శ-సమీక్ష ఇంతవరకూ రాకపోవడం క్షమార్హం కాదు. ఆ పని ఎవరైనా సహృదయులు తలపెడితే మంచిది.

    అల్లాగే, మార్క్సిస్టు దృక్పథం అన్న పేరుతో ప్రస్తుతం పత్రికల్లో వచ్చిన సాహిత్య విమర్శలపై ఒక సమీక్షా వ్యాసం ఎవరైనా రాస్తే బాగుంటుందేమో!
    And the field is open, I suppose!

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  7. రాత్రి నృత్యం గురించి Pavan గారి అభిప్రాయం:

    11/15/2006 5:44 am

    చాలా బాగుంది.

  8. అన్నీ చెప్పగల భాష గురించి sri rama murthy గారి అభిప్రాయం:

    11/15/2006 2:58 am

    ఉపమానాలు ఎక్కువ అయినాయి.Average poem.

    Sri Rama Murthy.

  9. పిచ్చి నాన్న గురించి Mahesh గారి అభిప్రాయం:

    11/14/2006 11:44 pm

    ఫ్రసాద్ గారు ,
    చాలా చాలా బాగుంది, మనము చాలా ఇల్లల్లో చూసేదే ఐనా, అది పదముల్లో వర్ణించిన మీ ప్రతిభ చాలా గొప్పది. ఎంత దూరంగా ఉన్నా “మీ పిచ్చి నాన్న ” చూసిన వారు చలించాల్సిందే.

  10. బస్సెడు దూరం గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/14/2006 10:30 pm

    శ్రీనివాస్ గారూ
    ఆటో ప్రయాణం… మీరు వ్యంగ్యంగా అన్నా కూడా నాకు ఆలోచన నచ్చింది. ప్రయత్నిస్తాను… 🙂

« 1 ... 1514 1515 1516 1517 1518 ... 1555 »