చాలా ఆలస్యంగా చదవడం జరిగింది. వ్యాసం చాలా బాగుంది. అప్పట్లో వారు విజయచిత్ర పత్రికలో నిర్వహించిన ఒకానొక పోటీలో నాకు బహుమతిగా మీరు ప్రస్తావించిన “జనార్ధనాష్టకం” అనే ఒక గొప్ప పుస్తకం పంపించారు. ఇప్పటికీ అది నా దగ్గిర భద్రంగా ఉంది. (45+ క్రితం) వారు గుంటూరు కొన్నిసార్లు వచ్చారు గాని చూడడం కుదరలేదు. నా బోటివాళ్ళు వారిని కలవడం కష్టం. చుట్టూ ఉన్నవారు కలవనీయరు. అది సహజం.
ఎన్ని తాత్విక భౌతిక ప్రశ్నలు రేకెత్తించాయో కథలోని వివిధ సన్నివేశాలు! కథ వాడిదే అయినా చదివే ప్రతి వారినీ రకరకాలుగా నిలదీస్తాయి వాడు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు! సాహిత్యం, రచయితలు కేవలం సింబాలిక్ రెప్రెజెంటేషన్ మాత్రమే అనిపించాయి. ఈ సింబల్స్ దేనికైనా, ఎవరికైనా ఆపాదించుకోవచ్చు. మంచి కథ భాస్కర్ గారు.
ఎంత హాయిగా సాగిపోయాయీ ఈ స్వచ్ఛమైన తరగతి గది కథలు! ముచ్చటగా మూడిటితో ముగిసిపోయాయి అని బెంగగా ఉంది. ఇలాంటి కథలు మీ ఊహల ఊటలా నెలనెలా కొన్ని నెలలు రాయమని మనవి.
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ గారి అభిప్రాయం:
02/02/2023 4:34 am
లైలా గారి విమర్శకి నా స్పందన:
హైదరాబాద్‌లో జరిగిన ఒక వాస్తవ విషాద ఘటనకి కథారూపం ఇచ్చాను. పనికట్టుకుని పాఠకుల్ని మెప్పించడానికి పాత్రల్ని హత్య చేసే రచయితని కాను. నిలవ ఉన్న వర్షపు నీటిలో పాప కొట్టుకుపోతుండడాన్ని కథ చెబుతున్న పాత్ర లేదా మూగి ఉన్న జనం చోద్యం చూస్తున్నారని మీరు ఊహించితే అది నా తప్పు కాదు.
రచయిత పాఠకుల అభినందల్ని స్వీకరించడం… ఇదీ నేరమే?
మీ వ్యాఖ్య: రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి.
నా సమాధానం: అవును. లోకమంతా సజావుగానే సాగిపోతోంది. జరుగుతున్న ఘోరాలన్నీ పాఠకుల పొగడ్తల కోసం రచయితలు సృష్టించేవే.
I say to myself, what’s the big deal! ఇతర పాఠకుల్ని శలభాలుగా చూసే, రంధ్రాన్వేషణ చేసే విమర్శకులకి నేనూ దూరంగా ఉంటాను.
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
మంచి రచయితలు లేకపోయి ఉండొచ్చు. ఐతే రచనలకు ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం జనాల అభిరుచిలో మార్పేనని నా అభిప్రాయం. మేటి రచయిత యండమూరిగారి కొత్త నవలలు మనకి మునుపటి స్థాయిలో వినబడుతున్నాయా? తెలుగు రచనలకి వచ్చే ముఖ్య పురస్కారాలేమిటి? పోయినేడు అకాడమీ పురస్కారం అందుకున్న రచన ఏది? నాణ్యమైన చలనచిత్రాలు తీయగలుగుతున్న సమాజంలో నిజంగా మంచి రచయితలు లేరు అంటారా? పోనీ నాటి మేటి రచనలను ఈతరంలో ఎవరూ చదువుతున్నట్లు కనబడదే? ఐతే పాఠకులను నిందించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళెవరికీ బాకీ పడలేదు. నచ్చితే చదువుతారు. లేదంటే లేదు. వారికి (అంటే నాలాంటి వారికి) ఎలా దగ్గరవ్వాలో రచయితలు ఆలోచించాలి. బహుశా ఎఫ్.ఎమ్. రేడియో తరహాలో కొత్తగా ఏమైనా చెయ్యాలేమో.
