నేను సాని కులస్థుణ్ణి. దేవదాసి ఆచారాన్ని నిర్మూలించటానికి మా కులస్థులు, చుట్టాలు పడ్డ ఇక్కట్లు నాకు తెలుసు. జస్టిస్ పార్టీ, తదుపరి ఉమ్మడి కమ్యునిస్టు పార్టీ ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవదాసీ ఆచారాన్ని నిర్మూలించటానికి చేసిన కృషి గొప్పది. ప్రగతి పరమైనది. రచయిత, ఇతర మేధావులు, నాగరత్నమ్మ గారి కళానైపుణ్యాన్ని తప్పుడు సాంఘిక అవగాహన నుండి వేరు చేయాలి.
రచయత “..కొన్ని కులాల వారు ఒక కూతురుని దేవదాసీగా చేసేవారు…” అని రాసారు. చదివేవాళ్ళు ఈ కులస్థులు ఏదో ఉబలాటం కోద్దీ చేస్తారనుకొనే ప్రమాదం ఉంది. వాస్తవం ఏంటంటే, పేదరికం మూలంగా పిల్లల్ని సాకలేక ఈ దేవాలయాలకి అర్పిస్తారు. కొన్ని సందర్బాల్లో అనాధల్ని ఈ వ్యవస్థ లో తోసేవాళ్ళు.( ప్రతిఘటించేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి.)
మాచిరాజు సావిత్రి గారి విమర్శని చదివిన తర్వాత, మహే జాబీన్ గారి “తెంచుకోవే బంధనాలు” కథని కూడా చదివేను.
గొప్ప కథగా నా కనిపించలేదు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు ఏ పాత్ర కూడా సరిగ్గా ఎష్టాబ్లిష్ కాలేదని నా అభిప్రాయం. చెప్పాలనుకున్న కథ వొకటికి పదిసార్లు చెప్పిన కథే ఐనా, వర్తమానానికి సంభందించిన అంశం కాబట్టి చెప్పిన పద్దతి బాగుంటే కథ కూడా బాగుండేది. తనకు సరిగా తెలియని దేశంలో, గబ, గబా నాలుగు పాత్రల్ని కలబోసి, కాగితం మీద కుమ్మరించినట్టుంది. సావిత్రి గారి విమర్శ చదవకపోతే, మహే జబీన్ గారి పేరు తెలియకపోతే, ఈ కథని కడ వరకూ చదవడం కష్టవే. కథ గొప్పగా చెప్పలేదు కాబట్టి, కథ వ్రాసింది గొప్ప పేరున్న రచయిత్రి కాబట్టి, కథని భూతద్దంలో చూసి, లేని లోపాల్ని కూడా కల్పించి విమర్శించాల్సిన అవసరం వుందని నేననుకోను.
సావిత్రి గారు అంతగా మదన పడిపోయ్యే విశేషాలేవీ నాకు కథలో కనపడలేదు. సఖి గురించి, అమెరికాలో గృహ హింస ప్రాసిక్యూషన్లో వున్నటువంటి రూల్స్, రెగులేషన్స్ గురించి రచయిత్రికి అవగాహనా లోపం వుందనడంలో అబద్దవేవీ లేదు, but there is nothing in this story that is so appalling, that requires such a libelous comment from Ms. Machiraju Saavitri.
