ఈ కథలో – ఇండియా అతిధుల వల్ల అమెరికా తెలుగు వాళ్ళకు ఎదురయ్యే బాధల గురించి రచయిత బాధ పడుతున్నాడనిపించింది.
రావి సుబ్బారావు గారి అభిప్రాయం బాగుంది. కానీ వీరి అభిప్రాయాన్ని ధృవపరిచే ధ్వనిని మాత్రం కథలో నేను వినలేక పోయాను. మరోసారి కుదిరితే కథ చదవాలి!
అతిథి వ్యయో భవ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
07/02/2007 11:40 am
సుబ్బారావు గారు,
మీ అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నందుకు సంతోషం!
మనింటికి ఎవరినైనా భోజనానికి పిలిస్తే, కీర్తి కోసం, లబ్ది కోసం కాదు. మనం అభిమానించే వాళ్ళని పిలుస్తాం. అంతమాత్రాన అందులో బావుకునే కీర్తి ఏమీ లేదు. ఇంకో విషయం! ఆ మాటల రచయిత మంచి చెడ్డల గురించి కథలో ఎక్కడా ప్రస్తావన లేదు. తనింటికి భోజనానికి రానందుకు వెంకీ పాత్ర ఆ మాటల రచయిత నేమీ ఆడిపోసుకోలేదు. మీరు కథని మరొక్క సారి చదవండి. వెంకీ పాత్ర సినిమా వాళ్ళని తన ఇంట్లో పెట్టుకుంటానని ఎక్కడ వెంపర్లాడ లేదు. బలవంతాన అడిగితే కాదన లేకే ఉంచుకునంట్లుగానే ఉంది. వెంకీ తనంతట తనే ఇంట్లో ఉంచుకుంటానని అడిగితే మీరన్నట్లుగా కీర్తి కండూతి కోసం అయినట్లు కనిపిస్తుంది. అలా కథలో ఎక్కడా లేదు.
మనకి అతి దూరమైన బంధుత్వాలు చెప్పేడప్పుడు వేలు విడిచిన వాళ్ళు అంటాము. మీ రు అనుకున్నట్లు గా అర్థం పర్థం లేని వరసలయితే కథకొచ్చిన నష్టం ఏమీ లేదని నా అభిప్రాయం.
ఇహపోతే ఇండియా వెళ్ళినప్పుడు కలవడం వెనుక ఉద్దేశ్యం డబ్బు వసూలు చేసుకోవడమే ! ఎవర్నయినా నా బాకీ కోసం మిమంల్ని కలుస్తాను అని ఫోను చేస్తే రండి రండి అంటూ పిలిచి పీటవేసే పెద్ద మను షులు అరుదుగా కనిపిస్తారు. కేవలం వారి ప్రవర్త న ని చూపడం కోసమే ! చావు బాకీ అని తెలిసి నా మన డబ్బు రాబట్టుకోవడం కోసం కలిస్తే అది కీర్తి కోసం కాదని గమనించ గలరు. మీరన్నట్లున్నపరిచయం పెంచుకోవ డానికయితే వెంకీ ఇంట్లోనే ఉన్నారు కదా! అప్పుడే పరిచయం పెంచుకునే వారు కదా! వెంకీ పాత్ర కి ఆటువంటి ఉద్దేశ్యం ఉన్నట్లు ఎక్కడా లేదు కథలో! సిని మా వాళ్ళ హిపోక్రసీ ముందు సామాన్యుల హిపోక్రసీ ఎంత? అది చెప్పడమే ఈ కధ ఉద్దేశ్యం. ఇది అమెరికాలో యథాతథంగా జరిగిన కథ ! అందుకే హిపోక్రసీ అనిపించే అవకాశాలు ఎక్కువే!
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’
it is with pure coincidence i happen to listen to Aminatta Forna, writer of “Ancestor Stones” on NPR on this morning drive (July 2, 2007). She was asked a similar question by Renee Montagne: ‘what is it that can be said … in a novel/fiction that you could not say in a work of non fiction’.
