అరణ్య కవితలు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/16/2007 7:18 am
డు,ము,వు,లు వంటి తెలుగు ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలను తెలుగు వాక్యంలో రాయడం దాదాపు అసంభవం. కవిత అన్న పదాన్ని “poem” (ఒక కవితా ఖండిక) అన్న అర్థంలో ప్రయోగించడం అర్వాచీనమైనంత మాత్రాన “అరణ్యకవితలు”, “విప్లవ కవితలు”, “వచన కవితలు”- ఇవేవి దుష్టసమాసాలు అయిపోవు. ఇక సమాసం అందంగా అనిపించడంలేదన్న అభ్యంతరం మోహనరావు గారు చెప్పినట్టుగా వ్యక్తిగతం. నా మట్టుకు నాకు అంత ఎబ్బెట్టుగా లేదు. – సురేశ్.
మన పిల్లకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, మనకు ఆసరాగా నిలబడ్డవాళ్ళు కాకపోతే, మనోళ్ళు ఇంకెవరండీ? వాళ్ళకు సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంతే! బావమరిది వస్తే? వుంటాడు! నవీన్ వాళ్ళు వీళ్ళకు ఎంత పెద్ద help చేశారో, చెప్పి మరీ వెళ్లాలి. నా ఉత్తమార్థభాగం సతీష్ స్థానంలో ఉంటే, airport నుండి, సరాసరి నవీన్ వాళ్ళింటికే వెళ్ళి,అక్కడ్నించి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇంటికొస్తాడు. అవసరమైతే నన్ను కూడా రమ్మంటాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పను. నేనేదో గొప్ప చెప్తున్నాననుకోకండి! మేము USA లో ఉన్నప్పుడు, నవీన్ లాంటి అనుభవాలే మాకూ కొన్ని ఎదురయ్యాయి.కాని మేము మాత్రం, reviev గారు చెప్పినట్టు,
సాయం చెయ్యడమే మన ధర్మం,
మనకు అక్కరకు రావడమా, మన కర్మం..
అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం! అవుతూనే ఉంటాం!
ఎదుటి మనిషి అవసరానికో, కష్టానికో, స్పందించలేకపోతున్నామూ..అంటే, మానవత్వం నెమ్మదిగా మనలోంచి జారుకుంటోందన్నమాట! (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)
ఒంటరి విహంగం గురించి Mohan Krishna గారి అభిప్రాయం:
09/13/2007 6:51 am
వాస్తవమెల్లా వాంఛనీయం కాదు.
ప్రేమ లేకుండా ఓంటరితనం పోగొట్టుకోవడం కోసం పెళ్ళి చేసుకోవడం సమంజసమంటారా? ఇదేదో యంటీఆర్, లక్ష్మీపార్వతిల విషయం గుర్తుకు తెస్తోంది.
అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?
నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.

చంపకోత్పలమాలల కథ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
09/16/2007 7:07 am
గ్రంధసూచిలో చూపించిన Principles of Protein Structure ఈ వ్యాసంలో ఎక్కడ, ఎలా వాడబడిందో?
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి Narasimhulu గారి అభిప్రాయం:
09/15/2007 8:07 am
లక్ష్మన్న గారూ,
చాలా బాగా వ్రాసారు. చదవడానికి ఆసక్తి కరంగా ఉంది. సామాన్య మనిషికి అర్థమవ్వడానికి మీరు బ్రాకెట్లలొ ఇచ్హిన వివరణ చాలా అనుకూలంగ ఉంది.
సాయము శాయరా డింభకా! గురించి sujatah Srinivas గారి అభిప్రాయం:
09/15/2007 7:17 am
మన పిల్లకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, మనకు ఆసరాగా నిలబడ్డవాళ్ళు కాకపోతే, మనోళ్ళు ఇంకెవరండీ? వాళ్ళకు సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంతే! బావమరిది వస్తే? వుంటాడు! నవీన్ వాళ్ళు వీళ్ళకు ఎంత పెద్ద help చేశారో, చెప్పి మరీ వెళ్లాలి. నా ఉత్తమార్థభాగం సతీష్ స్థానంలో ఉంటే, airport నుండి, సరాసరి నవీన్ వాళ్ళింటికే వెళ్ళి,అక్కడ్నించి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇంటికొస్తాడు. అవసరమైతే నన్ను కూడా రమ్మంటాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పను. నేనేదో గొప్ప చెప్తున్నాననుకోకండి! మేము USA లో ఉన్నప్పుడు, నవీన్ లాంటి అనుభవాలే మాకూ కొన్ని ఎదురయ్యాయి.కాని మేము మాత్రం, reviev గారు చెప్పినట్టు,
సాయం చెయ్యడమే మన ధర్మం,
మనకు అక్కరకు రావడమా, మన కర్మం..
అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం! అవుతూనే ఉంటాం!
ఎదుటి మనిషి అవసరానికో, కష్టానికో, స్పందించలేకపోతున్నామూ..అంటే, మానవత్వం నెమ్మదిగా మనలోంచి జారుకుంటోందన్నమాట! (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)
లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి poorna chand గారి అభిప్రాయం:
09/15/2007 5:35 am
మంచి కథ..
చక్కటి వర్ణన..
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి #vishNubhoTla lakshmanna గారి అభిప్రాయం:
09/14/2007 9:06 am
మోహన రావు కటారి గారికి:
నా వ్యాసం నచ్చినందుకు సంతోషం! నన్ను ఈ క్రింది ఈమైల్్ ద్వారా కలవచ్చు.
లక్ష్మన్న
Lark_Vishnubhotla@yahoo.com
ఒంటరి విహంగం గురించి Mohan Krishna గారి అభిప్రాయం:
09/13/2007 6:51 am
వాస్తవమెల్లా వాంఛనీయం కాదు.
ప్రేమ లేకుండా ఓంటరితనం పోగొట్టుకోవడం కోసం పెళ్ళి చేసుకోవడం సమంజసమంటారా? ఇదేదో యంటీఆర్, లక్ష్మీపార్వతిల విషయం గుర్తుకు తెస్తోంది.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Aruna Gosukonda గారి అభిప్రాయం:
09/13/2007 3:17 am
Very good article anDi.
Its very encouraging and informative.
I went through your blog as well once.
Hope to see few more articles from your pen.
అరణ్య కవితలు గురించి Sriram గారి అభిప్రాయం:
09/12/2007 9:43 pm
అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?
నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.
ప్రాచీనత గురించే మరోసారి! గురించి mohanraokotari గారి అభిప్రాయం:
09/12/2007 8:17 pm
తెలుగు దేశం లో తెలుగు లెస్సు, విదేశాల్లో తెలుగుకి ఆదరణ, మళ్ళా అట్నుంచే నరుక్కు రావాల్సి వచ్చేట్లుంది.