సఖి సంస్థ సభ్యులు చారుమతి ఇంటికి పోవటం అంత పెద్ద తప్పుగా సావిత్రి గారికి ఎందుకు కనపడిందో మరి. నిజవే చారుమతికి సఖి గురించి తెలియదు, కానీ మదుబనికి చారుమతి గురించి తెలుసు కదా. గృహ హింస నుంచి దక్షణాసియా ఆడవాళ్ళకి విముక్తి కోసం స్థాపించబడిన సంస్థ, “Sakhi for South Asian Women is a community-based organization in the New York metropolitan area committed to ending violence against women of South Asian origin.” అని చెప్పుకునే సంస్థ, ఫలాని ఇంట్లో వొక అభం శుభం తెలియని ఆడపిల్ల, కనీసం తన బాధల్తో తండ్రికి వ్రాసిన వుత్తరం తను పోస్ట్ కూడా చేసుకోలోని స్థితిలో వున్నటువంటి అమాయకపు పిల్ల విషయం తెలిసి కూడా మౌనంగా వుంటారని నేననుకోను. ఫిర్యాదే అంత ముఖ్యవైతే మదుబనికి దొరికిన ఆ వుత్తరవే ఫిర్యాదుగా స్వీకరించడానికి వెనుకాడుతారని నేననుకోను. ఫిర్యాదే ముఖ్యవైతే చారుమతి ఇంటికి పోయిన తర్వాత తను చెప్పిన విషయాలే ఫిర్యాదుగా పరిగణించడాని వెనుకాడుతారని నేననుకోను. సఖి స్వంత మాటల్లోనే వారి మిషన్ గురించి, “Sakhi structured its programming to follow a two-pronged approach in addressing domestic violence within the South Asian community:
1. We create a safe place with support, friendship, and a full range of culturally-sensitive, language-specific information, services, and advocacy to South Asian women facing abuse in their lives; and,
2. We work to inform, actively engage, and mobilize the South Asian community in the movement to end violence against women forever.”
సావిత్రి గారి మరో ఫిర్యాదు, చారుమతికి ఎలాటి కన్సలింగ్ సఖి ఇచ్చిందో రచయిత్రి విపులంగా వివరించలేదని. ఇది లోపవే, కథలో చారుమతికి, ఆమె భర్త కి సఖి ఇచ్చినటువంటి కన్సెలింగ్ గురించి రచయిత్రి సూచనమాత్రంగానైనా చెప్పి వుండాల్సింది. ఇతే సావిత్రి గారు ఈ లోపాన్ని ఫెమినిస్టులని వ్యంగంగా వ్యాఖ్యానించడానికి వుపయోగించుకోవడం చాలా అసభ్యంగా వుంది. సావిత్రి గారు చెప్తారు, సఖి తన కన్సలింగ్ తో చారుమతిని ఫెమినిస్ట్ గా మలచేరంట. ఎలాటి ఫెమినిస్ట్, చారుమతి అనిరుధ్ ని తన భర్త గా కోరుకోవటం. తాళి కట్టిన మొగుడు ధనుంజయ్ కన్నా ముందు, అనిరుధ్ పరిచయం అయ్యుంటే ఇతనే తన భర్త అయ్యేవాడు కదా అని చారుమతి అనుకోవటం సావిత్రి గారు వొక నేరంగా పరిగణించారు. పెళ్ళి వలన కన్నీళ్ళు తప్ప మరోకటి పొందని ఆడకూతురు, తనంటే ఇష్టం చూపించే మరో వ్యక్తి తారస పడినప్పుడు, అతన్ని గురించి తలపొయ్యడంలో, అతన్ని కోరుకోవడంలో నేరపూరితవైన ఆలోచనని, ఆ రకవైన ఆలోచనలే (ఈ ఆలోచనకి ఫెమినిజానికి నిజానికి ఏ సంబధం లేదు) సఖి నుంచి చారుమతి నేర్చుకున్న ఫెమినిజం అని సావిత్రి గారు మరో నేరాన్ని మహె జబీన్ గారి మీదకి తోస్తారు. వాడు కట్టిన ఆ తాళిని తెంచటాన్ని వ్యంగంగా వ్యాఖ్యానిస్తారు.