Forna answered, there is depth that is added in fiction which comes from ‘inhabiting people’s lives and speaking directly to the reader’.
కాల్పనిక కథ ఒకే రూపంతో కనిపించినా దానికుండే Depth వాస్తవానికుండదేమో మరి.
ఈ రెండిటినీ కలిపి చూస్తే నాకనిపించింది: ఒక కథకు ఉండే ఆ ఒక్క లక్షణం చేతనే దానికుండే మిగతా రూపాలేమైనా (ఒకవేళ) ఉంటే అవి అదృశ్యమై పోతాయని. ఇక, వాస్తవం చాలా రూపాల్లో ఉంటుంది అని చెప్పటానికి పెద్దగా కథలక్కరలేదేమో, ఫాక్స్ న్యూస్ చానెల్ చూస్తే చాలనుకుంటా (అన్నట్టు Wall Street Journal ఇకపై in depth fiction రెపోర్ట్ చేస్తుందా?)
ఏదేమైనా, వెల్చేరుకు లైఫ్ టైమ్ అఛీవెంట్ అవార్డు ఇచ్చి ‘తానా ‘ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినందుకు తానా వాళ్ళకు నా అభినందనలు.
ఈ అవార్డు గురించి వెల్చేరు గారేమంటారో వినాలనుంది.
ఒక వైపు బాలకృష్ణ, ఇలియానా ఇంకో వైపు చంద్రబాబు ఆయనకంటే ఎత్తున ఏడుకొండల వాడు గ్లామర్, పలుకుబడి లేక కళ్యాణం పేరు చెప్పి తెలుగు వాళ్ళ ను తేరగా దోచుకుందామని (మనసులనే అనుకుందాం) వచ్చిన వీళ్ళందరినే కాక చివరి నిమిషంలో వచ్చి ఓ మిలియన్ డాలర్ల కు టెండరు పెట్టిన బిల్ & హిల్లరీలను దాటుకుని వెళ్ళి ఈ తెలుగు వాళ్ళిచ్చే అవార్డు అందుకుంటారా లేక ఆ కాగితమ్ముక్కేదో చెక్కుతో పాటు మెయిల్లో పంపండి అంటారా వెల్చేరు గారు?
ఈ కధలో నేను పాత్రని చాలా హిపోక్రటికల్ గా, చక్కగా, గొప్పగా చూపించారు. ఆ పాత్రకి ఏ కీర్తి పిచ్చీ, లబ్ది పిచ్చీ లేకపోతే, సుందరం ఇంటికి వచ్చిన సినీ రచయితని తన ఇంటికి భోజనానికి పిలవడం ఎందుకూ? ఒక పక్క సుందరాన్ని తిడుతూనే, ఇంకో పక్క సుందరం ఇంటికి తెలుగు సంస్థ ద్వారా వచ్చిన సినీ రచయితతో సంబంధం పెంచుకోవడానికని డిన్నర్ కి పిలవడం, వాళ్ళు ఏ కారణం చేతనయినా సరే, రాకపోతే, వాళ్ళని తిట్టుకోవడం – ఆషాడభూతి అనే పాత్రని గుర్తు చేస్తుంది. తనింటికి డిన్నర్ కి వస్తే, ఆ సినీ రచయిత మంచివాడూ, గొప్పవాడూ అయిపోతారన్న మాట. ఆ సినీ రచయిత ఈ ఆషాడభూతి ఇంటికి డిన్నర్ కి ఎందుకు రావాలీ? పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళాల్సిన ఖర్మ ఆ రచయితకి ఎందుకు పట్టాలీ?
“వేలు విడిచిన మామయ్య బావమరిది తమ్ముడు” ఎవరికీ “మామయ్య” వరస అవడు. బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. వేలు విడిచినా, విడవక పోయినా మామయ్య, మామయ్యే. ఆ మామయ్య బావమరిది తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. ఆ బాబాయి (లేక పెద్దనాన్న) తమ్ముడు తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. అర్థం పర్థం లేని వరసలు.
