Comment navigation


15547

« 1 ... 1461 1462 1463 1464 1465 ... 1555 »

  1. అనాథ ప్రేత సంస్కారాత్‌… గురించి kishore గారి అభిప్రాయం:

    09/05/2007 1:09 am

    బాగుంది

  2. “చందమామ” జ్ఞాపకాలు గురించి desaraju గారి అభిప్రాయం:

    09/05/2007 12:38 am

    It’s a great article. I know very well about ‘Santasundari’garu. Is she was relative to ‘Rohini Prasad’?

    Yours,
    DESARAJU

  3. అరణ్య కవితలు గురించి chavakiran గారి అభిప్రాయం:

    09/05/2007 12:33 am

    చాలా బాగుంది.

    ఇంకా ఉంటే చదవాలనుంది.

  4. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి teresa గారి అభిప్రాయం:

    09/04/2007 5:19 pm

    నిసీ షామల్ ఓ యభయ్యెళ్ళు పైబడి రిటైరయిన రేడియాలజిస్టని గుర్తు క్రితం కథలోంచి!! … కథ ముగింపు బాగుంది.
    on a sidenote, యద్దనపూడి సులోచనారాణి స్టైలుని తలపించింది.

  5. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    09/04/2007 4:27 pm

    The editorial board sincerely regrets the mistakes it made in dealing with this article. It was a genuine attempt at presenting a well rounded article to our readers but we violated our own policies in our zeal to do so. We accept responsibility for the mistakes, express our regrets to the author and reviewers, and will do our best in the future to strictly adhere to the magazine’s editorial policies.

    Veluri Venkateswara Rao

    for the Editorial Board

  6. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/04/2007 2:12 pm

    నేను శ్రీమతి లైలాగారి అభిప్రాయాలను, శ్రీ పాణినిగారి అభిప్రాయాలను
    చదివాను. నా అభిప్రాయము ఇది – పరిశీలకులు వ్యాసానికి
    పరిపూర్ణతను ఇవ్వాలనుకొంటే సూచనలను, పుస్తకాలను
    ఇవ్వవచ్చు. వాటిని చదివి మళ్ళీ రచయిత మరొక ప్రతిని
    తయారు చేసి పంపవచ్చు. చివర రచయిత పరిశీలకులకు
    థాంక్స్ చెప్పవచ్చు. సామాన్యముగా రచనావ్యాసంగములో
    ఇది పద్ధతి. బహుశా ఈ వ్యాసములో రచయిత పరిశీలకులతో
    వ్రాయుటకు అంగీకరించి ఉండవచ్చునేమో. అది మనకు తెలియదు.
    కానీ మొట్టమొదటి పేరు వ్యాసమును మొదట వ్రాసిన రచయిత
    పేరుగా ఉండాలి, పరిశీలకుల పేరు కాదు అని నేను అనుకొంటా.
    నా భావాలను ఇలా చెప్పినందులకు అందరినీ క్షమాపణ కోరుకొంటూ
    – మోహన

  7. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి పాణిని శంఖవరం గారి అభిప్రాయం:

    09/04/2007 1:37 pm

    Lyla,
    This is precisely the reason why the article is presented the way it is, to make a clear distinction between what the writer wrote and what the reviewer(s) felt was needed to make the article complete. The original writing is not altered but only added on, in order to clarify. The point is clearly made without any loss of identity of the original article. Do you think it is any better if the reviewer(s) add their material/opinions to a submission, anonymously?
    Regards,
    Panini

  8. ఒంటరి విహంగం గురించి riveiv గారి అభిప్రాయం:

    09/04/2007 1:13 pm

    ఇదేదొ దాసరినారాయణరావు సినిమా లా వుంది. అన్ని రోజులు అమెరికాలో వుండి , లోకాన్నిచూసిన వాళ్ళు (హరి ..దివ్య) రియల్ గా అలా ప్రవర్తించరు పిరియడ్.

  9. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    09/04/2007 1:11 pm

    I am disappointed in the stance of eemaata, in the publication of this essay.

    Clearly, the writer wanted to give her opinion on Satyajit Ray’s writings. The writer writes an original, refreshing piece.

    The reviewer sees the article as incomplete . So additions are made and the piece gets presented as a joint article.

    To me, the reader, that change makes it a piece which is neither here, nor there. It is a mish-mash now.

    The purpose of review panel is to see if the articles are readable, publishable. And even these basic functions are controversial, how much a review helps or obstructs creative writing.

    The reviewer must have the largesse of heart, the eagerness to read the writer, as the writer presents it. Not the way he sees the subject, he wants it, or he would have written it.

    The reviewer’s knowledge or style may not be what readers want to enjoy all the time.

    If the reviewer adds his material, imposes his style, the writings’ identity will be lost. Uniform, cooky cutter articles will result.

    When there is opportunity for all, to write independently, on any number of subjects, in any number of ways why should the reviewer piggy back to the writer?

    Please let the writers write the way they want to. Thanks.

  10. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/04/2007 12:41 pm

    ఈ మధ్యనే తి.తి.దే వారు పోతన భాగవతాన్ని ప్రతి పదార్థ సహితంగా
    ప్రచురించారు. ఎవరికైనా కావల్సి వస్తే ఈ క్రింది లింకు ని క్లిక్ చేయండి.

    http://www.avkf.org/BookLink/view_new_releases.php?cat_id=6653

« 1 ... 1461 1462 1463 1464 1465 ... 1555 »