సావిత్రి గారి మరో ముఖ్యవైన ఫిర్యాదు, మధుబని పెళ్ళితో సంబంధం లేకుండా ఇంద్రనీల్ తో కలసి వుండటం. ఇంద్రనీల్ పెళ్ళికి సుముఖంగా వున్నా, మధుబని కి పెళ్ళిమీద సద్భావం లేకపోవడం. అందరూ మదుబని ఆలోచనని హర్షించాలని లేదు, కానీ ఈ రోజుల్లో, అమెరికా దేశంలో ఆ ఆలోచనా సరళిని అంత ద్వేషించాల్సిన అవసరం నాక్కనిపించడం లేదు. సావిత్రి గారూ, మదుబని ఎప్పుడూ కథలో చారుమతి సమస్యలకి మరో పెళ్ళి పరిష్కారంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంద్రనీల్, అనిరుధ్ ఆలోచనల తీరుతో చారుమతికి సహాయం చేసిన మదుబనికి, సఖి సంస్థకి, లేకపోతే ఫెమినిజానికి సంబంధం లేదు. కథలోనే వున్న ఈ చిన్న సత్యం మీ మసుకెందుకు ఎక్కలేదో మరి.
చారుమతి స్వయంగా పోలీస్ కి ఫిర్యాదు ఇచ్చేరని కథలో చెప్ప లేదు, సఖి సంస్థే ఫిర్యాదు చేసినట్టు రచయిత్రి వ్రాసేరు. నిజవే, కానీ చారుమతి ఫిర్యాదు లేకుండా ధనుంజయని పోలీసు అరెస్ట్ చేయగలదా? రచయిత్రి ఈ ముక్క చెప్పనందువలన కథకి, సఖి సంస్థకి అంత నష్టం వాటిల్లిందా, సావిత్రి గారు?
“Aside from the domestic violence issue, the story also abounds in cliché and stereotypes.” అని చెప్పేరు. మొత్తం కథలో వున్న వొకే వొక తెలుగు కాని పాత్ర పీటర్. అయన ట్రేష్ కలక్టర్ అనిచెప్పటం మీకు జాతి వివక్షగా కనపడింది. పోనీ పదిమంది నల్ల వాళ్ళు ఈ కథలో వుండుంటే, అందరినీ ట్రేష్ కలక్టర్లు గా చూపించుంటే మీ అభ్యంతరానికి వొక విలువుండేది. మీరొప్పుకున్నా వొప్పుకోక పోయినా చిన్న, చిన్న వుద్యోగాలు చేసే వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్సే అనేది సత్యం. వున్నదాన్ని వున్నట్టు చెప్పటం జాతి వివక్ష కాదు సావిత్రి గారు, లేని దాన్ని వున్నట్టు ప్రచారం చెయ్యడవే వివక్ష. నాకు మీ విమర్సలోనే వివక్ష కనపడుతుంది. ఆచారాల్ని తోసిరాజనే వాళ్ళమీద వివక్ష, మదుబని లాటి వెన్నెముక కలిగిన ఆడవాళ్ళ పట్ల వివక్ష, మన వెనుకనున్న మన నలుపుని ఎత్తిచూపే మహ జాబీన్ లాంటి రచయిత్రుల పట్ల వివక్ష.
అభం, శుభం తెలియని అమాయక ఆడపిల్లలు, తమకు ఈ దేశంలో ఎదో గొప్ప బతుకుందని, పుట్టి పెరిగిన దేశాన్ని, నా అనుకునే నా వాళ్ళని, కష్టం సుఖం చెప్పుకోడానికి తన వాళ్ళంటూ ఎవరూ లేని దేశానికి, భాషా, సంసృతి గురించి ఏ మాత్రం అవగాహన లేనటువంటి ఈ దేశానికి మొగుడనే వాడ్ని నమ్ముకోని వస్తే, వాడు శారీరకంగానూ, మానసికంగానూ పెట్టె హింసని కనీసం చెప్పుకోడానికి కూడా మనిషి, మార్గం తెలియని దేశంలో చారుమతిలాంటి వారి బాధలు మీకు స్టీరియో టైపుగా, వొక క్లిషే లాగా కనపడటం నిజంగా దురదృష్టం. సఖి వారి వెబ్ ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 393 కాల్సు, ఈమైల్సు సఖికి వచ్చాయ్. ఇందులో 355 ఫిర్యాదులు గృహ హింస గురించే. అందులో మెజారిటీ ఫిర్యాదులు న్యూయార్క్ మెట్రోపోలిటన్ ఏరియానుంచే, కానీ దాదాపు 9% ఫిర్యాదులు న్యూజెర్సీ నుంచి కూడా వున్నయని తమరు గమనించాలి. How many women have resources and inner strength to break the mold of conventional beliefs to complain to sakhi? Very few, very few. Imagine majority of women that are victims of domestic violence silently undergoing that torture, because either they have no courage to break the mold of convention or they were deprived of the resources or not aware of the institutions like SAKHI. It is not a cliché Ms. Savitri. If the story failed in literary circles, but if it has informed one woman about the help that is available (like SAKHI), it is a successful storey in my opinion.