ఈ ఆషాడభూతి ఇండియాకి వెళ్ళినప్పుడు తన ఇంట్లో అంత చెత్తగా ప్రవర్తించిన కమేడియన్లని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. “…….కలుద్దామని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎప్పుడు కాల్ చేసినా…….”. ఈ తాపత్రయం ఎందుకు? తనకివ్వాల్సిన డబ్బు వసూలు చేసుకుందామనా? అలా అనుకుంటే ఈ ఆషాడభూతి తెలివి తక్కువ వాడు కూడా అవుతాడు. కధ ప్రకారం ఆషాడభూతికి ఆ డబ్బు వెనక్కి వస్తుందనే ఆశ వున్నట్టు లేదు. కాబట్టి సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆశే. అయితే అది బయట పెట్టకుండా హిపోక్రటికల్ గా ప్రవర్తించడం చేస్తాడు. ఇలాంటి ఆషాడభూతులు “వెర్రివాళ్ళు” కారు, “అవకాశవాదులు”.
మొత్తానికి రచయిత ఈ ఆషాడభూతి పాత్రను బహు చక్కగా చిత్రించారు. ఆయనకి అభివందనలు. ఇలాంటి హిపోక్రటికల్ పాత్రల కుళ్ళుని బయట పెట్టడం చాలా ముఖ్యం. ఆ పని రచయిత చక్కగా చేసినందుకు ఆయనకి కృతజ్నతలు.
కథా గమనాన్ని బట్టి నేను మరింత లోతైన చర్చ ఉంటుందేమో అనుకున్నా. అందువల్లే ఏమో, విషయమేమీ లేకుండానే కథ ముగిసినట్లు అనిపించింది. ఈ కథ లోని అభిప్రాయాలకు, నా అభిమతాలకు ఎన్నో భేదాలు ఉన్నా కూడా, ఈ విషయం పై కథ రాయాలనిపించినందుకు అభినందనలు.
రెండు కవితలు గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:
Telling a great truth,propagating a doctrine,teaching a great moral or springing a surprise to arrest attention is not being poetic.A poem lies in meaningful imagery very well coordinated and unified.A good poem communicates an intense emotional experience of the poet in pleasantly captivating metaphorical language which is at once hauntingly rhythmical and picturesquely evocative.A poem may even said to be a transparently metaphorical allegory.One of the true tests of a good poem is that it will have an eternal freshness of appeal.you love it endlessly ,memorize it effortlessly,and recite it to yourself for the pure pleasure of it over and over,again and again.And you are even eager to let others share your pleasure as you recite it.
“Nidra” is one such good poem though with one or two discordant images.The poem spans the mysterious night like a multilateral rainbow from bedtime at night to waking moment at dawn.
The poetess communicates very well the pre-sleep pleasurableness as night lit with stars scattered, like pollen in spring, across the sky, like full blown black lotus hangs down transparent curtains, shutting down not just light, but wakefulness or wakeful consciousness. Sleep, as it descends, perhaps from the heights of night casts a magic spell on the poetess. The figure of heavy lotus flowers gently touching the eyelids is appropriately beautiful as it deepens soporific effect.
The joy of dreaming is very well brought out through captivating images : hovering butterflies,haunting tune of a sounding cataract and jasmine meadows of sweet fragrance. The dawn smiling like ‘ummettha’ , a weed flower is not a very happy image as it does not reflect the beauty, peace and tranquility of the daybreak. It can only be justified that the poet is unhappy with the dawn as it terminates the extraordinarily pleasant dream experiences.
The influence of Devarakonda Balagangadhara Tilak on the poetess is too evident not to notice. To be influenced rightly shows in a way her discriminating intelligence and good taste. Who does not come under the influence of Tilak when one attemps prose poetry? That’s because Tilak is a supreme master of prose poetry par excellence.
