“Polynomial ని తెలుగులో ఏమనాలో తెలియక అలాగే ఉంచాను,” అని రాసారు హనుమంతరావుగారు.
“Polygon” ని “బహుభుజి, బహుకోణి” అని తెలిగించే సంప్రదాయం ఉంది కదా.
“Poly” ని బహు, అతి అని తెలిగించవచ్చు
అలాగే astronomy లో “నొమీ” అంటే లెక్కపెట్టటం.
కనుక Polynomial అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని పదాలు ఉన్న గణిత సమాసం కనుక దీనిని “బహునామి” అనో “బహుపది” అనో అనొచ్చు.
ఈ సంప్రదాయం తెలుగులో అప్పుడే వాడుకలో ఉంది.
ఉదా.
polyandry = బహుభర్తృత్వం
ployglot = బహుభాషాభాసి
ployhedron = బహుఫలకం
ploymer = బహుభాగి
ploynomial = బహుపది, బహునామి
Poly ని అతి అని తెలిగిస్తే వచ్చేవి
ploydipsia = అతిదాహం
ploypleagra = అత్యాకలి
plourea = అతిమూత్రం
తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటిక “మంజరీ మాధవీయం” అని పేర్కొన్నారు.
ముద్రారాక్షసం అయివుండొచ్చు, దాని పేరు “మంజరీ మధుకరీయం.”
పోణంగి శ్రీరామఅప్పారావుగారు “ప్రథమ ఆంధ్రనాటకకర్తలు” అనే పుస్తకంలో దీని గురించి క్రింది విధంగా వ్రాసారు –
“కథ అపూర్వము, స్వకపోలకల్పితము. … ఇది డెమ్మీసైజులో, చిన్ని అక్షరములలో 237 పుటలున్నది. సంభాషణలను సాగదీయుటవలననే ఇంత పెరిగినది. ప్రదర్శనయోగ్యముగా చేయవలెనన్నచో సంక్షిప్తము చేయవలసిన అవసర మెంతేని కలదు.”
దివాకర్ల వేంకటావధానిగారి “ఆంధ్రనాటకముల ఆరంభదశ” వ్యాసమును ఇక్కడ చదువవచ్చును.
చెప్పుకోదగ్గ వ్యాసం. విస్తారంగా తెలిసిన విషయాలని చక్కని తెలుగులో రాశారు. ప్రవాహంలాగా సాగింది. నాటకాల గురించి పెద్దగా తెలియని నాలాటి వాళ్ళకి కూడా రక్తి కట్టే విధంగా రాశారు.
కొత్తపాళీ గారు,
నేను చెప్పిన పుస్తకం కాకలుదీరినవారికోసం అయితే నేను చదివి ఉండేవాడిని కాదని మనవి. హనుమంతరావు గారి వ్యాసం అర్థం చేసుకోగల పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి కొంతైనా అర్దం చేసుకుని ఆనందించగలుగుతారు (నాలాంటివారు). అందుకే ఆసక్తి ఉన్న పాఠకులని ముందే మనవి చేసాను. ఇకపోతే రచయత వ్యక్తిగత దృక్పథం వ్యక్తిగత అనుభవం రచన ఏ ప్రయోజనం కోసం వ్రాయబడిందో ఆ ప్రయోజనానికి దోహదం చెయ్యాలి. నాకు అలాంటిది కనిపించలేదు గనుకనే నా సూచనని రచయతకి తెలియజేసాను. సూచనలో ఉన్న మంచి చెడులని బారీజు వేసుకుని పాటించడం పాటించకపోవడం రచయత ఇష్టానికి సంబంధించిన విషయం.
వెబ్ పత్రికల కొత్తదనం మూలానో, ఏమో, వ్యాసాల స్పందనలో ఒక ధోరణి కనబడుతోంది. రాసిన విషయం గురించి కాకుండా రచయిత గురించో, శైలిని గురించో పొగడ్తలూ, విమర్శలూ చూస్తున్నాం. నా లెక్కన ఇటువంటి వ్యాసాలు పాఠకుల ఆసక్తిని చెపుతున్న విషయంకేసి మళ్ళించేవిగా పనిచెయ్యాలి. శైలి వగైరాలను మెచ్చుకుంటే రచయితలకు ఉత్సాహం పెరిగేమాట నిజమే కాని, అది అంత ముఖ్యం కాదని నాకనిపిస్తుంది. ఇలాటివి చదివి విలాయత్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరుల గురించి తెలుసుకునేందుకు ఎవరైనా మొదటిసారిగా ప్రయత్నిస్తే రాసిన ఉద్దేశం నెరవేరినట్టే. తక్కినవన్నీ సెకండరీ విషయాలు.
Wonderful and admirable effort.
Look forward to the rest in the series.
నాటిక – నాటకం అంటే .. కేవలం పాత్రలు డయలాగులు చెప్పడం అన్న తీరులో రాస్తున్నారు. నాటకానికి ఉండాల్సిన స్వంత రూపం గురించి ఎవరికీ అవగాహన ఉన్నట్టు కనబడదు. గత పదేళ్ళలో తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి కొన్ని మంచి నాటికలు నాటకాలు రాశారు.
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
01/06/2008 12:02 pm
“Polynomial ని తెలుగులో ఏమనాలో తెలియక అలాగే ఉంచాను,” అని రాసారు హనుమంతరావుగారు.
“Polygon” ని “బహుభుజి, బహుకోణి” అని తెలిగించే సంప్రదాయం ఉంది కదా.