మహ జాబీన్ గారు హైదరాబాద్ లో నిర్వహించే సఖిలాంటి సంస్థమీద మీరు ఈ కథని కారణంగాతీసుకోని వ్యాఖ్యానించడం సభ్యతకాదేవో ఆలోచించారా శ్రీమతి మాచిరాజు సావిత్రి గారూ?
ఆఖరుగా ఇది 2007 కాబట్టి సరిపోయింది. ఇదే కాని 1950ల మెకార్థి కాలం అయ్యుంటే, సావిత్రి గారి లాంటి విమర్శకుల చలవ వల్ల “cell”(cell అనే ఆంగ్ల పదం కమ్యునిష్టు తాత్వికతని సూచిస్తుందని తెలియని నా అజ్ఞానానికి చింతిస్తూ) లాంటి కమ్యునిష్టు పదజాలం వున్న కథని ప్రచురించినందుకు, ఈమాట పత్రిక, సంపాదకులు, రచయితలు, రచయిత్రులు, పాఠకులూ అందరూ బ్లాక్ లిస్ట్ లో నమోదయ్యుండే వాళ్ళు. ముఖ్యంగా సంపాదకులు, మహ జబీన్ లాంటి రచయిత్రులూ, క్రిష్ణ జన్మస్థానాన్ని పావనం చేసుండే వాళ్ళనడంలో కోంత అతిశయోక్తి వుంటే వుండొచ్చేవోగాని, కించిత్తు నిజం కూడా వుందని నా అబిప్రాయం.
ఈ వ్యాఖ్య కథ గురించి కన్నా సావిత్రి గారి వ్యాఖ్యకు స్పందనగా రాస్తున్నాను.
సావిత్రి గారు, ఇతరత్రా ఇలాంటి organisations కి సంబంధించిన వారు, ఈ విధంగా వారి మాటలలోనే వారి సంస్థలు ఎలా పని చేస్తాయో, అసలు సమస్యలు ఎలాంటివో పని కట్టుకుని ప్రచారమ్ చెయ్యాల్సిన పని ఉందేమో అనిపిస్తోంది.
feminism అన్న పదాన్ని చాలా తేలికగా, దాదాపు “తిట్టు”లాగా వాడుతున్నారు. ఎవరైనా వివరించ బూనితే వారిని తట్టుకోలేనంతగా ఎదురు వ్యాఖ్యలతో దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంటారు.
నేను ఈ మధ్యనే కొన్ని పుస్తకాలు చదివాను. దానికే నాలో స్త్రీవాదం పట్ల కొన్ని అపోహలు తొలిగిపోయాయి. అటువంటి పుస్తకాలు పాఠ్య పుస్తకాలుగా పెట్టవచ్చునేమో అన్నట్లు కనిపించింది. అయితే ఇవి ఎవరిని ప్రభావితం చేస్తాయి? Only those who are already sympathetic to the related issues. Not that that’s a small thing. But someone needs to come out and say that feminism does not mean separation. Feminism does not means western culture. feminism does not mean so many things.
