వేలూరివారి కథాకథన శైలి ఎప్పటిలాగే చాలా చక్కగా ఉంది. సంస్కార సినిమా కథ గుర్తుకొస్తోంది.
ఏదైనా కథకి ముగింపు గురించి పాఠకులు రచయితకి సలహాలివ్వడం నా లెక్కన చాలా తెలివితక్కువ పని. అయితే రచయిత మనకు చెప్పకపోయినా, రిక్క్షా ఎక్కి ఇంటికెళ్ళిన హనుమంతు వెనక్కొచ్చి అంత్యక్రియలు నిర్వహించే ఉంటాడని నా ఆశ! యజ్ఞాలూ, ఫలాలూ ఉత్తుత్తివేగాని మానవత్వం గెలవాలి.
ఈ కథ నెల్లాళ్ళ క్రితమే చదివేను. ఈ రకం కథ రాయాలనే కోరిక నాకు చాల రోజులబట్టి ఉండేది. నేను రాయలేక పోయినా నా తరఫున రచయిత రాసినందుకు అభినందనలు. ఈ రకం మనుష్యులని నేను చూసేను.
న త్వం శోచితుమర్హసి గురించి Gopinadha Reddy.Y. గారి అభిప్రాయం:
05/02/2007 7:25 am
కధ చాలా బాగొచ్చింది. రాముని పెళ్ళాం లాగే నాకు కూడా చదువుతుంటే కళ్ళలో నీళ్ళు కదిలి అవిరైపొయె. A very beautiful presentation dear.
అనాథ ప్రేత సంస్కారాత్… గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
05/02/2007 6:59 am
వేలూరివారి కథాకథన శైలి ఎప్పటిలాగే చాలా చక్కగా ఉంది. సంస్కార సినిమా కథ గుర్తుకొస్తోంది.
ఏదైనా కథకి ముగింపు గురించి పాఠకులు రచయితకి సలహాలివ్వడం నా లెక్కన చాలా తెలివితక్కువ పని. అయితే రచయిత మనకు చెప్పకపోయినా, రిక్క్షా ఎక్కి ఇంటికెళ్ళిన హనుమంతు వెనక్కొచ్చి అంత్యక్రియలు నిర్వహించే ఉంటాడని నా ఆశ! యజ్ఞాలూ, ఫలాలూ ఉత్తుత్తివేగాని మానవత్వం గెలవాలి.
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి chavakiran గారి అభిప్రాయం:
05/02/2007 1:54 am
చీటా ఎప్పుడో తిరుపతి అడవిలో కన్పడినట్టూ, ఎవరిపైన్నో దాడి చేసినట్టు చదివినానే!
అనాథ ప్రేత సంస్కారాత్… గురించి chavakiran గారి అభిప్రాయం:
05/02/2007 1:16 am
బాగుంది
మురికి గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
05/01/2007 1:14 pm
ఎప్పుడో, ఎక్కడో చదివిన గీతాంజలిలో కవితొకటి మసకమసకగా గుర్తుకొస్తూ రానట్టు. చాలా బావుందండీ కన్నెగంటి గారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
ముగ్గురు గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
05/01/2007 1:04 pm
కడుపులో పడ్డ పెగ్గులు
రక్తంలో కలసి
చిమ్మే వెచ్చని ఆవిర్లు
రవికిరణ్ తిమ్మిరెడ్డి
నిద్ర గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
05/01/2007 12:54 pm
మంచి నిద్రంత గాఢంగానూ, కమ్మగానూ వుందండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
ది బీచ్ గురించి ramarao గారి అభిప్రాయం:
05/01/2007 7:19 am
బీచ్ కథ చాల బాగావుంది. Keep it up!
ది బీచ్ గురించి కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ గారి అభిప్రాయం:
04/30/2007 1:36 pm
“చుట్టూతా నీళ్ళు. తల కూడా నీళ్ళల్లో. అనంతంగా కనిపిస్తున్న సముద్రపు నీట మునిగి – “నేనెక్కడున్నాను?” అని ప్రశ్నించుకోవడం -అదొక అవ్యక్తానుభూతి.”
బాగా రాసారు.
-కృష్ణ,
గ్రేటర్ హైదరాబాద్
అంతరం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
04/30/2007 12:21 pm
ఈ కథ నెల్లాళ్ళ క్రితమే చదివేను. ఈ రకం కథ రాయాలనే కోరిక నాకు చాల రోజులబట్టి ఉండేది. నేను రాయలేక పోయినా నా తరఫున రచయిత రాసినందుకు అభినందనలు. ఈ రకం మనుష్యులని నేను చూసేను.