రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51

రచన: శ్రీశ్రీ
జనవరి 2021
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. కాం సమాధానం: అవం
  2. టాగూరు నవలలో నాస్తికుడు సమాధానం: గోరా
  3. ప్రాజెక్టు స్థలం సమాధానం: సోమశిల
  4. దిక్కు సమాధానం: పడమర
  5. కుశ-నాటకం సమాధానం: లవ
  6. భారత చక్రవర్తి సమాధానం: యయాతి
  7. ముందు చూస్తే ఇది? సమాధానం: బావి
  8. చదరంగంలో డ్రా సమాధానం: సమం
  9. బిందువు ఫుల్ స్టాప్ కాదు సమాధానం: కణం
  10. పాండవులు వాడిన చెట్టు సమాధానం: జమ్మి
  11. నిద్రపుచ్చేది నల్లమందు కాదు సమాధానం: జోల
  12. కొందరి కూతపదం సమాధానం: మరి
  13. 21 నిలువు పని కావలిస్తే పడవలసిందే సమాధానం: పడి
  14. రం కలిస్తే ఓగిరం సమాధానం: ఆహా
  15. నీటిలో నిప్పు పుట్టించేది సమాధానం: బడబ
  16. వస్తాదు సమాధానం: గామా
  17. చల్లని వెన్నెల రేయి సమాధానం: విభావరి
  18. రావణేశ్వరం సమాధానం: లంకాపురి
  19. మీ కాహ్వానం సమాధానం: రండి
  20. పావలా వంతు శరీరాంగం సమాధానం: కాలు

నిలువు

  1. అల్లసాని వాడకం అంతా చీకటి సమాధానం: అమవస
  2. గాలిని గానం చేస్తుంది సమాధానం: వంశి
  3. అడ్డు-విభజిస్తుంది సమాధానం: గోడ
  4. ఈ మధ్యనే విడుదలయింది సమాధానం: రామబాణం
  5. కొలమానం సమాధానం: సోల
  6. తప్పక పాడాలి సమాధానం: లయ
  7. డాక్యుమెంటరీ నిపుణుడు సమాధానం: పతి
  8. వాలడం 7 అడ్డులో సమాధానం: రవి
  9. కాలమానం సమాధానం: యామం
  10. ప్రాసించని ద్విపద సమాధానం: మంజరి
  11. ఇటు కర్ర అటు రాయి సమాధానం: కలప
  12. అతకార పురాణం చాలా బరువు సమాధానం: మహాభారం
  13. మొదట ముందు పిదప వెనుక సమాధానం: నీడ
  14. చూ. 21 అడ్డం సమాధానం: డిగాపులు
  15. ఊర్పు సమాధానం: ఆవి
  16. తెగిస్తారు కొందరు సమాధానం: బరి
  17. తేల్చుకుంటారు కొందరు సమాధానం: బలం
  18. పెట్ట – మగడు? సమాధానం: మారి
  19. తెలుగు యతి సమాధానం: వడి
  20. పడితే రొట్టె నేతిలో పడవచ్చు సమాధానం: కాకా
    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    manjari lakshmi January 3, 2021 4:19 am

    5, 11 ఆధారాలు ఒకదానికి ఒకటి ఇచ్చారు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 44
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 41

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10

జనవరి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 2
  • A Solemn Vedic Wedding
  • అ దృశ్యం
  • అతడు నవ్వుతూనే ఉన్నాడు!
  • అప్పుడిక
  • అలౌకికం
  • అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ
  • ఎడారి నైతేనేం
  • ఒక అల్ట్రా ఫిజూల్ కథ
  • కవచం
  • కొలత
  • గడినుడి – 51
  • గల్ఫ్ గీతం: 7. మస్కట్
  • చక్కని తండ్రికి చాంగుభళా!
  • జనవరి 2021
  • దగ్గర్లోనే సముద్రం
  • నలభై
  • పుస్తక పరిచయాలు
  • భరతఖండం: పలకలపై పయనం
  • మళ్ళా జాషువా గురించి
  • విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51
  • సత్యం 2
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 50 సమాధానాలు
పుస్తక పరిచయాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.