In my point of view, feminism is also humanism. The principles in there apply to every human being who is being subdued by sytem. It could be work environment or family environment or the caste system.
Nature assigns some roles and limitations and humans do some for sake of organisation. Bottom line is not fighting the nature or defyinfgevery rule that is laid. The bottom line is allowing each individual to be respected for what they are. This is what I can express for now.
[ఈ అభిప్రాయం ఈమాట అభిప్రాయాల ఫార్మాటుకు అనుగుణంగా రీఫార్మాటు చేయబడింది. — సంపాదకులు]
అమర్ భూపాళీ అనే 1951నాటి సినిమాలోని ఈ పాట మోహనరాగాన్ని అజరామరంగా చేసే ఉద్దేశంతో వసంత్ దేశాయి స్వరపరిచాడు. శాంతారాం తీసిన ఈ సినిమా వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఇందులో నటించిన నాగర్కర్ లతాతో కలిసి ఈ యుగళగీతం పాడాడు. హోనాజీ బాళా అనే కవి, గాయకుడి గురించిన కథ ఇది. మరిన్ని వివరాలు.
దీనికి ప్రతిధ్వని వంటిది దేవులపల్లి రచన ఘనాఘనసుందరా అనే పాట. ఇది కూడా ఆదినారాయణరావుగారిచే భూపాలీ రాగంలోనే కంపోజ్ చెయ్యబడింది.
wow
చాలా బాగుంది కథ. అద్భుతం.
అలా అమెరికా నుండి వస్తున్నాడని ప్రకటన వేస్తే నేనైతే ఆత్మహత్య చేసుకునేవాడిని 🙂
మారుతున్న అమెరికా అబ్బాయిల మీద అభిప్రాయం.
భారతదేశాన అమ్మాయిలకు వున్న అవకాశాలను చాలా బాగ చిత్రీకరించారు.
కానీ, ఐఐఎమ్ అమ్మాయి, రాణిస్తున్న డాక్టరూ, మఱియూ సాంఘిక ప్రీతి వున్న అమ్మాయిలూ అలా అమెరికాలో కష్టపడి కష్టపడి స్థిరపడ్డ అబ్బాయితో పెళ్లి చూపులకు ఒప్పుకోవడం కష్టవేఁ. మా లాంటి అమెరికా రిటర్న్డ్ లతో చూపులకైతే ఒప్పుకుంటారు గానీ 😀
Anyway, nice story!
జేబఱబూచి గురించి #vishNubhoTla lakshmanna# గారి అభిప్రాయం:
11/14/2007 10:22 am
నేనూ, రామన్నా పుట్టి పెరిగిన ఊరూ కనకప్రసాద్ గారి ఇంటి పేరూ ఒకటే కావటం కాకతాళీయం కాదు!
నాకు మా ఊరు సరిపల్లె అంటే ఎంత ఇష్టమో, కనకప్రసాద్ గారి రచనలంటే అంటే అంతకన్నా ఇష్టం. వీరి శైలి పరమాద్భుతం! చదువుతుంటే, కళ్ళకు కట్టినట్టుండే వర్ణనల వల్ల బహుశా అమెరికాలో తెలుగులో వచనంలో రాసే వారందరిలో ముఖ్యులు అని నా అభిప్రాయం!