శ్రీపతి, స్వప్న రాగలీన, అనంతరెడ్డి, గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి, రవి, సీత, కనకదుర్గ, విజయకుమార్, నళిని, అంకినీడు, జయంతి, వెంకటావధాని, రంగారెడ్డి యివన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు, స్రవంతి, విమల, ప్రసాద్; రాములు, చారుమతి, రమణి, ఇంద్రారెడ్డి, సూర్య ప్రకాశ్, రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, వేదవతి; దురదృష్టవంతురాలు సీత, నిరంజనరావు, ప్రత్యేక పాత్ర వందన, వరాహ శాస్త్రి, యింకా ఉస్మానియా కిచిడీ, మిక్చర్ వగైరా పాత్రలు — ఒక తరం నుండి ఇంకొక తరానికి వాటి సబ్జెక్టు (విషయ), సామాజిక, మానసిక, ఆర్థిక, నేపథ్యాల పది సంవత్సరాల గమనాన్ని, రాజకీయ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, విశ్లేషణలన్నీ మేళవించి, ఏ పాత్ర ఎదుగుదల, గమనం, నిష్క్రమణం, దానిదే. ఇంతటి సంక్లిష్ట, సందిగ్ధం, భీభత్స, వేళా విశేషం రచనా యిప్పటిదాకా తెలుగులో రాలేదు.
ఏదో ఒక ism సంబంధించో కాకుండా చారిత్రకతపై, సామాజిక గమనంపై ఎక్కడా రచయిత అనవసరం జోక్యం లేకుండా దేని వలయం, విస్తరణ, నిర్వాణం దానికదేగా నిర్వహించడం, తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఒక పది సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల. ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదికా విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేషం నవల.
ద డే బిఫోర్ గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:
01/29/2023 6:02 pm
ఇండియన్ అమెరికన్ జీవితాల్లో ఎన్నో పార్శ్వాలు మన కథల్లోకి రాకుండా మిగిలి పోతున్నాయి. అటువంటి ఒక పార్శ్వాన్ని, ఒక అరుదైన వృత్తిని ఎంచుకున్న యువకుడు ముఖ్యపాత్రగా, న్యూయార్క్ నగరాన్ని అతలాకుతలం చేసిన హరికేన్ శాండీ నేపథ్యంగా చక్కటి మానవీయ విలువలతో మంచి కథ అందించారు. అభినందనలు.
వి. ఎ. కె. అంటే? గురించి Krishna Rao Jallipalli గారి అభిప్రాయం:
02/03/2023 7:06 am
చాలా ఆలస్యంగా చదవడం జరిగింది. వ్యాసం చాలా బాగుంది. అప్పట్లో వారు విజయచిత్ర పత్రికలో నిర్వహించిన ఒకానొక పోటీలో నాకు బహుమతిగా మీరు ప్రస్తావించిన “జనార్ధనాష్టకం” అనే ఒక గొప్ప పుస్తకం పంపించారు. ఇప్పటికీ అది నా దగ్గిర భద్రంగా ఉంది. (45+ క్రితం) వారు గుంటూరు కొన్నిసార్లు వచ్చారు గాని చూడడం కుదరలేదు. నా బోటివాళ్ళు వారిని కలవడం కష్టం. చుట్టూ ఉన్నవారు కలవనీయరు. అది సహజం.
వాడి కథ గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:
02/03/2023 3:52 am
ఎన్ని తాత్విక భౌతిక ప్రశ్నలు రేకెత్తించాయో కథలోని వివిధ సన్నివేశాలు! కథ వాడిదే అయినా చదివే ప్రతి వారినీ రకరకాలుగా నిలదీస్తాయి వాడు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు! సాహిత్యం, రచయితలు కేవలం సింబాలిక్ రెప్రెజెంటేషన్ మాత్రమే అనిపించాయి. ఈ సింబల్స్ దేనికైనా, ఎవరికైనా ఆపాదించుకోవచ్చు. మంచి కథ భాస్కర్ గారు.
