[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- లోహాన్ని లాగుతుంది
సమాధానం: అయస్కాంతం
- ఒక మనో వికారం
సమాధానం: పరితాపం
- పానుగంటి వారి సృష్టి
సమాధానం: సాక్షి
- ఉర్దూలో ఒక సంఖ్య
సమాధానం: గేరా
- హ్రస్వం
సమాధానం: కురచ
- తలకట్టు
సమాధానం: వేణి
- అటునుంచి రాడు
సమాధానం: డురా
- మునిమాపు
సమాధానం: సాయంత్రం
- కూతురు
సమాధానం: అంగజ
- పిమ్మట కాదు, మొదట
సమాధానం: తొలుత
- మొదట కాదు, పిమ్మట
సమాధానం: వెంబడి
- సాయిబాబా కాలేజిలో ఏముంది ఊదటానికి?
సమాధానం: బాకా
- జాతిభేదం
సమాధానం: మగ
- తిట్టు
సమాధానం: తెగడు
- డీడీడీడీ
సమాధానం: డీలు
- ఒక కాయ తీగ
సమాధానం: తంబ
- ఇవి కూడా రాళ్ళే
సమాధానం: రతనాలు
- రాళ్ళే ఇవి కూడా
సమాధానం: వడగళ్ళు
నిలువు
- ఒక రాగం కాదు ఇంకో రాగం
సమాధానం: అసావేరి
- ఒక విద్య
సమాధానం: యక్షిణి
- పువ్వుల చెట్టు
సమాధానం: తంగేడు
- హలం లేని వారికులం నిరర్థకం
సమాధానం: రికు
- తమరు (నల్లగా వుంటారా?)
సమాధానం: తార
- ఇందులోనే వుంది మిత్రభేదం
సమాధానం: పంచతంత్రం
- సుయోధనుడు
సమాధానం: రారాజు
- 12 నెలలు
సమాధానం: సాలు
- మావటీడు రథసారథి
సమాధానం: యంత
- పునర్జన్మలో శిఖండి
సమాధానం: అంబ
- ఇదే అది
సమాధానం: గడి
- సినిమా కాదు దాన్ని చూపించేది
సమాధానం: వెండితెర
- రాందాసా?
సమాధానం: లంబాడీ
- పట్టాలు లేకపోతే నిరుద్యోగులు
సమాధానం: పొగబళ్ళు
- హనుమంతుడికి సముద్రం
సమాధానం: కాలువ
- -మహాముని పురాణ ప్రసిద్ధుడు
సమాధానం: మతంగ
- ఈ జల సేతువు ఎందుకు బంధించడం?
సమాధానం: గత
- నాడు తిరిగింది.
సమాధానం: డునా