గడినుడి – 64 సమాధానాలు

అడ్డం

  1. కీలుబొమ్మ (3)
    సమాధానం: జంతరం
  2. ఎముకలని కలిపిఉంచు సన్నని నరము (3)
    సమాధానం: స్నాయువు
  3. పార్వతీదేవి పుట్టుమచ్చ (3)
    సమాధానం: కాలక
  4. తెలంగాణా పండగ మొదలు (1)
    సమాధానం: బో
  5. పరభాషలో ముఖ్యమైనది (3)
    సమాధానం: మేజరు
  6. వీళ్ళు తిరగేయాలి (2)
    సమాధానం: రువీ
  7. విరామ చిహ్నం (2)
    సమాధానం: కామా
  8. తెగిపోవడం (4)
    సమాధానం: త్రుటనము
  9. మూడు (1)
    సమాధానం: త్రి
  10. దీపం (4)
    సమాధానం: జిగటాలు
  11. బెస్తలు (3)
    సమాధానం: బోయీలు
  12. నిర్భాగ్యుడు (3)
    సమాధానం: రంకుడు
  13. తరుణిగుణం (4)
    సమాధానం: లేతరికం
  14. ఉపాసన (3)
    సమాధానం: అర్చన
  15. మొదలు లేని స్త్రీలలో గొప్పది (4)
    సమాధానం: న్నులమిన్న
  16. ఎర్రగానగు (3)
    సమాధానం: కావగు
  17. హహలము (3)
    సమాధానం: గరము
  18. కేరళ బ్రాహ్మణవంశం (4)
    సమాధానం: నంబూదిరి
  19. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దోపిడి తెగ (3)
    సమాధానం: పిండారి
  20. త్రోలడం (4)
    సమాధానం: చోదనము
  21. దర్భ (3)
    సమాధానం: కుశము
  22. యువ గాయని! వందనం (3)
    సమాధానం: ప్రణతి
  23. ఇష్టం వచ్చినట్లు (4)
    సమాధానం: యథాకామం
  24. 15 అడ్డంతో ఆకు (1)
    సమాధానం: ప
  25. చింత (4)
    సమాధానం: తలపోత
  26. ప్రతిమ వెనకనుంచి (2)
    సమాధానం: ర్తిమూ
  27. దుర్మార్గం (2)
    సమాధానం: హరం
  28. మాయాబజార్ లో తసమదీయులను తందనాలాడించేందుకు కావాల్సింది (3)
    సమాధానం: తతంగం
  29. 8 అడ్డంతో బలాత్కారం (1)
    సమాధానం: ము
  30. ఉమ్మి (3)
    సమాధానం: లసిక
  31. హామీ కోసం చేప ముందు వేరే భాషలో వెళ్ళండి (3)
    సమాధానం: జామీను
  32. జిడ్డు కడలి (3)
    సమాధానం: క్షీరాబ్ధి

నిలువు

  1. పచ్చడము (2)
    సమాధానం: రగ్గు
  2. కొమ్ముల్లేని భయం (2)
    సమాధానం: జంక
  3. కిందనుంచి ఆవరించుకును (2)
    సమాధానం: వుమే
  4. నికరము (2)
    సమాధానం: నిగ్గు
  5. సున్నపుముద్ద (3)
    సమాధానం: లప్పము
  6. సంకుమదము (3)
    సమాధానం: జవాజి
  7. నాలుగు పంక్తులుగల పరభాషా పద్యాలు (4)
    సమాధానం: రుబాయీలు
  8. మధ్యలో కొమ్ముతో మార్పు (4)
    సమాధానం: మారకుము
  9. గర్వించు (2)
    సమాధానం: త్రుళ్ళు
  10. వరుస కిందనుంచి (2)
    సమాధానం: లుచా
  11. తిట్ట పోగు (2)
    సమాధానం: చిత
  12. సొమ్ము (2)
    సమాధానం: పైకం
  13. దర్భతో చేసిన ఉపాసన పరికరం (2)
    సమాధానం: కూర్చ
  14. విలాసము (2)
    సమాధానం: చెన్ను
  15. వత్తులేని పురుగు (2)
    సమాధానం: కిమి
  16. పూసేది (3)
    సమాధానం: లేపనం
  17. పూర్తిగా కనిపించలేదు (3)
    సమాధానం: అగుపిం
  18. చిత్తూరు జిల్లా పట్టణం (3)
    సమాధానం: నగరి
  19. తలలేని పాము! (3)
    సమాధానం: న్నగము
  20. భూతము (2)
    సమాధానం: బూచి
  21. ఖాళీ (2)
    సమాధానం: రిక్త
  22. విధేయుడు (2)
    సమాధానం: డాల
  23. అసితబిలేశయము (2)
    సమాధానం: చోర
  24. పెద్దగంప (2)
    సమాధానం: నక్కి
  25. దొంగ బాలుడు (4)
    సమాధానం: వశవర్తి
  26. మాటునచేరి (4)
    సమాధానం: ఫణకరం
  27. తనది (2)
    సమాధానం: స్వీయ
  28. కొలత పాత్ర (2)
    సమాధానం: ముంత
  29. అలంకరింపబడ్డ (3)
    సమాధానం: మండితం
  30. అవిసిచెట్టు కింద ముని (3)
    సమాధానం: తపసి
  31. మందు కొలత (2)
    సమాధానం: పెగ్గు
  32. మత్తు పదార్థం (2)
    సమాధానం: గంజా
  33. లాభం (2)
    సమాధానం: లబ్ధి
  34. దగ్గు రూపాంతరం (2)
    సమాధానం: డగ్గు