అతిథి వ్యయో భవ గురించి శీను వరాల గారి అభిప్రాయం:
07/02/2007 11:50 am

– సాయి బ్రహ్మానందం గొర్తి
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
07/02/2007 11:14 am
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’
it is with pure coincidence i happen to listen to Aminatta Forna, writer of “Ancestor Stones” on NPR on this morning drive (July 2, 2007). She was asked a similar question by Renee Montagne: ‘what is it that can be said … in a novel/fiction that you could not say in a work of non fiction’.
Forna answered, there is depth that is added in fiction which comes from ‘inhabiting people’s lives and speaking directly to the reader’.
కాల్పనిక కథ ఒకే రూపంతో కనిపించినా దానికుండే Depth వాస్తవానికుండదేమో మరి.
ఈ రెండిటినీ కలిపి చూస్తే నాకనిపించింది: ఒక కథకు ఉండే ఆ ఒక్క లక్షణం చేతనే దానికుండే మిగతా రూపాలేమైనా (ఒకవేళ) ఉంటే అవి అదృశ్యమై పోతాయని. ఇక, వాస్తవం చాలా రూపాల్లో ఉంటుంది అని చెప్పటానికి పెద్దగా కథలక్కరలేదేమో, ఫాక్స్ న్యూస్ చానెల్ చూస్తే చాలనుకుంటా (అన్నట్టు Wall Street Journal ఇకపై in depth fiction రెపోర్ట్ చేస్తుందా?)
ఏదేమైనా, వెల్చేరుకు లైఫ్ టైమ్ అఛీవెంట్ అవార్డు ఇచ్చి ‘తానా ‘ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినందుకు తానా వాళ్ళకు నా అభినందనలు.
ఈ అవార్డు గురించి వెల్చేరు గారేమంటారో వినాలనుంది.
ఒక వైపు బాలకృష్ణ, ఇలియానా ఇంకో వైపు చంద్రబాబు ఆయనకంటే ఎత్తున ఏడుకొండల వాడు గ్లామర్, పలుకుబడి లేక కళ్యాణం పేరు చెప్పి తెలుగు వాళ్ళ ను తేరగా దోచుకుందామని (మనసులనే అనుకుందాం) వచ్చిన వీళ్ళందరినే కాక చివరి నిమిషంలో వచ్చి ఓ మిలియన్ డాలర్ల కు టెండరు పెట్టిన బిల్ & హిల్లరీలను దాటుకుని వెళ్ళి ఈ తెలుగు వాళ్ళిచ్చే అవార్డు అందుకుంటారా లేక ఆ కాగితమ్ముక్కేదో చెక్కుతో పాటు మెయిల్లో పంపండి అంటారా వెల్చేరు గారు?
విప్లవ్
అతిథి వ్యయో భవ గురించి రావి సుబ్బారావు గారి అభిప్రాయం:
07/02/2007 10:30 am
ఈ కధలో నేను పాత్రని చాలా హిపోక్రటికల్ గా, చక్కగా, గొప్పగా చూపించారు. ఆ పాత్రకి ఏ కీర్తి పిచ్చీ, లబ్ది పిచ్చీ లేకపోతే, సుందరం ఇంటికి వచ్చిన సినీ రచయితని తన ఇంటికి భోజనానికి పిలవడం ఎందుకూ? ఒక పక్క సుందరాన్ని తిడుతూనే, ఇంకో పక్క సుందరం ఇంటికి తెలుగు సంస్థ ద్వారా వచ్చిన సినీ రచయితతో సంబంధం పెంచుకోవడానికని డిన్నర్ కి పిలవడం, వాళ్ళు ఏ కారణం చేతనయినా సరే, రాకపోతే, వాళ్ళని తిట్టుకోవడం – ఆషాడభూతి అనే పాత్రని గుర్తు చేస్తుంది. తనింటికి డిన్నర్ కి వస్తే, ఆ సినీ రచయిత మంచివాడూ, గొప్పవాడూ అయిపోతారన్న మాట. ఆ సినీ రచయిత ఈ ఆషాడభూతి ఇంటికి డిన్నర్ కి ఎందుకు రావాలీ? పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళాల్సిన ఖర్మ ఆ రచయితకి ఎందుకు పట్టాలీ?
