ఆ స్థితి
నిజమో, అబద్ధమో
కలలా
హెచ్చరిస్తూ
దగ్గరగానో
దూరంగానో
మాటి మాటకి
ఉలిక్కిపడుతూ
గాలికి కొట్టుకొచ్చే
ఎండుటాకుల నుసి
కలవరపెడుతూ
అయినా
ఇహ మిగిలింది
ఎంత దూరమో
నెర్రలు పడ్డ భూమిలా
భాషకు అందని భావం.
ఆ స్థితి
నిజమో, అబద్ధమో
కలలా
హెచ్చరిస్తూ
దగ్గరగానో
దూరంగానో
మాటి మాటకి
ఉలిక్కిపడుతూ
గాలికి కొట్టుకొచ్చే
ఎండుటాకుల నుసి
కలవరపెడుతూ
అయినా
ఇహ మిగిలింది
ఎంత దూరమో
నెర్రలు పడ్డ భూమిలా
భాషకు అందని భావం.