Comment navigation


15548

« 1 ... 1443 1444 1445 1446 1447 ... 1555 »

  1. అదిగో పులి గురించి రానారె గారి అభిప్రాయం:

    11/14/2007 8:48 am

    మంచి నవ్వు తెప్పించింది ఈ కథ. చిన్నచిన్న పట్ఠణాల్లోని కాలనీల నిండా కథలో చూపిన జనం కనబడుతున్నా నాటకీయత కాసింత ఎక్కువైనట్టుంది – ఇంట్లో కూడా, హాస్యం పండించాలంటే ఆ మాత్రం అవసరమేనేమో.

  2. వసంతభామిని గురించి phaneendra గారి అభిప్రాయం:

    11/13/2007 11:10 pm

    Jhansi Garu,
    అదిరింది.. కానీ నేటి సమాజం కోసం, యువత motivations కోసం, ఏదైనా వ్రాస్తే బాగుంటుంది..
    Phaneendra.

  3. విద్యాసుందరి గురించి punna krishna murthy గారి అభిప్రాయం:

    11/13/2007 9:29 pm

    నాగ రత్నమ్మ సన్నిధిలో త్యాగయ్యను రాముని చూపారు. ధన్యవాదములు.

  4. రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    11/13/2007 5:13 pm

    సింహం ఆకారంలో ఉన్న బొమ్మకి L (Leo) అనువర్తించటం కేవలం కాకతాళీయం కాదేమో. ఇదే విధంగా పక్షి ఆకారంలో ఉన్న బొమ్మ A ఎందుకైందో గ్రీకు తెలుసున్న వాళ్ళు చెపితే బాగుంటుంది. ఇప్పుడు తెలుస్తున్నాది, భాషలు (మృత భాషలైనా సరే) నేర్చుకుంటే ఎంత ఉపయోగమో. నేను తెలుగు నేర్పే తరగతిలో ఉన్న అమెరికన్ విద్యార్ధులలో భాషాశాస్త్రం (Linguistics) మీద ఉత్సాహం ఉన్న వాళ్ళు శ్రద్దగా నేర్చుకుంటున్నారు. ఒకే ఒక్క తెలుగు అమ్మాయి ఇప్పటికి నాలుగు నాగాలు పెట్టింది. దేనికైనా ఉత్సాహం, ఉత్సుకత ఉండాలి.

  5. తెంపుకోవే బంధనాలు గురించి dharani గారి అభిప్రాయం:

    11/13/2007 8:26 am

    I am sorry if the reply is too late…the story is very nice….i couldnt find the second part….would like to read the whole story…please let me know how I can get the second part

  6. “చందమామ” జ్ఞాపకాలు గురించి Solarflare గారి అభిప్రాయం:

    11/13/2007 1:53 am

    ప్రతి నెలా మేము ఎదురు చుసేది “చందమామ” కొసమే. అమ్మ మాకు తెలుగు బాగా రావాలని చందమామ తెప్పించేది. ఎంత అలవాటైపోయిందంటే ఇప్పుడు కుడా ప్రతి నెల చందమామ చదవక పోతే ఎంటోలా ఉంటుంది.

    మరి – భేతాళ కధలు ఇరవైమూడే. ఆఖరు కధకి సమాధానం లేదు.

  7. “చందమామ” జ్ఞాపకాలు గురించి suryanarayana గారి అభిప్రాయం:

    11/12/2007 9:06 pm

    I added this page to my favourites and read it every day. It’s like watching Mayabazaar – you can watch any number of times without “side effects”. Hats off to Rohiniprasad garu and Eemaata.

    The article is very informative and amusing. Rohini Prasad Garu has taken me into an era which I consider as golden for Telugu literature. Golden because we used to have so many magazines -Chandamama, Balamitra, Bommarillu, Vasanta Bala etc for children, the “Andhra” series for grown ups, many more dailies, monthlies like Jyothi, Swathi, Yuva, film magazines like Vijaya Chitra, women’s magazines like Vanitha and Mahila, etc.

    My village is just 3 km from Kasimkota, where Vaddadi Papayya gaaru used to live. Everyday while going to college I used to pass in front of his house only. It’s on the banks of river Sarada in Kasimkota. But I never had any occasion to wish him, out of fear. Vapa is a serious man, and I never saw him smile.

    Many other telugu children’s magazines that mushroomed after Chandamama are its plain imitations. The cover pages look like Papayya’s art, inner stories trying to imitate Koku gaaru, etc. Chandamama has such a great image, that people imitating it never thought twice before doing it. It appeared that they just couldn’t help imitating! (How else would you present a children’s magazine?)
    Like every actor playing the role of Lord Krishna imitating NTR!

    Equally great are Rohiniprasad garu’s articles on OP Nayyar and on the lighter side of classical musicians (‘Balamurali paadina sunaadamaa Irukku, Neevu Paadina Vinodama Irukku’ etc).

    Hats off to Eemaata.

    Truly yours,

    Surya

  8. శ్రావణమాఘాలు గురించి Kishan Devulapally గారి అభిప్రాయం:

    11/12/2007 1:07 pm

    ఉదయ కళ గారి గేయం బాగుంది. చదువుతూ ఉంటే శ్రీశ్రీ వ్రాసిన అద్వైతం లోని “వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నీవై – నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం – చిగురించిన తోటలలోనో, చితులుంచిన చోటులలోనో; వలయములై చలించినపుడే, విలయములై జ్వలించినపుడే…”జ్ఞాపకం వచ్చింది.

  9. అదిగో పులి గురించి Padmaja గారి అభిప్రాయం:

    11/12/2007 9:58 am

    Apt title. Little exaggerated, but griping and funny.

  10. రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష గురించి Murthy Akella గారి అభిప్రాయం:

    11/12/2007 4:42 am

    I have planned a trip to Cairo next month, I have been reading material for that trip. I am a regular reader of Eemaata, very pleased to read about this in telugu. Thanks లక్ష్మన్న గారూ.
    మూర్తి ఆకెళ్ళ

« 1 ... 1443 1444 1445 1446 1447 ... 1555 »