“వేలు విడిచిన మామయ్య బావమరిది తమ్ముడు” ఎవరికీ “మామయ్య” వరస అవడు. బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. వేలు విడిచినా, విడవక పోయినా మామయ్య, మామయ్యే. ఆ మామయ్య బావమరిది తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. ఆ బాబాయి (లేక పెద్దనాన్న) తమ్ముడు తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. అర్థం పర్థం లేని వరసలు.
ఈ ఆషాడభూతి ఇండియాకి వెళ్ళినప్పుడు తన ఇంట్లో అంత చెత్తగా ప్రవర్తించిన కమేడియన్లని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. “…….కలుద్దామని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎప్పుడు కాల్ చేసినా…….”. ఈ తాపత్రయం ఎందుకు? తనకివ్వాల్సిన డబ్బు వసూలు చేసుకుందామనా? అలా అనుకుంటే ఈ ఆషాడభూతి తెలివి తక్కువ వాడు కూడా అవుతాడు. కధ ప్రకారం ఆషాడభూతికి ఆ డబ్బు వెనక్కి వస్తుందనే ఆశ వున్నట్టు లేదు. కాబట్టి సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆశే. అయితే అది బయట పెట్టకుండా హిపోక్రటికల్ గా ప్రవర్తించడం చేస్తాడు. ఇలాంటి ఆషాడభూతులు “వెర్రివాళ్ళు” కారు, “అవకాశవాదులు”.
మొత్తానికి రచయిత ఈ ఆషాడభూతి పాత్రను బహు చక్కగా చిత్రించారు. ఆయనకి అభివందనలు. ఇలాంటి హిపోక్రటికల్ పాత్రల కుళ్ళుని బయట పెట్టడం చాలా ముఖ్యం. ఆ పని రచయిత చక్కగా చేసినందుకు ఆయనకి కృతజ్నతలు.
అతిథి వ్యయో భవ గురించి Sowmya గారి అభిప్రాయం:
07/02/2007 5:54 am
బాగుందండీ మీ కథ. కథలో “నేను” పాత్ర పరిస్థితి చూస్తే జాలీ, నవ్వూ ఒకే సారి వస్తున్నాయి. కథలో నాకు అన్నింటికంటే నచ్చిన ప్రయోగం – గిగా స్టార్.
చిలక – గోరింక గురించి Sowmya గారి అభిప్రాయం:
07/02/2007 5:33 am
కథా గమనాన్ని బట్టి నేను మరింత లోతైన చర్చ ఉంటుందేమో అనుకున్నా. అందువల్లే ఏమో, విషయమేమీ లేకుండానే కథ ముగిసినట్లు అనిపించింది. ఈ కథ లోని అభిప్రాయాలకు, నా అభిమతాలకు ఎన్నో భేదాలు ఉన్నా కూడా, ఈ విషయం పై కథ రాయాలనిపించినందుకు అభినందనలు.
రెండు కవితలు గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:
07/01/2007 10:09 pm
చాలా బాగున్నాయి….అద్భుతం!
నిద్ర గురించి nagaraju గారి అభిప్రాయం:
06/29/2007 10:01 am
చాలా బాగుంది ఈ కవిత. ఈ కవితను చదువుతుంటే హాయిగా నిద్ర వస్తుంది.
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి achalla srinivasarao గారి అభిప్రాయం:
06/28/2007 9:13 am
మొదటి సారి గా ఈ ససైట్ చూడడం జరిగింది. చాలా చాలా ఉపయుక్తమవుతుంది. అభినందన్లు క్రుతజంతలు.
ఆచాళ్ల్ ష్రీనివాసరావు
నిద్ర గురించి C.S.Rao గారి అభిప్రాయం:
06/27/2007 4:31 pm