అలా కట్టేసుకున్న కప్పలు కుప్పలుతెప్పలు. క్యూలో రోజంతా నిలబడి కొన్న వస్తువులకు ‘కష్టార్జితాలు’ అని పేరు కూడా. తమ సంస్కృతి చాలా గొప్పదనే గౌరవ’ప్రదర్శన’ చేసేవారందరికీ మిగతాజాతులంటే చులకన.
లోపలికి గురించి Vamshidhar Kudikala గారి అభిప్రాయం:
05/31/2007 4:38 am
అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.
Classic. will look forward for more from Viplav. Btw, the name “Viplav” did not suit the mental picture I got about this story teller. But hey who cares…life goes on…
తప్పుచేశామనే భావనను కప్పిపుచ్చుకుంటున్నప్పుడు – దానిగురించి ఎవరేం మాట్లాడినా భుజాలుతడుముకుని, ఆత్మన్యూనత పెంచుకొని, కొన్నిసార్లు అసహనమూ కోపమూ ప్రదర్శించి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోతామేమోననే భయం ఉన్నా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించడం, ఇంతా చేశాక దొరికిపోతే అయోమయానికి గురవడం, అప్పటికీ ఈగోను వదల్లేకపోవడం … ఇలాంటి భావాల్ని సునిశితంగా హాస్యభరితంగా చెప్పుకొచ్చిన ఈ కథనం నాకు బాగా నచ్చింది.
ఏమిటి విప్లవ్ ! ఈ కధలేమిటి ? ఈ గొడవేమిటి?
బుష్ , రస్సర్ట్ సంగతి సరేగాని -పవిత్ర భారతదేశంలో -శిల్పాషెట్టిని,
రిచర్డ్ గేర్, రెండు ముద్దులు పెట్టుకుంటే అంత గొడవ చేశారేమిటి?
కధ బాగుంది విప్లవ్! Sporty!
లోపలికి గురించి Lalitha Sravanthi గారి అభిప్రాయం:
06/05/2007 9:12 pm
“రెండు అంతరాల మథ్య “బాగుంది.
రాగలహరి: హిందోళం గురించి Rao Pamganamamula గారి అభిప్రాయం:
06/03/2007 7:45 am
మీరు సూచించిన సినిమా పాటలకు ఆడియో లింకులను యిస్తే బాగుండేదేమో!
అమెరి”గల్పిక” గురించి రానారె గారి అభిప్రాయం:
05/31/2007 5:29 am
అలా కట్టేసుకున్న కప్పలు కుప్పలుతెప్పలు. క్యూలో రోజంతా నిలబడి కొన్న వస్తువులకు ‘కష్టార్జితాలు’ అని పేరు కూడా. తమ సంస్కృతి చాలా గొప్పదనే గౌరవ’ప్రదర్శన’ చేసేవారందరికీ మిగతాజాతులంటే చులకన.
లోపలికి గురించి Vamshidhar Kudikala గారి అభిప్రాయం:
05/31/2007 4:38 am
అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.
సుమధుర సందర్భోచిత స్వర రచన గురించి Sowmya గారి అభిప్రాయం:
05/29/2007 10:45 am
మీ వ్యాసం మొదటి లో చెప్పిన MUSIC అన్న పదానికి నిర్వచనం బాగుంది. PBS గారి వ్యాసం అందించినందుకు ఈమాట కి ధన్యవాదాలు.
అమరు శతకం గురించి మూడుమాటలు గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:
05/28/2007 8:50 am
అమరుకావ్యము – కవిశేఖర మల్లావధానిగారి అనువాదపద్యములను వాటి మూలశ్లోకములను DLI లో చదువగలరు.
(DLI metadataలో కృతిభర్తను కృతికర్తగా, తప్పుగా, పేర్కొన్నారు.)
—
నమస్సులతో,
శాయి.
పేకాట గురించి YdoU-care గారి అభిప్రాయం:
05/24/2007 1:48 pm
Classic. will look forward for more from Viplav. Btw, the name “Viplav” did not suit the mental picture I got about this story teller. But hey who cares…life goes on…
అద్వైతం గురించి YdoU-care గారి అభిప్రాయం:
05/24/2007 1:30 pm
This is simply great!
పేకాట గురించి రానారె గారి అభిప్రాయం:
05/24/2007 11:54 am
తప్పుచేశామనే భావనను కప్పిపుచ్చుకుంటున్నప్పుడు – దానిగురించి ఎవరేం మాట్లాడినా భుజాలుతడుముకుని, ఆత్మన్యూనత పెంచుకొని, కొన్నిసార్లు అసహనమూ కోపమూ ప్రదర్శించి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోతామేమోననే భయం ఉన్నా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించడం, ఇంతా చేశాక దొరికిపోతే అయోమయానికి గురవడం, అప్పటికీ ఈగోను వదల్లేకపోవడం … ఇలాంటి భావాల్ని సునిశితంగా హాస్యభరితంగా చెప్పుకొచ్చిన ఈ కథనం నాకు బాగా నచ్చింది.
పేకాట గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
05/23/2007 7:35 pm