“Poly” ని బహు, అతి అని తెలిగించవచ్చు
అలాగే astronomy లో “నొమీ” అంటే లెక్కపెట్టటం.
కనుక Polynomial అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని పదాలు ఉన్న గణిత సమాసం కనుక దీనిని “బహునామి” అనో “బహుపది” అనో అనొచ్చు.
ఈ సంప్రదాయం తెలుగులో అప్పుడే వాడుకలో ఉంది.
ఉదా.
polyandry = బహుభర్తృత్వం
ployglot = బహుభాషాభాసి
ployhedron = బహుఫలకం
ploymer = బహుభాగి
ploynomial = బహుపది, బహునామి
Poly ని అతి అని తెలిగిస్తే వచ్చేవి
ploydipsia = అతిదాహం
ploypleagra = అత్యాకలి
plourea = అతిమూత్రం
పిండి కొద్దీ రొట్టె!
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:
01/06/2008 8:27 am
తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటిక “మంజరీ మాధవీయం” అని పేర్కొన్నారు.
ముద్రారాక్షసం అయివుండొచ్చు, దాని పేరు “మంజరీ మధుకరీయం.”
పోణంగి శ్రీరామఅప్పారావుగారు “ప్రథమ ఆంధ్రనాటకకర్తలు” అనే పుస్తకంలో దీని గురించి క్రింది విధంగా వ్రాసారు –
“కథ అపూర్వము, స్వకపోలకల్పితము. … ఇది డెమ్మీసైజులో, చిన్ని అక్షరములలో 237 పుటలున్నది. సంభాషణలను సాగదీయుటవలననే ఇంత పెరిగినది. ప్రదర్శనయోగ్యముగా చేయవలెనన్నచో సంక్షిప్తము చేయవలసిన అవసర మెంతేని కలదు.”
దివాకర్ల వేంకటావధానిగారి “ఆంధ్రనాటకముల ఆరంభదశ” వ్యాసమును ఇక్కడ చదువవచ్చును.
—
వాడపల్లి శేషతల్పశాయి
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/05/2008 9:35 pm
చెప్పుకోదగ్గ వ్యాసం. విస్తారంగా తెలిసిన విషయాలని చక్కని తెలుగులో రాశారు. ప్రవాహంలాగా సాగింది. నాటకాల గురించి పెద్దగా తెలియని నాలాటి వాళ్ళకి కూడా రక్తి కట్టే విధంగా రాశారు.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
01/05/2008 7:53 am
కొత్తపాళీ గారు,
నేను చెప్పిన పుస్తకం కాకలుదీరినవారికోసం అయితే నేను చదివి ఉండేవాడిని కాదని మనవి. హనుమంతరావు గారి వ్యాసం అర్థం చేసుకోగల పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి కొంతైనా అర్దం చేసుకుని ఆనందించగలుగుతారు (నాలాంటివారు). అందుకే ఆసక్తి ఉన్న పాఠకులని ముందే మనవి చేసాను. ఇకపోతే రచయత వ్యక్తిగత దృక్పథం వ్యక్తిగత అనుభవం రచన ఏ ప్రయోజనం కోసం వ్రాయబడిందో ఆ ప్రయోజనానికి దోహదం చెయ్యాలి. నాకు అలాంటిది కనిపించలేదు గనుకనే నా సూచనని రచయతకి తెలియజేసాను. సూచనలో ఉన్న మంచి చెడులని బారీజు వేసుకుని పాటించడం పాటించకపోవడం రచయత ఇష్టానికి సంబంధించిన విషయం.
రాజాశంకర్ కాశినాథుని
నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు గురించి teresa గారి అభిప్రాయం:
01/05/2008 7:02 am
మంచి పద్యాల్ని పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు.
రంగులు గురించి teresa గారి అభిప్రాయం:
01/05/2008 6:55 am
ఈ ఆవకాయ తక్కువ పెట్టినా చాలా బావుందండీ. మళ్ళీ మళ్ళీ తినాలన్పించేలా1
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం (పాట ) గురించి suresh babu గారి అభిప్రాయం:
01/05/2008 6:52 am
ఇది చాలా బాగుంది
సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/05/2008 6:37 am
వెబ్ పత్రికల కొత్తదనం మూలానో, ఏమో, వ్యాసాల స్పందనలో ఒక ధోరణి కనబడుతోంది. రాసిన విషయం గురించి కాకుండా రచయిత గురించో, శైలిని గురించో పొగడ్తలూ, విమర్శలూ చూస్తున్నాం. నా లెక్కన ఇటువంటి వ్యాసాలు పాఠకుల ఆసక్తిని చెపుతున్న విషయంకేసి మళ్ళించేవిగా పనిచెయ్యాలి. శైలి వగైరాలను మెచ్చుకుంటే రచయితలకు ఉత్సాహం పెరిగేమాట నిజమే కాని, అది అంత ముఖ్యం కాదని నాకనిపిస్తుంది. ఇలాటివి చదివి విలాయత్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరుల గురించి తెలుసుకునేందుకు ఎవరైనా మొదటిసారిగా ప్రయత్నిస్తే రాసిన ఉద్దేశం నెరవేరినట్టే. తక్కినవన్నీ సెకండరీ విషయాలు.
సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/05/2008 6:02 am
fantastic .. esply all the superb links you provided ..
I’ll be enjoying this one ..slowly .. till the next issue of eemaata 🙂
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/05/2008 5:55 am