అమెరికాలో తెలుగువారి జీవిత విషయాలను ఇతివృత్తంగా ఈమాటలో వీరి కథలను చదవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కనకప్రసాద్ గారికి నా కోరిక చెప్పాను కూడా! వీలు చూసుకొని రాస్తారని ఆశిస్తూ,
“అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అత్యుత్తమ సేవలందిస్తూ …” ఈ ప్రకటన చదువుతున్నప్పుడు నవ్వాపుకొనే ప్రయత్నంలో కళ్లమ్మట నీళ్లొచ్చాయి. ఈ కథలోని అత్తయ్య పాత్రతో సీరియస్ కామెడీని పండించిన విధానం చాలా చాలా బాగుంది. సంభాషణలను పట్టుగా నడిపిన తీరుకు నమోన్నమః. హ్యూస్టన్‌లో అత్యుత్తమ సేవలందిస్తున్న తెలుగు మిత్రులందరిచేతా ఈ కథను చదివించబోతున్నాను. పెళ్లిలాటరీ ఫలితాన్ని ప్రకటించీ ప్రకటించకుండా వదిలేసిన ఈ కథలోనూ, చెప్పిన తీరులోనూ చాలా పాఠాలే వున్నాయి. నెనర్లు.
విద్యాసుందరి గురించి venkanna గారి అభిప్రాయం:
11/18/2007 4:43 pm

తెంపుకోవే బంధనాలు గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
11/17/2007 6:34 pm

జేబఱబూచి గురించి abvr గారి అభిప్రాయం:
11/17/2007 8:27 am
1. “…బూగుచ్చుముండా….”
2. “….బెల్లీబటన్ లూలెస్తాడురా వాడు కోపాల నేపాళబూచాడు!……”
ఫై వాడుకలు లేకపోతే, పాఠ్య పుస్తకాల్లో వేసుకోవచ్చు. గొప్ప అను వాదం. ముఖ్యంగా పిల్లల కోసం.
తెంపుకోవే బంధనాలు గురించి lalitha గారి అభిప్రాయం:
11/17/2007 4:47 am
ఈ వ్యాఖ్య కథ గురించి కన్నా సావిత్రి గారి వ్యాఖ్యకు స్పందనగా రాస్తున్నాను.
సావిత్రి గారు, ఇతరత్రా ఇలాంటి organisations కి సంబంధించిన వారు, ఈ విధంగా వారి మాటలలోనే వారి సంస్థలు ఎలా పని చేస్తాయో, అసలు సమస్యలు ఎలాంటివో పని కట్టుకుని ప్రచారమ్ చెయ్యాల్సిన పని ఉందేమో అనిపిస్తోంది.
feminism అన్న పదాన్ని చాలా తేలికగా, దాదాపు “తిట్టు”లాగా వాడుతున్నారు. ఎవరైనా వివరించ బూనితే వారిని తట్టుకోలేనంతగా ఎదురు వ్యాఖ్యలతో దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంటారు.
నేను ఈ మధ్యనే కొన్ని పుస్తకాలు చదివాను. దానికే నాలో స్త్రీవాదం పట్ల కొన్ని అపోహలు తొలిగిపోయాయి. అటువంటి పుస్తకాలు పాఠ్య పుస్తకాలుగా పెట్టవచ్చునేమో అన్నట్లు కనిపించింది. అయితే ఇవి ఎవరిని ప్రభావితం చేస్తాయి? Only those who are already sympathetic to the related issues. Not that that’s a small thing. But someone needs to come out and say that feminism does not mean separation. Feminism does not means western culture. feminism does not mean so many things.
In my point of view, feminism is also humanism. The principles in there apply to every human being who is being subdued by sytem. It could be work environment or family environment or the caste system.
Nature assigns some roles and limitations and humans do some for sake of organisation. Bottom line is not fighting the nature or defyinfgevery rule that is laid. The bottom line is allowing each individual to be respected for what they are. This is what I can express for now.
ఫాంటసీ — రియాలిటీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/16/2007 7:43 am
పొరుగు ప్రాంతాల్లోని తెలుగును గురించి పరిచయం చేసే అద్భుతమైన వ్యాసాలను రాస్తున్న రమేశ్ గారు ఎన్నెన్నో తెలియని విషయాలను గురించి వివరిస్తున్నారు.
