రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 45

రచన: శ్రీశ్రీ
జులై 2020
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. దీనితో పెడర్ధాల అర్ధం అటూ ఇటూ సమాధానం: ఎడా
  2. మర్యాదస్తుడు అసమాపక క్రియ సమాధానం: మాని
  3. — ఆడేది పోటీ సమాధానం: పదుగురు
  4. నిద్రకి పచ్చజెండా సమాధానం: ఆవులింత
  5. సరిగ సమాధానం: జరీ
  6. పళ్ళకీ కొమ్మలకీ సమాధానం: చిగురు
  7. చీమలశ్రమ సమాధానం: పుట్ట
  8. లంచం? సమాధానం: తడి
  9. ఆహ్వానించు సమాధానం: పిలు
  10. చెట్టు వెళ్ళడం సమాధానం: పోక
  11. పై సమాధానం: మీద
  12. ఏడు సమాధానం: సాలు
  13. శక్తి రెండు స్వరాలు సమాధానం: పస
  14. కచ్చా? సమాధానం: కక్షా
  15. భూదాన గ్రహీత సమాధానం: వినోబా
  16. నీ, నా సమాధానం: మన
  17. అతిధులకు సమాధానం: సత్కారాలు
  18. సమాధ్యవస్థలు సమాధానం: తురియాలు
  19. టాలు ఏకవచనమే సమాధానం: రంకు
  20. హాకీలో గమ్యం సమాధానం: గోలు

నిలువు

  1. నీటిలో సాహసం సమాధానం: ఎదురీత
  2. గురుతుగా వాత సమాధానం: డాగు
  3. రౌతు కొద్దీ ఇది సమాధానం: మావు
  4. బోయలు స్వర్గవాసులు సమాధానం: నిలింపులు
  5. జనం సమాధానం: పజ
  6. జిహ్వ కొకటి సమాధానం: రుచి
  7. మీదకు చూడు సమాధానం: ఆరు
  8. లేదంటే స్పురించలేదు సమాధానం: తట్ట
  9. విశ్వాసమే లక్ష్యం సమాధానం: గురి
  10. అమ్మకపు చోట్లు సమాధానం: డిపోలు
  11. తరువాత సమాధానం: పిదప
  12. ప్రత్యక్షం సమాధానం: సాక్షాత్కారం
  13. దయం ఉదయం సమాధానం: ఇనో
  14. ప్రతిజ్ఞలు సమాధానం: సమయాలు
  15. మసతో తడబాటు సమాధానం: కస
  16. మంచి — కాడెప్పుడూ 11 తప్పడు సమాధానం: విలు
  17. ఉభయచరం సమాధానం: బాతు
  18. చదరం గీతలు సమానం సమాధానం: నలు
  19. మారులిప్పుడు లేరు సమాధానం: రాకు
  20. (తురకల) సమాధి సమాధానం: రిగో
    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Indraganti Prasad July 13, 2020 1:37 am

    ఫూర్తి చేసిన గడినుడి జత చేస్తున్నాను

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
  • స్మరణ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 27
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 37

జులై 2020 సంచికలో ...

  • కొన్ని నవ్వులూ కొన్ని ఏడ్పులూ
  • గడినుడి – 45
  • గల్ఫ్ గీతం: 1. దుబాయ్
  • గ్రీకు పురాణ గాథలు 7
  • జులై 2020
  • డివెర్టిమెంటో
  • దిల్ ధడక్‌నే దో!
  • పుస్తక పరిచయాలు
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మరింత దగ్గరికి
  • రాత్రి
  • విజయం
  • విరాగి
  • విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 45
  • సత్యప్రమాణం
  • స్వీయప్రచురణ గురించి శ్రీపాద
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 45
భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.