తరగతి గది కథలు గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:
02/02/2023 11:08 am
ఎంత హాయిగా సాగిపోయాయీ ఈ స్వచ్ఛమైన తరగతి గది కథలు! ముచ్చటగా మూడిటితో ముగిసిపోయాయి అని బెంగగా ఉంది. ఇలాంటి కథలు మీ ఊహల ఊటలా నెలనెలా కొన్ని నెలలు రాయమని మనవి.
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ గారి అభిప్రాయం:
02/02/2023 4:34 am
లైలా గారి విమర్శకి నా స్పందన:
హైదరాబాద్‌లో జరిగిన ఒక వాస్తవ విషాద ఘటనకి కథారూపం ఇచ్చాను. పనికట్టుకుని పాఠకుల్ని మెప్పించడానికి పాత్రల్ని హత్య చేసే రచయితని కాను. నిలవ ఉన్న వర్షపు నీటిలో పాప కొట్టుకుపోతుండడాన్ని కథ చెబుతున్న పాత్ర లేదా మూగి ఉన్న జనం చోద్యం చూస్తున్నారని మీరు ఊహించితే అది నా తప్పు కాదు.
రచయిత పాఠకుల అభినందల్ని స్వీకరించడం… ఇదీ నేరమే?
మీ వ్యాఖ్య: రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి.
నా సమాధానం: అవును. లోకమంతా సజావుగానే సాగిపోతోంది. జరుగుతున్న ఘోరాలన్నీ పాఠకుల పొగడ్తల కోసం రచయితలు సృష్టించేవే.
I say to myself, what’s the big deal! ఇతర పాఠకుల్ని శలభాలుగా చూసే, రంధ్రాన్వేషణ చేసే విమర్శకులకి నేనూ దూరంగా ఉంటాను.
-Sridhar
ఫిబ్రవరి 2023 గురించి తః తః గారి అభిప్రాయం:
02/01/2023 10:53 am
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
నమస్కారాలతో -తః తః
ఫిబ్రవరి 2023 గురించి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
02/01/2023 10:35 am
మంచి రచయితలు లేకపోయి ఉండొచ్చు. ఐతే రచనలకు ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం జనాల అభిరుచిలో మార్పేనని నా అభిప్రాయం. మేటి రచయిత యండమూరిగారి కొత్త నవలలు మనకి మునుపటి స్థాయిలో వినబడుతున్నాయా? తెలుగు రచనలకి వచ్చే ముఖ్య పురస్కారాలేమిటి? పోయినేడు అకాడమీ పురస్కారం అందుకున్న రచన ఏది? నాణ్యమైన చలనచిత్రాలు తీయగలుగుతున్న సమాజంలో నిజంగా మంచి రచయితలు లేరు అంటారా? పోనీ నాటి మేటి రచనలను ఈతరంలో ఎవరూ చదువుతున్నట్లు కనబడదే? ఐతే పాఠకులను నిందించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళెవరికీ బాకీ పడలేదు. నచ్చితే చదువుతారు. లేదంటే లేదు. వారికి (అంటే నాలాంటి వారికి) ఎలా దగ్గరవ్వాలో రచయితలు ఆలోచించాలి. బహుశా ఎఫ్.ఎమ్. రేడియో తరహాలో కొత్తగా ఏమైనా చెయ్యాలేమో.
జాతకం గురించి Trupinti rohit గారి అభిప్రాయం:
02/01/2023 4:58 am
My love problem
ద డే బిఫోర్ గురించి Vijaya Karra గారి అభిప్రాయం:
01/30/2023 8:48 am
Narayana Swamy garu – Thank you so much for your feedback !!!
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి డాక్టర్ కాసర్ల రంగారావు గారి అభిప్రాయం:
01/29/2023 9:14 pm