రాగలహరి: మోహనం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/15/2007 11:17 am
[ఈ అభిప్రాయం ఈమాట అభిప్రాయాల ఫార్మాటుకు అనుగుణంగా రీఫార్మాటు చేయబడింది. — సంపాదకులు]
అమర్ భూపాళీ అనే 1951నాటి సినిమాలోని ఈ పాట మోహనరాగాన్ని అజరామరంగా చేసే ఉద్దేశంతో వసంత్ దేశాయి స్వరపరిచాడు. శాంతారాం తీసిన ఈ సినిమా వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఇందులో నటించిన నాగర్కర్ లతాతో కలిసి ఈ యుగళగీతం పాడాడు. హోనాజీ బాళా అనే కవి, గాయకుడి గురించిన కథ ఇది. మరిన్ని వివరాలు.
దీనికి ప్రతిధ్వని వంటిది దేవులపల్లి రచన ఘనాఘనసుందరా అనే పాట. ఇది కూడా ఆదినారాయణరావుగారిచే భూపాలీ రాగంలోనే కంపోజ్ చెయ్యబడింది.
రాగలహరి: మోహనం గురించి mOhana గారి అభిప్రాయం:
11/15/2007 8:24 am
అమరభూపాలి లోని మరాఠీ గీతము
ఘనశ్యామసుందరా శ్రీధరా
అరుణోదయ జాలా
ఉఠిలవకరి వనమాలీ
ఉదయాచళీ మిత్ర ఆళా
కూడ భూప్ లోనిదే. ఇది కూడ
చాల అందమైన ఒక పాట.
సుప్రభాతను వంటిది. – మోహన
తీన్ కన్యా గురించి రాకేశ్వర గారి అభిప్రాయం:
11/15/2007 5:36 am
wow
చాలా బాగుంది కథ. అద్భుతం.
అలా అమెరికా నుండి వస్తున్నాడని ప్రకటన వేస్తే నేనైతే ఆత్మహత్య చేసుకునేవాడిని 🙂
మారుతున్న అమెరికా అబ్బాయిల మీద అభిప్రాయం.
భారతదేశాన అమ్మాయిలకు వున్న అవకాశాలను చాలా బాగ చిత్రీకరించారు.
కానీ, ఐఐఎమ్ అమ్మాయి, రాణిస్తున్న డాక్టరూ, మఱియూ సాంఘిక ప్రీతి వున్న అమ్మాయిలూ అలా అమెరికాలో కష్టపడి కష్టపడి స్థిరపడ్డ అబ్బాయితో పెళ్లి చూపులకు ఒప్పుకోవడం కష్టవేఁ. మా లాంటి అమెరికా రిటర్న్డ్ లతో చూపులకైతే ఒప్పుకుంటారు గానీ 😀
Anyway, nice story!
జేబఱబూచి గురించి #vishNubhoTla lakshmanna# గారి అభిప్రాయం:
11/14/2007 10:22 am
నేనూ, రామన్నా పుట్టి పెరిగిన ఊరూ కనకప్రసాద్ గారి ఇంటి పేరూ ఒకటే కావటం కాకతాళీయం కాదు!
నాకు మా ఊరు సరిపల్లె అంటే ఎంత ఇష్టమో, కనకప్రసాద్ గారి రచనలంటే అంటే అంతకన్నా ఇష్టం. వీరి శైలి పరమాద్భుతం! చదువుతుంటే, కళ్ళకు కట్టినట్టుండే వర్ణనల వల్ల బహుశా అమెరికాలో తెలుగులో వచనంలో రాసే వారందరిలో ముఖ్యులు అని నా అభిప్రాయం!
అమెరికాలో తెలుగువారి జీవిత విషయాలను ఇతివృత్తంగా ఈమాటలో వీరి కథలను చదవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కనకప్రసాద్ గారికి నా కోరిక చెప్పాను కూడా! వీలు చూసుకొని రాస్తారని ఆశిస్తూ,
లక్ష్మన్న
తీన్ కన్యా గురించి రానారె గారి అభిప్రాయం:
11/14/2007 9:29 am